bhaskar
June 23, 2018 MOVIES
889
తెలుగులో పోయిన ఏడాది మొదలైన రియాల్టీ షో బుల్లితెరపై సూపర్ సక్సెస్ రేటింగ్‌ను సాధించింది. నట రుద్రుడు ఎన్టీఆర్ హోస్టింగ్ టాలెంట్‌తో బిగ్ బాస్ మొదటి సీజన్ టీవీ రేటింగ్‌లలో దూసుకు పోయింది. అయితే, ఈ ఏడాది జూన్ 10వ తేదీ నుంచి బిగ్ బాస్ రెండో సీజన్ మొదలైన విషయం తెలిసిందే. ఈ రియాల్టీ షోలో హౌస్‌లో మొత్తం 16 మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు …
Read More »
siva
June 23, 2018 MOVIES
1,020
బిగ్ బాస్ షో అనగానే రకరకాల కంట్రవర్సీలూ గొడవలే గుర్తుకు వస్తాయి..ఆడ , మగ అనే తేడా లేకుండా అపరిచితులతో కలిసి బిగ్ బాస్ హౌజ్ లో జరిగే హంగామా అంత ఆంత కాదు.. ఇక తమిళ బిగ్‌బాస్2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది.. హౌస్‌మేట్స్ మధ్య టాస్క్‌ల జోరు పెరిగింది.. హౌస్‌మేట్స్ జనని, ఐశ్వర్యల మధ్య లిప్‌లాక్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. టాస్క్‌లో భాగంగా ముంతాజ్, బాలాజీ …
Read More »
bhaskar
June 23, 2018 MOVIES
834
నాలుగు పదుల వయసు దాటిన తరువాత ఆ టాలీవుడ్ భామకు పెళ్లి చేసుకోవాలనిపిచ్చింది. అనుకున్నదే తడవుగా నచ్చిన వరుడితో అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఇంతకీ ఆ 43 ఏళ్ల బ్యూటీ ఎవరంటే..? గతంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్‌ను అనుభవించిన నగ్మా. అవును, మీరు చదివింది నిజమే. నటి నగ్మా త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. అయితే, నటి నగ్మ కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా, తమిళ, మళయాళ …
Read More »
KSR
June 23, 2018 ANDHRAPRADESH, POLITICS
1,242
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దోస్తీ వీడిపోయారనేది టీడీపీ నాయకులు ప్రచారంలో పెట్టిన మాట. ఇందుకు తగినట్లే ఆ పార్టీల నేతలు కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదని పలువురు పేర్కొంటున్నారు. పవన్‌ను ఇప్పటికీ చంద్రబాబు నడిపిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణంగా తాజాగా పవన్ కళ్యాణ్ విజయవాడ టూర్‌ను ప్రస్తావిస్తున్నారు. విజయవాడకు మకాం మార్చేందుకు …
Read More »
KSR
June 23, 2018 POLITICS, SLIDER, TELANGANA
771
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో బడుగుల కోసం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దానం నాగేందర్ అన్నారు.పథకాలతో పాటు పదవుల కేటాయింపు లో నూ ఇది …
Read More »
KSR
June 23, 2018 POLITICS, SLIDER, TELANGANA
585
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి దానం నాగేందర్ శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ పై పలు సంచలన వాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ లో బడుగు ,బలహీన వర్గాల నేతలకు ప్రాధాన్యత లేదు.కాంగ్రెస్ లో ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇప్పటివరకు డిల్లీ చుట్టూ తిరిగే నాయకులకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు.ఈ విషయాల్ని పార్టీ హైకమాండ్ కు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం …
Read More »
bhaskar
June 23, 2018 MOVIES
547
కోలీవుడ్ ప్రముఖ హీరో ఇళయ దళపతి విజయ్‌పై ఇటు సినీ విశ్లేషకులతోపాటు సామాజిక కార్యకర్తలు కూడా పెదవి విరుస్తున్నారు. దీనికంతటికి కారణం ఒక్క పోస్టర్, అయితే, ప్రముఖ దర్శకుడు మురగదాస్, హీరో విజయ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ చిత్రానికి సర్కార్ అనే టైటిట్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ పుట్టిన రోజును పుర్కరించుకుని ఆ చిత్ర బృందం సర్కార్ …
Read More »
siva
June 23, 2018 ANDHRAPRADESH
2,397
విజయవాడ నగరంలోని జక్కంపూడి కాలనీలో శోభారాణి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వన్‌టౌన్‌కు చెందిన ప్రజాప్రతినిధి ఆయన అనుచరులతో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకే పోలీసులు సెక్స్ రాకెట్ కేసులో అత్యంత ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఈ కేసును నీరుగార్చేవిధంగా పోలీసు అధికారులు వ్యవరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఏకంగా కొందరు పోలీసు మిత్రులే ఏజెంట్లుగా ఉండటం …
Read More »
siva
June 23, 2018 ANDHRAPRADESH
756
విజయవాడ..రాజధానిలోని పౌర సరఫరాలశాఖ కార్యాలయంలో లిఫ్ట్‌లో టీడీపీ నేతలు ఇరుక్కుపోవడం కలకలం రేపింది. పావుగంటపాటు నేతలు లిఫ్ట్‌లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాలు లిఫ్ట్‌లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఎట్టకేలకు లిఫ్ట్ డోర్ తెరిచి నేతలను బయటకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి …
Read More »
KSR
June 23, 2018 POLITICS, SLIDER, TELANGANA
844
టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ ఆద్వర్యం లో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రో.జయశంకర్ గారి ఏడవ వర్ధంతి సందర్భంగా, “తెలంగాణ స్పూర్తి సభ” మెల్బోర్న్ లో ఘనంగా నిర్వహించారు.టీఆర్ఎస్ విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు అధ్సక్షతన ప్రారంబమైన ఈ కార్యక్రమం, ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్ని పూలతో నివాలర్పించి, తెలంగాణ అమరవీరులను , జయశంకర్ గారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు …
Read More »