KSR
October 5, 2019 TELANGANA
559
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనులకు మేలు జరిగిందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి శనివారం నియోజకవర్గంలోని పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్, కల్మటి తండా, పెద్ద తండా, దేవుల తండా, రాఘవపురం, మీగడం పహాడ్ తండా, చెరువు తండా, బెట్టె తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానికులను కోరారు. …
Read More »
KSR
October 5, 2019 TELANGANA
532
గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ప్రతి వార్డు, సర్కిళ్లవారిగా శానిటేషన్ ప్రత్యేక ప్రణాళికలు రూపకల్పన, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, నగర శివార్లలో డంపింగ్ యార్డ్, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో శానిటేషన్ నిర్వహణ, రవాణా, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, …
Read More »
KSR
October 5, 2019 TELANGANA
545
సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ట్యాంక్‌బండ్‌పై ఆదివారం నాడు భారీ సంఖ్యలో మహిళలచే బతుకమ్మ పండుగ నిర్వహణకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎల్బీస్టేడియం నుండి ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించే బతుకమ్మ శోభయాత్ర జరిగే రహదారితో పాటు బతుకమ్మలను నిమజ్జనంచేసే బతుకమ్మఘాట్‌లో ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. బతుకమ్మలచే ర్యాలీ జరిగే మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, పరిసరాల పరిశుభ్రతను జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టారు. ఈ బతుకమ్మ కార్యక్రమంలో 6వేల మంది మహిళలు జీహెచ్ఎంసీ …
Read More »
siva
October 5, 2019 MOVIES
1,053
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’… రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ నేపథ్యంతో అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లు రాబడుతోంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న (బుధవారం) ప్రేక్షకుల …
Read More »
sivakumar
October 5, 2019 18+, MOVIES
1,569
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఎందుకంటే.. అటు నటనలో గాని మానవత్వంలో గాని అతనికి సాటి ఎవ్వరు లేరనే చెప్పాలి.సినిమా పరంగా పక్కన పెడితే అటు బయట కూడా ఆయన సూపర్ స్టార్ నే. ఎన్నో జీవితాలకు ప్రాణం పోసాడు. ఇక బిజినెస్ విషయంలో కూడా మహేష్ టాప్ అనే చెప్పాలి. ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే మహేష్ నమ్రతా ది …
Read More »
siva
October 5, 2019 ANDHRAPRADESH
1,068
వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన… సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి …
Read More »
sivakumar
October 5, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,449
విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ పై దాడి జరిగింది.. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా భయటపడినట్టు సమాచారం.. తాజాగా ఈ ఘటనలో మరో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.. రాజకీయ మరియు వ్యాపార కారణాల రీత్యా పీవీపీ పై టీవీ9 సీఈవో రవిప్రకాష్, ప్రముఖ నిర్మాత, మాజీ కాంగ్రెస్ నేత …
Read More »
siva
October 5, 2019 MOVIES
5,962
బిగ్‌బాస్ ఇంటిలో మొదలయ్యే ప్రేమకథలు- వివాదాలు, కంటెస్టెంట్ల వ్యక్తిగత విషయాలపై చర్చలే షోకు ఆదరణ తెచ్చిపెడతాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా తాజాగా హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేషమీ దేశాయ్, సిద్దార్థ్ శుక్లా(చిన్నారి పెళ్లి కూతురు ఫేం), షెనాజ్ గిల్, పారస్ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ(కోడలా కోడలా ఫేం- గోపిక), కోయినా మిత్రా, దల్జీత్ కౌర్, సిద్దార్థ్ డే, …
Read More »
sivakumar
October 5, 2019 POLITICS
668
రాజకీయాలు తెలిసిన వాడు, పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో పెరిగిన వాడు..అతనికి తెలియదా ఎక్కడ గట్టిగా ఉండాలి, ఎక్కడ వదిలిపెట్టి ఉండాలని సరిగ్గా అదే చేస్తున్నాడు సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయాలి తప్ప కక్షలు తీర్చుకోవడానికి కాదని మరోసారి రుజువు చేస్తున్నాడు. గత టీడీపీ ప్రభుత్వం ప్రతి పక్షం ఎక్కడ దొరికితే అక్కడ అణిచివేయడానికి ప్రయత్నించింది. కనీసం వైసీపీ నాయకుల ఊసే లేకుండ పాలన చేసింది. …
Read More »
sivakumar
October 5, 2019 18+, MOVIES
1,074
చిత్రం: చాణక్య నటీనటులు: గోపీచంద్, జారీన్ ఖాన్, మెహ్రీన్ కౌర్ పీర్జాదా దర్శకుడు: తిరు నిర్మాత: రామ బ్రహ్మం సుంకర బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్ విడుదల తేదీ: 05-10-2019 రివ్యూ: గోపిచంద్ హీరోగా తమిళ చిత్ర నిర్మాత తిరు దర్శకత్వంలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం చాణక్య. ఇది ఒక స్పై థ్రిల్లర్ డ్రామా అని చెప్పాలి. ఇందులో మెహ్రీన్ కౌర్ పిర్జాడా, జరీన్ …
Read More »