bhaskar
July 8, 2018 MOVIES
742
1998 నుంచి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కోర్టు కష్టాలు తప్పడం లేదు. హిట్ అండ్ రన్ కేసులో చాలా సంవత్సరాల విచారణ అనంతరం ఆ కేసు నుంచి సల్మాన్‌కు ఊరట లభించింది. అయితే, 1998లో జరిగిన కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్‌కు జోద్‌పూర్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనేక నాటకీయ పరిణామాల మధ్య సల్లూభాయ్‌కు షరతులతో కూడిన …
Read More »
bhaskar
July 8, 2018 MOVIES
908
సారా జేన్ డయాస్ గుర్తుందా..? అప్పట్లో పవన్ కళ్యాన్ హీరోగా వచ్చిన పంజా సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా చేసి అలరించింది. మోడలింగ్ నుంచి హీరోయిన్‌గా వచ్చిన ఈ అందాల భామ బాలీవుడ్‌లో కూడా రెండు సినిమాలు చేసింది. కాగా, ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో ఈ ఖాళీ సమయాల్లో విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. సారా జేన్ డయాస్ ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలీ ఐలాండ్‌లో విహరిస్తోంది. ఏ స్విమ్ …
Read More »
KSR
July 8, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,175
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల 11న మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారు.ఇప్పటికే గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరేందుకు సిద్ధమవగా తాజాగా మానుగుంట చేరిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ విషయాన్ని మహీధర్‌రెడ్డి స్వయంగా తెలిపారు . ప్రస్తుతం మానుగుంట మహీధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే గత …
Read More »
KSR
July 7, 2018 POLITICS, SLIDER, TELANGANA
805
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచలన, కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటిగా మార్చడానికి ప్రభుత్వం తరఫున కీలక ప్రకటన చేశారు. రాబోయే మూడేళ్లలో రూ.55 వేల కోట్లతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఒక్క హైదరాబాద్ నగరానికే ఏడాదికి రూ.15వేల చొప్పున రూ.45 వేలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మిగతా నగరాల్లో చేపట్టే పనుల …
Read More »
KSR
July 7, 2018 POLITICS, SLIDER, TELANGANA
743
ఖాజీపేట వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటులో భాగంగా భూమి కొనుగోలు, ఇతర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటును వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేస్తున్న కృషి ఫలించింది. ఖాజీపేటలో వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్న …
Read More »
KSR
July 7, 2018 ANDHRAPRADESH, SLIDER
1,131
ఎన్నికలు సమీపిస్తున్న వేల ఏపీలో వైసీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అయన వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే …
Read More »
KSR
July 7, 2018 SLIDER, TELANGANA
1,353
వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే విధంగా తెలంగాణకు హరితహారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఇంత పెద్ద మొత్తంలో మొక్కలు సిద్ధం చేయడానికి వీలుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య పెంచాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంపకంతో పాటు పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి …
Read More »
KSR
July 7, 2018 SLIDER, TELANGANA
1,341
బిసి వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఆర్థిక సహాయం అవసరమైన వారి జాబితాలు రూపొందించాలని కోరారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వందశాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం నేరుగా అందించాలని చెప్పారు. బిసి వర్గాల సంక్షేమం …
Read More »
siva
July 7, 2018 CRIME
1,447
కట్టుకున్న భర్త తాగుడుకు బానిసై తనకు లైంగిక సుఖం ఇవ్వడం లేదన్న కోపంతో ఒక భార్య ఎంత దిగజారిందో ఈ సంఘటన చదివితే అర్థమవుతుంది. పెళ్ళయి ఆరు నెలలవుతున్నా భర్త పట్టించుకోకపోవడం, మద్యానికి బానిసై ఇంటికొచ్చి రోజూ తనను కొడుతుండటం… ఇలా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన భార్య అతడితో విసిగిపోయి పక్కదారి పట్టింది. వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని పారిశ్రామికవాడలో నివాసముంటున్న దిలీప్, రమ్యలకు ఆరు నెలల …
Read More »
bhaskar
July 7, 2018 MOVIES
915
శ్రియా భూపాల్, ఆనందిత్ రెడ్డి వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోగల నోవాటెల్ హోటల్ లో శుక్రవారం అతిరథ మహారధు సమక్షంలో వీరిద్దరూ పెళ్లిబంధం ద్వారా ఒక్కటయ్యారు. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన సంగీత్ ఉత్సవంలో ఇప్పటికే పలువురు తారలు, సెలబ్రెటీలు సందడి చేశారు. విరాట్ కోహ్లీ – అనుష్కశర్మ, నాగచైతన్య – సామ్‌ల పెళ్లిల్లో అద్భుత మైన ఫోటోలు తీసిన సోసఫ్ రాథిక్ శ్రియా, …
Read More »