నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తల్లిదండ్రల ముందే కన్న కొడుకు క్షణాల్లో మరణించడం వారిని షాక్ గురిచేసింది. తానెక్కిన రైల్లో తల్లిదండ్రులు ఎక్కలేకపోవడంతో కదులుతున్న రైల్లోంచి దిగే ప్రయత్నంలో కన్నవారి కళ్ల ముందే ఓ యువకుడు కాలు జారి రైలు క్రింద పడి ముక్కలు,ముక్కలు అయిపోయాడు .పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణంలో శ్రీనివాసరావు,నగరత్నమ్మ దంపతులకు ఇద్దరూ కుమారులు..చిన్నకుమారుడు సాయిచంద్(14) 9వ తరగతి చవుతున్నాడు. శుక్రవారం …
Read More »