Classic Layout

భారత క్రికెట్ దిగ్గజానికి మరో అరుదైన రికార్డు..వేరెవ్వరు సాధించలేని ఫీట్ ఇది..?

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు దిగ్గజం మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఫీట్ సాధించిన మొదటి క్రికెటర్ ఆమెనే. ఇంతకు ఆ రికార్డు ఏమిటీ అనే విషయానికి వస్తే మిథాలీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్ ఈమె. మిథాలీ మొత్తం తన కెరీర్ లో …

Read More »

ఆరుదశలలో ఉచిత కంటి వైద్య సేవలు

సర్వేంద్రియాణాం..నయనం ప్రధానం వైఎస్ఆర్ కంటి వెలుగుతో… కంటి పాపకు వెలుగవుతాం ఆరుదశలలో ఉచిత కంటి వైద్య సేవలు 1.మొదటిదశలో(2019 అక్టోబర్ 10 నుండి 16 వరకు)70 లక్షల విద్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలు 2.రెండవ దశలో(2019 నవంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు) 400 టీమ్స్ తో విద్యార్ధులకు కంటిపరీక్షలు అద్దాల పంపిణీ 3.మూడు నుండి ఆరవదశలో (2020 ఫిబ్రవరి 1 నుండి 2022 జనవరి 31 వరకు) …

Read More »

ఆదిలోనే పంపేసారు..ఈసారి ఎవరివంతో మరి..?

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్… ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. మొదటి టెస్ట్ లో సౌతాఫ్రికా బౌలర్స్ పై విరుచుకుపడి రెండు ఇన్నింగ్స్ లోను శతకాలు సాధించిన హిట్ మేన్ ఇప్పుడు మాత్రం వెంటనే పెవీలియన్ కు చేరుకున్నాడు. రబడ వేసిన బంతికి కీపర్ డీకాక్ కు దొరికిపోయాడు. మరి అతడి స్థానంలో ముందుండి జట్టును …

Read More »

తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు..!

ఎస్.ఎస్. రాజమౌళి… తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు. ఈ కధారచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఈయన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు. తాను తీసిన సినిమాల్లో ఇప్పటివరకు ఒక్క చిత్రం కూడా పరాజయం చెందలేదు అంటే అతని ప్రత్యేకత ఏమిటో మీరే అర్ధం చేసుకోవచ్చు. తన సినిమాలు అన్నింటికీ కుటుంబంతో కలిసి తీస్తాడు.. ప్రముఖ సంగీత …

Read More »

ప్రతీకారానికి సిద్దమవుతున్న సఫారీలు…హిట్ మేన్ ను ఆపగలరా..?

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాట్టింగ్ తో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు సాధించాడు. మరో పక్క బౌలర్స్ కూడా తనదైన శైలిలో విరుచుకుపడడంతో సఫారీలు నిల్వలేకపోయారు. ఇక రేపు గురువారం నాడు పూణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్ గెలిచేదెవరో చూడాలి. కసితో, ప్రతీకారంతో ఉన్న …

Read More »

లీకైన ప్రియాంక చోప్రా బెడ్ రూమ్ సీన్..!

ప్రియాంక చోప్రా మరియు ఫర్హాన్ అక్తర్ నటించిన చిత్రం స్కై ఈజ్ పింక్. ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమాకు సంభందించి ఎప్పటివరకు ఎటువంటి వీడియో రిలీజ్ చెయ్యలేదు చిత్ర బృందం. అయితే ప్రస్తుతం వీరు ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే వీరిద్దరి వీడియో క్లిప్ ఒకటి లీక్ అవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది.ఈ వీడియోలో ఏమిటంటే …

Read More »

పాపం రానా…మరో మూడు నెలలు బెడ్ రెస్ట్..!

రానా దగ్గుబాటి..బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్ ఆకాశానికి తాకింది. తన బాడీ చూస్తే ఎవరికైనా సరే వారెవా అనిపించేలా ఉంటాది. అంతటి బలవంతుడికి ఏమైంది, ఎక్కడున్నాడు అనేదే ప్రస్తుత ప్రశ్న.. అయితే తాను కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్ళాడు..అందరు షూటింగ్ కోసం వేల్లాడనే అనుకున్నారు. ఎంతకీ రానప్పటికీ ఏమైందో అని అనుకున్నారు. ఎదో ఆరోగ్య సమస్యతో వెళ్ళాడు అని ఎవరికివారు అనుకున్నారు. కాని తాను రీసెంట్ గా …

Read More »

టీడీపీ పైడ్ ఆర్టిస్ట్ లు ఆడిన మరో డ్రామా బట్టబయలు…ఈసారి పోలీసుల వేషంలో !

ఏపీలో నూతన మద్య విధానం ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ పోలీసులు దగ్గరుండి ఈ మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఎక్సైజ్ పోలీస్ మద్యం బాటిల్ విక్రయిస్తున్న ఫోటోతో పాటు మరి కొందరు పోలీసులు అంటూ టీడీపీకి చెందిన వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే అది నాటకం అని తేలిపోయింది కారణం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా సివిల్ ఎక్సైజ్ వివిధ రకాల పోలీసులు ఉన్నారు. హోంగార్డు …

Read More »

గోదావరి జిల్లాల్లో సందడి చేసిన ఆర్థిక మంత్రి..!

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గోదావరి జిల్లాల్లో సందడి చేసారు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహానికి వీరు హాజరయ్యారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఈ వివాహానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat