KSR
June 4, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
860
టీడీపీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఓటుకు నోటు కేసుతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా మరో కొత్త అంశం ఆయనకు చికాకు పుట్టించేలా ఉంది. ఎయిర్ ఏషియా లైసెన్స్‌ల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా వచ్చింది.ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది.కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ఎయిర్ ఏషియాకు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలకు …
Read More »
KSR
June 4, 2018 TELANGANA
881
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్షకుల తాకిడి రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఈ రోజు హెలికాప్టర్ లో తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉన్నతాధికారులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్షించారు. ఈ బృందంలో తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఛైర్మన్ అండ్ ఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు, టీఎస్ ట్రాన్స్ కో ఫైనాన్స్, కమర్షియల్, హెచ్ఆర్డీ …
Read More »
KSR
June 4, 2018 SLIDER, TELANGANA
790
గత వరం రోజులనుండి రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. నైరుతి రుతుపవనాలు.. తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో మోస్తారు వానలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ స్థాయిలోనూ వర్షాలు కురవనున్నట్లు చెప్పారు.ఐతే రైతన్నలు …
Read More »
KSR
June 4, 2018 BUSINESS, SLIDER
2,307
తన వినియోగదారులకు ఐడియా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.వొడాఫోన్-ఐడియా విలీనం చర్చలు చివరి దశలో ఉన్నసంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలోనే ఐడియా మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.149తో వాయిస్ టారిఫ్ ప్లాన్‌ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. కాలపరిమితి 21 రోజులు మాత్రమే ఉంది . భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!! …
Read More »
KSR
June 4, 2018 SLIDER, TELANGANA
941
గ్రూప్ 4 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది.గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్హత కోల్పోతున్నాం అంటూ కొంత మంది వయో పరిమితి సడలింపును కోరారు. దీనిపై స్పందించినరాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. గ్రామ రెవెన్యూ అధికారి (VRO), గ్రూప్–4, మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు …
Read More »
siva
June 4, 2018 ANDHRAPRADESH, BHAKTHI
2,812
కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ కుమారుడు, అతడి మరదలు మృతిచెందిన హృదయ విదారకర ఘటన సోమవారం తెల్లవారుజామున కోదాడ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గోవిందలక్ష్మి అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి మృతిచెందారు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ రీత్యా ఆమె కుమారుడు సత్యనారాయణ (32) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మాతృమూర్తి ఇకలేదన్న వార్త …
Read More »
siva
June 4, 2018 ANDHRAPRADESH
1,100
ఏపీలో 2019లో జరిగే ఎన్నికలు ముగిసేంత వరకూ వైసీపీ కార్యకర్తలెవరూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో టీవీలను చూడొద్దని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు. ఒంగోలులో జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ..ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు నిరంతరాయంగా పర్యవేక్షించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెట్టేప్రయత్నం …
Read More »
rameshbabu
June 4, 2018 ANDHRAPRADESH, SLIDER
2,185
ఏపీలో డోన్ నుండి గుంటూరు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్లో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో డోన్ నుండి గుంటూరు బయలుదేరిన ప్యాసింజర్ ట్రైన్ ను గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ దగ్గర పరిశీలించారు . వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ సర్కారు కుట్ర ..! ఈ నేపథ్యంలో ట్రైన్లో ని బాత్రూం ను పరిశీలించగా అందులో రైలు గార్డు కేవీ రావు అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు .దీంతో …
Read More »
rameshbabu
June 4, 2018 MOVIES, SLIDER
909
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి ,హీరోయిన్ ఘోర రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డారు .బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు . స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతున్న అమ్మడు షూటింగ్ లో గాయపడినట్లు వార్తలు వచ్చాయి . సినిమా షూటింగ్ లో భాగంగా అనన్య కారు …
Read More »
siva
June 4, 2018 ANDHRAPRADESH
780
డోన్- గుంటూరు ప్యాసింజర్ రైలులో దారుణం చోటు చేసుకుంది. రైలు గార్డు కేవీ రావు బాత్రూంలో రక్తపుమడుగులో పడి ఉన్నారు. గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ వద్ద బాత్రూంలను పరిశీలిస్తుండగా ఈ సంఘటన వెలుగు చూసింది. దీంతో కేవీ రావు మృతదేహాన్ని అదే రైలులో నరసరావుపేటకు తరలించారు. కాగా, రావు తలకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఎవరైనా చంపి బాత్రూంలో పడేసి ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు …
Read More »