sivakumar
September 30, 2019 18+, LIFE STYLE
3,017
ప్రస్తుతం భారతదేశంలో ప్రతీదానికీ ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి కాదని సుప్రీమ్ కోర్ట్ స్వయంగా తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల ఆధార్ లింక్ లేనిచో కొన్ని పనులు ఆగిపోతున్నాయి. దీనివల్ల కొన్నిచోట్ల రేషన్ షాప్ లలో బియ్యం కూడా ఇవ్వడంలేదు. ముఖ్యంగా రేషన్ కి ఆధార్ లేని కారణంగా చాలా పథకాలు ఆగిపోతున్నాయి. దీనికి ఒక చిన్నారి బలయ్యింది. ఒడిస్సాకు చెందిన సీమా ముండా అనే చిన్నారి ఆధార్ లింక్ …
Read More »
sivakumar
September 30, 2019 18+, ANDHRAPRADESH
815
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాల కోరు.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఆయన యాక్షన్ చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అసలు బీజేపీ విధివిధానాలు కన్నాకు తెలియదని, అలాంటి వ్యక్తి చేతికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం దారుణం అన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ నాయకులంటే తమకు, తమపార్టీ నాయకులకు గౌరవం ఉందని కానీ కన్నావంటి వ్యక్తులవల్ల ఆ గౌరవం పోతోందన్నారు. కన్నా కు గుంటూరులో రౌడీ ముద్ర …
Read More »
siva
September 30, 2019 MOVIES
1,287
బిగ్‌బాస్ ఇంట్లో పదివారాలు పూర్తయ్యాయి. పదకొండోవారానికిగానూ నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ కాస్త వెరైటీగా ఇచ్చాడు. వారిమధ్య ఎలాంటి చిచ్చు పెట్టకుండా ‘రాళ్లే రత్నాలు’ అనే గేమ్ ఆడించనున్నాడు. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు ఎలాంటి సదుపాయాలు లేని సాదాసీదా జీవనాన్ని గడపాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఇంటిపై హఠాత్తుగా రాళ్ల వర్షం పడుతుంది. ఆ సమయంలో ఇంటిసభ్యులు అప్రమత్తతతో రాళ్లను సేకరించి జమ చేస్కోవాలి. ఇక్కడో చిన్న ట్విస్ట్ దాగి ఉంది. …
Read More »
shyam
September 30, 2019 BHAKTHI, TELANGANA
991
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం నాడు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి తెలంగాణ ధర్మ ప్రచార యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ధర్మ ప్రచార యాత్రలో భాగంగా నిన్న హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రులలో పాల్గొన్న స్వామివారు దేవి పీఠ పూజ నిర్వహించారు. తదనంతరం వేయి స్థంభాల గుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ …
Read More »
rameshbabu
September 30, 2019 SLIDER, TELANGANA
680
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విధితమే. ఇప్పటికే ఈ ఎన్నిక గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున …
Read More »
shyam
September 30, 2019 ANDHRAPRADESH
2,631
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై స్వల్ఫ మెజారిటీతో గెలుపొందారు. కాగా అచ్చెన్నాయుడు ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని, ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ..పేరాడ తిలక్ ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేశారు. తాజాగా ఈ పిటీషన్‌పై స్పందించిన హైకోర్ట్.. టెక్కలి అసెంబ్లీ సీటు ఎన్నికలో లోసుగులు ఉన్నాయని గ్రహించింది. ఈ …
Read More »
sivakumar
September 30, 2019 18+, ANDHRAPRADESH
793
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమం విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసు తదితరులు హాజరయ్యారు. జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉద్యోగం సాధించిన గంపగూడెం గ్రామానికి చెందిన ముత్యాలుకు సీఎం వైయస్ జగన్ …
Read More »
rameshbabu
September 30, 2019 SLIDER, TELANGANA
598
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రేపు అక్టోబర్ ఒకటో తారీఖున మంత్రి వర్గం భేటీ కానున్నది. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతిభవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సాయంత్రం నాలుగంటలకు ఈ భేటీ జరగనున్నది. ఈ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్లు సమాచారం. ఇందులో చర్చించి కొత్త రెవిన్యూ చట్టం గురించి కీలక నిర్ణయం తీసుకుంటారని అధికారక వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి రెవిన్యూ …
Read More »
rameshbabu
September 30, 2019 MOVIES, SLIDER
752
టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు …
Read More »
shyam
September 30, 2019 ANDHRAPRADESH
1,566
ఏపీ రాజధాని అమరావతిలో కృష్ణానది కరకట్టపై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే ఈ అక్రమనివాసంలోని ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆయన నివాసం కూల్చివేతకు సీఆర్‌డీఏ అధికారులు మరోసారినోటీసులు ఇచ్చారు. కాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కృష్ణానది వరద ముంపుకు ముందే చంద్రబాబు ఇంటితో సహా …
Read More »