sivakumar
September 30, 2019 18+, MOVIES
6,123
ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అంటే అది కన్నడ భామ రష్మిక మందన్న నే. తెలుగులో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన నటనకు ఫిదా అయ్యిపోయేలా చేసింది. ఇక విజయదేవరకొండ గీతాగోవిందం లో నటించగా ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తన ఫేట్ మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డేట్స్ కాళీ లేవట. నితిన్, అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ …
Read More »
rameshbabu
September 30, 2019 SLIDER, TELANGANA
654
మాతృభాష పరిరక్షణ కు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఇంగ్లీష్ మోజులో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని గొట్టిపర్తి గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా …
Read More »
siva
September 30, 2019 ANDHRAPRADESH, BUSINESS
1,938
ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ వైన్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలకు నేటితో తెరపడనుంది. రేపటి నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఈ నేపద్యంలో, షాపులను ఖాళీ చేసే పనుల్లో మద్యం వ్యాపారులు ఉన్నారు. మరోవైపు, ఎక్సైజ్ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరకును నింపడం, సిబ్బందిని సమకూర్చడం, కొత్తగా అమ్మకాలను ప్రారంభించడం వంటి పనుల్లో అధికారులు ఉన్నారు. విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి …
Read More »
sivakumar
September 30, 2019 18+, ANDHRAPRADESH
945
టీటీడీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం ఈరోజు (సోమవారం) ఆవిష్కృతమవుతోంది. ఇప్పటివరకు ఎవ్వరికీ దక్కని గౌరవం వైఎస్ కుటుంబానికి దక్కుతోంది. ముఖ్యమంత్రి హోదాలో గతంలో తండ్రి వైఎస్, ఇప్పుడు కొడుకు జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పిస్తున్నారు. ఈ అపూర్వఘట్టం కోసం తెలుగుప్రజలంతాఎదురుచూస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చరిత్రలో ఇదే మొదటిసారి. సీఎం హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేకమార్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా …
Read More »
rameshbabu
September 30, 2019 BUSINESS, SLIDER, TELANGANA
1,075
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. వచ్చే నెల అక్టోబర్ 11,12వ తారీఖుల్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ పేరిత అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్నది హైదరాబాద్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ థీమ్ తో భారతదేశంలోనే తొలిసారిగా హెచ్ఐసీసీలో జరుగుతుంది. ఈ సదస్సు ద్వారా …
Read More »
siva
September 30, 2019 MOVIES
965
‘ఇస్మార్ శంకర్’తో హిట్ కొట్టిన సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్… వేగం పెంచారు. తన కుమారుడు ఆకాశ్ తో ‘రొమాంటిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశ్ కు జోడీగా కేతికా శర్మ ఈ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా రొమాంటిక్ గా ఉంది. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ …
Read More »
shyam
September 30, 2019 ANDHRAPRADESH, BHAKTHI
1,344
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు ధ్వజారోహణతో మొదలై…8 వ తేదీ చక్రస్నానం, ధ్వజావరోహణతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు శ్రీవారు ఉత్సవమూర్తిగా తిరుమల మాడవీధుల్లో రోజుకో వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణిస్తాడు. ఈ ఊరేగింపులో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి బదులుగా మలయప్పస్వామి ఉత్సవమూర్తిగా రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. అదేంటి ఉత్సవమూర్తిగా …
Read More »
sivakumar
September 30, 2019 18+, ANDHRAPRADESH
948
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన అత్తమామలు తనపై వేధింపులకు పాల్పడ్డారనిచ ఆడపడుచు మిసా భారతి కూడా తీవ్రంగా గృహహింసకు పాల్పడ్డారని వెల్లడించారు. తనకు తిండికూడా పెట్టకుండా వేధించడంతోపాటు చివరకు తన సంసార జీవితాన్ని నాశనం చేశారని ఆమె మీడియాతో చెప్పారు. భర్త తేజ్ ప్రతాప్, మరిది తేజస్వి ప్రతాప్ యాదవ్ మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని …
Read More »
sivakumar
September 30, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
945
ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్లను చులకనగా చూస్తున్న వారికి తమ కర్తవ్యాన్ని చూపించి కళ్ళు తెరిపించారు. ఇది చదివినవారు ఎవరైనా సరే కళ్ళు తెరుచుకుంటారు. సర్ మాది అనంతపూర్ పేరు లోనే పూర్ ఉంది. మా వీధిలో ఒక తాత ఉన్నాడు అతని వయస్సు ఆధార్ పరంగా 83,నిజానికి ఇంకా ఎక్కువే.అతనికి ముగురు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. వీరికి కేవలం 20 సెంట్ల భూమి మాత్రమే ఉంది. అయినప్పటికీ భార్య …
Read More »
siva
September 30, 2019 MOVIES
1,648
‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టెలివిజన్ షోస్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా, ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’. శేఖర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానేర్‌పై కె.శేఖర్ రాజు నిర్మిస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్, ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఇది డా. ఎన్.శివప్రసాద్ నటించిన చివరి …
Read More »