rameshbabu
June 17, 2018 MOVIES, SLIDER
3,509
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీను గడగడలాడిస్తున్న సంఘటన చికాగో సెక్స్ రాకెట్ .అయితే ఈ రాకెట్ లో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు టాప్ హీరోయిన్లు ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .ఈ నేపథ్యంలో బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటడమే కాకుండా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరోల ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాంటి యువ …
Read More »
siva
June 17, 2018 ANDHRAPRADESH
1,461
తెలుగు దేశం ప్రభుత్వ పాలనలో రోజు రోజుకు మహిళల పై వేధింపులు ఎక్కువ అయ్యాయని వైసీపీ రాష్ట్ర మహిళావిభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని శైలజ చరణ్ రెడ్డి అన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ …
Read More »
bhaskar
June 16, 2018 MOVIES
1,082
బిగ్‌బాస్ -2 సీజన్‌లో 6వ ఎపిసోడ్ వచ్చే సమయానికి మసాలా దట్టిస్తూ వస్తున్నారు. తొలి ఐదు రోజుల్లో సాదా సీదాగా సాగిన ఈ కార్యక్రమంలో జూన్ 15వ తేదీ టెలికాస్ట్ అయిన షోలో ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. బిగ్‌బాస్ హౌస్‌కు తొలి కెప్టెన్‌ను ఎన్నుకోవడం, అలాగే, తొలి ఎలిమినేషన్ ఓటింగ్ జరుగుతుండటంతో ఎపిసోడ్ 6 రంజుగా ప్రారంభమైంది. ఇక ఎపిసోడ్ హైలెట్స్ విషయానికొస్తే బిగ్‌బాస్ హౌస్ నుంచి 16 …
Read More »
bhaskar
June 16, 2018 MOVIES
901
తెలుగు తెరపై అద్దిరిపోయే జోడీ అంటే టక్కున చెప్పే పేర్లు ప్రభాస్, అనుష్క. తెరపై వారి కెమిస్ట్రీ, బయట వారిద్దరి మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న చనువు కారణంగా వీరిపై అనేక రూమర్స్ ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్లను వారిద్దరూ ఖండించడంతో కొన్నాళ్లు ప్రశాంతంగానే ఉంది. మళ్లీ ఈ మధ్య ఆ ప్రచారం ఊపందుకుంది. రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ప్రభాస్, …
Read More »
bhaskar
June 16, 2018 MOVIES
801
టాలీవుడ్ హాట్ కాజల్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. నాకు మనసుకు నచ్చిన వ్యక్తి కనపడితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాగా, ఇంత వరకు తనకు నచ్చిన వ్యక్తి తనకు తారస పడలేదని, ఒక వేళ తనకు నచ్చేలా ఎవరైనా తారస పడితే.. ఆ వ్యక్తి గురించి ఇంట్లో చెప్పి వారిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటానని …
Read More »
bhaskar
June 16, 2018 MOVIES
758
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికి భరత్ అనే నేను చిత్రంతో మళ్లీ పికప్ అయ్యాడు. వచ్చే సినిమాతో అసలైన బాక్సాఫీస్ రుచిని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే వంశీ పైడపల్లి డైరెక్షన్‌లో మహష్ 25వ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. see also:పవన్ కల్యాణ్ మాజీ భార్య…రేణూ దేశాయ్ రెండో వివాహం..వరుడు ఇతనే అంట …
Read More »
siva
June 16, 2018 MOVIES
1,263
ఒకప్పుడు ఎంతో అన్యోన్యయంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణూదేశాయ్ లు ఏవో కొన్ని అనివార్య కారణాల వలన విడిపోయారు. రేణూ నుండి విడిపోయిన పవన్ అన్నా లెజీనావోని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చాడు. కాని రేణూ మాత్రం పెళ్లి జోలికి వెళ్లకుండా తన ఇద్దరి పిల్లలని చూసుకుంటూ కాలం గడుపుతుంది. అయితే ఆ మధ్య తనికి ఓ తోడు కావాలని, అందుకోసం మంచి వ్యక్తిని చేసుకోవాలని …
Read More »
siva
June 16, 2018 INTERNATIONAL
2,306
తోటలోకి వెళ్లి అదృశ్యమైన మహిళ కేసు విషాదంగా ముగిసింది. రాకాసి కొండచిలువ ఆమెను మింగేసినట్లు ఒకరోజు తర్వాత గుర్తించారు. ఈ ఘటన ఇండోనేసియాలోని మునా ఐలాండ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెర్సియపన్ లావెలా గ్రామంలో వా టిబా అనే 54 ఏళ్ల మహిళ కూరగాయలు కోసేందుకు తన తోటలోకి వెళ్లింది. అయితే రాత్రి అయినా ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా లాభం లేకపోయింది. వా …
Read More »
siva
June 16, 2018 ANDHRAPRADESH
1,173
ఏపీ ఇంధనశాఖా మంత్రి కళా వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సీనియర్ అని పేర్కొన్న మంత్రి.. గత నాలుగేళ్లు దొంగల పార్టీతో కలిసి పనిచేశామంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ మీడియాతో శనివారం కళా వెంకట్రావ్ మాట్లాడుతూ.. దొంగల పార్టీ (బీజేపీ)తో కలిసి నాలుగేళ్లు పనిచేస్తే ఏపీకి మట్టి ముద్ద తప్ప ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీ …
Read More »
rameshbabu
June 16, 2018 CRIME, SLIDER, TELANGANA
1,190
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక బ్యూటీ పార్లర్ యజమాని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి గీతారెడ్డి ,ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి ఐజీ పేరు చెప్పి ఏకంగా సీఐనే బెదిరించాడు .అసలు విషయానికి నగరంలోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ మారేడుపల్లి షెనాయ్ నర్సింగ్ హోం వెనక వైపు ఉన్న సాఫ్ట్ లేడీ బ్యూటీ పార్లర్ సెంటర్ ముందు …
Read More »