Classic Layout

పెళ్ళి కూతురు కానున్న సానియా సోదరి

ప్రముఖ భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సహోదరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నది. అంతకుముందు సానియా సోదరి అయిన ఆనం మీర్జా ఇటీవలే తన భర్త అక్బర్ రషీద్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన మహ్మాద్ అజారుద్దీన్ కొడుకు అసద్ తో తన సోదరి ఆనం మీర్జా వివాహాం కానున్నది అని సానియా మీర్జానే స్వయంగా తన …

Read More »

బాహుబలికి మరో ఘనత

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా .. అందాల రాక్షసులు అనుష్క,తమన్నా హీరోయిన్లుగా . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి విధితమే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి సిరీస్ .తాజాగా బాహుబలికి మరో అరుదైన ఘనత దక్కింది. లండన్ నగరంలో ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో స్కోర్ వినిపించబోతున్న తొలి నాని ఇంగ్లీష్ సినిమాగా …

Read More »

అడ్రస్ లేని రాహుల్ గాంధీ

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయారు. ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర ,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసలు రాహుల్ గాంధీ ఊసే లేదు. ఆయన విదేశీ పర్యటనలో ఉండటం వలనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల దసరా పండుగ తర్వాత …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. ఎవరి బలం ఎంత..?

మరో పద్నాలుగు రోజుల్లో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ జరగనున్నది. ఇదే నెల ఇరవై నాలుగో తారీఖున ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీలు తమ తరపున అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్ ఉత్తమ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగారు. ఇరు పార్టీలకు చెందిన …

Read More »

తెలంగాణ సర్కారుకు బీజేపీ లక్ష్మణ్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది తీరుపై ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా సీరియస్ గా ఉన్న సంగతి విదితమే. నిన్న ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సమ్మెలో పాల్గొనని పన్నెండు వందల సిబ్బందిని తప్పా మిగతావారిని ఎవర్నీ తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే …

Read More »

తెలంగాణ విద్యుత్ శాఖలో పెరిగిన ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 2,939ఉద్యోగాల భర్తీకై ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా దీనికి సంబంధించి మరో ఎనబై ఆరు పోస్టులను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో జూనియర్ లైన్ మెన్స్ పోస్టులు 62కి పెరిగాయి.జేపీఓ పోస్టులు 01,జూనియర్ అసిస్టెంట్లు పోస్టులు 23కి పెరిగాయి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నిన్నటి నుండి సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సీఎస్‌ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణా ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, రవాణా కమిషనర్‌ సందీప్‌ కుమార్‌, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, రవాణా, …

Read More »

మూసి గేట్ ను 48 గంటల్లో అమరుస్తాం

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మూసీకి చెందిన నిన్న శనివారం రాత్రి తొలగిన మూసి గేట్ ను 48 గంటల్లో అమరుస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 9 నాటికి మూసిని పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. నీటి ఉధృతికి మూసి డ్యామ్ కు చెందిన 5 వ నేoబర్ గేట్ తొలగిందన్న సమాచారం తో మంత్రి జగదీష్ …

Read More »

సీఎం కేసీఆర్‌ మరికాసేపట్లో కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో నిన్న శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలు,ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాత్కాలిక పద్ధతిన కండక్టర్లను,డ్రైవర్లను నియమించి మరి బస్సులను నడుపుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం, ప్రజలు ఎదుర్కుంటున్న పలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat