sivakumar
October 4, 2019 SPORTS
657
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు ఎనిమిది వికెట్లు నష్టానికి 385 పరుగులు చేసారు. ఇందులో ఎల్గర్, డీకాక్ శతకాలు సాధించి అజేయంగా నిలిచారు. ఇంక చెప్పాలంటే భారత్ కు ధీటుగా సమాధానం ఇచ్చారని చెప్పాలి. మరోపక్క అశ్విన్ తనదైన శైలిలో బౌలింగ్ ప్రదర్శించాడు. జట్టులో ప్లేస్ సాధించిన అశ్విన్ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ …
Read More »
siva
October 4, 2019 MOVIES
1,401
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ టాక్ లో ఫ్యాన్స్‌కి పూనకాలొచ్చేస్తున్నాయి. ‘సైరా’ సినిమా చూసిన తరవాత మెగా అభిమానుల ఆనందాలకు అవధుల్లేవు. కొంతమందికైతే పూనకాలు వచ్చేస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఉందని, ‘బాహుబలి’ రికార్డులు బద్దలైపోవడం ఖాయమని అంటున్నారు. తాజాగా ఇదే సినిమా లో ఒక చిన్న పాత్ర ఇమ్మని నటుడు బ్రహ్మాజీ చరణ్ ను అడిగితే అతడికి ఏకంగా ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్రను ఇవ్వడమే కాకుండా బ్రహ్మాజీని …
Read More »
sivakumar
October 4, 2019 18+, MOVIES
2,968
టాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ ఎవరని అడిగితే టక్కున గుర్తొచ్చే జంట చైతు-సమంతనే. సమంత తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక చైతు విషయానికి వస్తే వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. దాంతో వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అక్కినేని కోడలుగా అవతరించింది. పెళ్లి ఐన తనలో మేటర్ మాత్రం ఇంకా అలానే ఉందని చెప్పాలి. …
Read More »
siva
October 4, 2019 ANDHRAPRADESH
1,711
ఏపీలో జగన్ సర్కార్ ప్రత్యేకంగా చేపట్టిన గ్రామ వలంటీర్లు దసరా మామూళ్ల వసూలుకు సిద్ధపడి ఉద్యోగం పోగొట్టుకున్నారు. పింఛన్ బాధితులు కొందరు ఫిర్యాదు చేయడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… కృష్ణా జిల్లాలోని బందరు మండలం రుద్రవరం ఎస్సీ వాడలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నలుగురు వలంటీర్లు చేపట్టారు. లబ్ధిదారుల వద్దకు వెళ్లిన వలంటీర్లు పింఛన్ అందజేసిన అనంతరం దసరా మామూళ్లు ఇవ్వాలని కోరారు. కొందరి వద్ద నుంచి …
Read More »
sivakumar
October 4, 2019 18+, MOVIES
25,671
నిత్యం తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీ రెడ్డి ప్రస్తుతం ఉపాసన మరియు అల్లు అర్జు భార్య శ్రీ రెడ్డిని టార్గెట్ చేసింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఆ పోస్టులో ఉపాసన గొప్పది అయితే స్నేహ రెడ్డి ఆమె పాదాల కింద దుమ్ము అని పోస్ట్ చేసింది.ఉపాసన అపోలో గ్రూపుల కో-ఓనర్ మరియు వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే. ప్రమాదకరమైన …
Read More »
shyam
October 4, 2019 ANDHRAPRADESH
941
ఏపీలో సీఎం జగన్‌పై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తూ, రాజధానితరలింపు, పోలవరం రివర్స్‌టెండరింగ్, అద్దె కొంప కూల్చివేత, పల్నాడు దాడులు, కోడెల ఆత్మహత్య, సోషల్ మీడియా బూతుపురాణం..ఇలా వరుస డ్రామాలతో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు, లోకేష్‌తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు నానా తంటాలు పడుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్, ఎల్లోమీడియాను కలిపి ట్విట్టర్‌లో తనదైన సెటైరికల్ ట్వీట్లతో ఉతికి ఆరేశాడు. వివరాల్లోకి వెళితే …
Read More »
siva
October 4, 2019 MOVIES
1,377
ప్రముఖ కమెడియన్ అలీ ముస్లింలకి పరమపవిత్రమైన స్థలమైన మక్కా ను దర్శించుకున్నారు. సౌదీ అరేబియాలో ఉన్న మక్కాని అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తెల్లని దుస్తులలో అలీ, తన కొడుకు ఉండగా కూతుళ్లు ఆయన భార్య బుర్ఖా వేసుకున్నారు. ప్రతి ఏడాది అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కాకి వెళ్తుంటాడు. ప్రస్తుతం అలీకి పలు టీవీ షోస్‌తో అభిమానులు అలరిస్తున్నాడు. Artist #Ali with family …
Read More »
sivakumar
October 4, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
680
రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనేది మొదటి నుంచి చెపుతున్న నానుడే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అది సరిగ్గా నిజమైంది. గత ఎనిమిదేళ్లుగా ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అందరూ చూసారు. కరువుకాటకాలతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు, సరైన వర్షాలు లేవు పంటలకు గిట్టుబాటు ధర లేదు, రైతుల ముఖంలో చిరునవ్వు లేదు. ఎక్కడికక్కడ రైతు ఆత్మహత్యలు. అయితే అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత …
Read More »
sivakumar
October 4, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
864
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన ఓటమిని తానే ఒప్పుకున్నారు.. తనది నాలభయ్యేళ్ళ అనుభవమని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు సోషల్ మీడియా కేసులకు భయపడుతుండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.. సీఎం హోదాలో అనేక కేసులు పెట్టిన చద్రబాబు ఇపుడు ఆ కేసులకు భయపడటం చూస్తుంటే మొన్నటివరకు కేవలం చదువుకున్న వారికే తెలిసిన సోషల్ మీడియా ఇపుడు అందరికీ అర్థమైంది.. సాధారణంగా పార్టీ అధ్యక్షులు …
Read More »
sivakumar
October 4, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
802
తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా శ్రేణులు ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కారణం ఏమిటంటే గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా జగన్ పై వైసీపీపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ శ్రేణులు పోస్టులు పెట్టారు. వైసీపీ మాత్రం తమ గళాన్ని బలంగా వినిపించింది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను చంద్రబాబు వైఫల్యాలను బలంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళింది. కానీ అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా సోషల్ మీడియా …
Read More »