bhaskar
July 12, 2018 MOVIES
862
ప్రతీ సినిమాలో స్టార్ కాస్ట్ గురించి ముందే చెప్పేస్తారు. కానీ, కొన్ని పాత్రలు ఎవరు చేస్తారు అన్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతారు. ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసే భాగంలోనే ఇదంతాను అనేది సినీ విశ్లేషకుల భావన. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అదే చేయాలని ప్రయత్నించాడు. కానీ, ఆ సీక్రెట్ ఇప్పుడు లీక్ అయిపోయింది. అయితే, త్రివిక్రమ్ శ్రీనివాస్, నట రుద్రుడు ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరవింద …
Read More »
bhaskar
July 12, 2018 MOVIES
702
మహేష్‌బాబు మారిపోయాడు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాను చూస్తుంటే ఈ మాట మీరే అంటారు. భరత్ అనే నేను చిత్రం విడుదలై వంద రోజులు దాటకుండానే మరో సినిమా మొదలు పెట్టడమే కాకుండా.. మొదటి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసేశాడు. అయితే, ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ కెరీర్‌లో ఇలా ఎప్పుడు జరగలేదు. మహేష్ నటిస్తున్న 25వ సినిమా షూటింగ్ 24 రోజుల క్రితం డెహ్రాడూన్‌లో మొదలైంది. ఏకధాటిగా …
Read More »
KSR
July 11, 2018 POLITICS, SLIDER, TELANGANA
734
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రైతు బంధు , 24 గంటల ఉచిత విద్యుత్తు , రూ. 5 లక్షల ఉచిత భీమా వంటి పథకాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమవుతున్నాయి . తెలంగాణ ప్రజా సంక్షేమ , అభివృద్ధి పథకాలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న ఏజెన్సీల ద్వారా ఆర్ధిక రంగ నిపుణలకు , పెట్టుబడిదారులకు పరిచయమవుతున్నాయి . ఏషియాలో మంచి పేరున్న సంస్థగా గుర్తింపు …
Read More »
KSR
July 11, 2018 MOVIES, SLIDER
959
సుమంత్ అశ్విన్ హీరోగా తాజాగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ఈ సినిమాలో సుమంత్ సరసన నిహారిక హీరోయిన్ గా నటించింది.ఈ క్రమంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది . ఈ మూవీని జూలై 28న రిలీజ్ చేయనున్నట్లు బుధవారం (జూలై-11)న ట్విట్టర్ ద్వారా తెలిపింది. హ్యపి వెడ్డింగ్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, ఇందులో పాల లాంటిది మా హర్ష.. కాఫీ …
Read More »
KSR
July 11, 2018 POLITICS, SLIDER, TELANGANA
732
చేనేత కార్మికుల సంక్షేమ కోసం మంత్రి హరీశ్ రావు ఓ కోరిక కోరాగా..దానికి చేనేత జౌళి శాఖమంత్రి వెంటనే ఓకే చేశారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న మమకారాన్ని మరోమారు చాటుకుందని పలువురు ప్రశంసిస్తున్నారు. పూర్వ మెదక్ జిల్లాలోని టెక్సటైల్ రంగంపైన ఈరోజు సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,టెక్స్‌టైల్ శాఖ ఆధికారులతో ఈరోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. …
Read More »
KSR
July 11, 2018 POLITICS, SLIDER, TELANGANA
600
గనుల శాఖలో మంత్రి కేటీఆర్ ఓ ప్రత్యేకతను చాటకున్నారు. ఈ రోజు సచివాలయంలో గనుల శాఖ ఇప్పటికే అనుసరిస్తున్న అన్ లైన్ సేవలకు అనుబందంగా మరిన్ని సౌకర్యాలు, సేవలను మంత్రి అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గనుల శాఖలో ఇప్పటికే టెక్నాలజీ వినియోగాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ప్రస్తుతం …
Read More »
KSR
July 11, 2018 SLIDER, TELANGANA
678
చెరుకు రైతులకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తీపికబురు తెలిపారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జెహీరాబాద్ జిల్లా పరిధిలోని చెరకు రైతు సమస్యలపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు సమీక్ష నిర్వహించారు. రైతులకు చెరుకు కర్మాగారాల యజమానులు చెల్లించాల్సిన బకాయిలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో అధికారులతో పాటు, చెరకు కర్మాగారాల యజమానులు పాల్గొన్నారు. చెరకు రెతులకు చెల్లించాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఇరువురు మంత్రులు చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యాలను …
Read More »
KSR
July 11, 2018 POLITICS, SLIDER, TELANGANA
633
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్దంగా ఉన్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు జరిగినా, విడివిడిగా ఎన్నికలు జరిగినా బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో కోరుట్ల, మల్లాపూర్ మండలాల టిఆర్ఎస్ పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ …
Read More »
siva
July 11, 2018 ANDHRAPRADESH
761
టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే తనకు కర్నూలు సిటీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. టీజీ వెంకటేష్ అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ను ప్రశ్నించడంపై ఎస్వీ తప్పుపట్టారు. ఎన్నికల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రమంత్రిగా ఉన్నారని, అతనికి అధిష్టానంతో మాట్లాడి అభ్యర్థులను …
Read More »
KSR
July 11, 2018 SLIDER, TELANGANA
659
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరం గచ్చిబౌలిలోని కొతగూడలో బొటానికల్ గార్డెన్ లోని 12 ఎకరాల పార్కును ప్రారంభించారు .ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమ స్పూర్తిగా తీసుకోవాలన్నారు . దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని, ఇటీవల అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ప్లేయర్లు మాస్కులు కట్టికుని ఆడారని తెలిపారు.ఈ పరిస్థితి హైదరాబాద్ …
Read More »