rameshbabu
June 2, 2018 ANDHRAPRADESH, EDITORIAL, SLIDER, TELANGANA
2,086
పదిమందికి మంచి చేసేవాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ వంద మంది ఉంటారు అనే మాటలను అక్షర సత్యం చేసింది ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం మా దరువు వెబ్ సైట్. పురుడు పోసుకున్న అనతి కాలంలోనే దరువు సైట్ కు విశేష ఆదరణ లభించింది. వెబ్ సైట్ స్థాపించిన కొద్ది రోజుల్లోపై కోట్లాది మంది మెప్పు పొందింది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎప్పటికప్పుడు నిస్పక్షపాత సమాచారాన్ని …
Read More »
siva
June 2, 2018 MOVIES, SPORTS
1,327
దేశ వాప్యంగా సినీ తారలు, క్రికెటర్ల సంబంధాలు సర్వ సాధారణమే. ఆ జాబితాలో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇలా చాలా మంది క్రికెటర్స్ బాలీవుడ్ భామలతో రొమాన్స్ చేసిన వారు ఉన్నారు. తాజాగా యువ క్రికెటర్ కేఎల్ రాహుల్, యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలానే మరో జంట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ బాద్‌షా, కోల్‌కతా నైట్‌రైడర్స్ …
Read More »
KSR
June 2, 2018 SLIDER, TELANGANA
2,362
అన్నదాత హాయిగా వ్యవసాయం చేయాలంటే తగిన పంట పెట్టుబడికావాలి.. అప్పుల బాధ ఉండకూడదు.. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి.. వేసే పంటకు సమృద్ధిగా నీళ్లుకావాలి.. సాగునీరు లేని చోట బోరుబావుల నుంచి తోడుకునేందుకు నాణ్యమైన విద్యుత్ కావాలి.. పండిన పంటను కోసి, మంచి ధర వచ్చేదాకా భద్రపరిచేందుకు గోదాములు కావాలి.. ఆ పంటకు మంచి ధర కల్పించే యంత్రాంగం ఉండాలి.. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరుగరానిది జరిగితే రైతు కుటుంబం …
Read More »
siva
June 2, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
757
ఏపీలో టీడీపీ ,వైసీపీ పోటాపోటిగా 2019 ఎన్నికల సమరానికి రెడి అవుతుండగా….ఆ సమరంలోకి మరోక పార్టీ రెడి అయ్యింది..అదేనండి గత 4 ఏళ్లు టీడీపీతో స్నేహం చేసి గత ఎన్నికల్లో సపోర్ట్ చేసిన టాలీవుడ్ హీరో జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో పోటీచేయలేదుగాని, టీడీపీ అధికారంలోకి రావడానికి విపరీతంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు టీడీపీతో బంధం తెగిపోయాక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 …
Read More »
KSR
June 2, 2018 SLIDER, TELANGANA
1,338
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది . పట్నం నుంచి గ్రామాలకు.. పల్లె నుంచి దూ ప్రాంతాలకు వెళ్లేవారి కోసం కొత్త గా లింక్ టికెట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ను ఈ రోజు ( శనివారం జూన్-2) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు . ఈ లింక్ …
Read More »
bhaskar
June 2, 2018 ANDHRAPRADESH, POLITICS
893
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 2200 పై చిలుకు కిలో మీటర్లు నడిచిన జగన్ తన పాదయాత్రను …
Read More »
KSR
June 2, 2018 SLIDER, TELANGANA
1,426
తెలంగాణ ఒక నూతన రాష్ట్రం ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణ ఏర్పాటైంది.పోరాడి సాదించుకున్న రాష్ట్రంలో ప్రజలకు అవసరాలేంటో,ఆశలేంటో,ఆకాంక్షలేంటో తెలిసిన నాయకుడు నాయకత్వం అవసరం.అందుకు అనుగుణంగానే తెలంగాణ సామాజిక,బౌగోళిక,ఆర్థిక పరిస్థితులపై సుదీర్గ అవగాహన,మంచి పట్టు కలిగిన నాయకుడు కేసీఆర్ రూపంలో ముఖ్యమంత్రి గా ప్రజలు ఎన్నుకున్నారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన మొదలెట్టాడు ముఖ్యమంత్రి కేసీఆర్.పరిపాలనా ఆరంభంలోనే సమగ్రంగా రాష్ట్రంలోని అన్ని అంశాలపై సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజల స్థితిగతులపై పూర్తి స్థాయిలో …
Read More »
KSR
June 1, 2018 SLIDER, TELANGANA
938
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదల చేసింది . గ్రూప్-4, వీఆర్‌వో, ఏఎస్‌వో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెల్లడయ్యాయి. మొత్తం 2,786 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ రేపు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. వీటిలో గ్రూప్-4 పోస్టులు 1,521. ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 72, ఏఎస్‌వో 474 పోస్టులు, వీఆర్‌వో 700, రెవెన్యూశాఖలో సీనియర్ స్టెనో 19 పోస్టులు. విభాగాల …
Read More »
KSR
June 1, 2018 TELANGANA
628
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అనిర్వచనీయమని రాష్ట్ర గృహ నిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి న్యాయవాదులు ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారని.. ఉద్యమానికి వారి చేసిన సేవలు ఆమోఘమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లుగానే… తెలంగాణ పునర్నిర్మాణంలో న్యాయవాదులందరూ భాగస్వాములు కావాలని పిలుపినిచ్చారు. తెలంగాణ న్యాయవాదులకు హెల్త్‌కార్డులు, ప్రమాదబీమాతోపాటు ఆర్థికసహాయం, ఇతర పథకాలను శుక్రవారం హైదరాబాద్‌లోని …
Read More »
KSR
June 1, 2018 TELANGANA
780
పనుల కోసం తమవద్దకు వచ్చిన వారికి కండువాలు కప్పే సంస్కృతి తమది కాదని, అలాగైతే మనోహర్ రెడ్డి పనికొసం తన ఇంటికి వచ్చినప్పుడు మొదటి కండువా అతనికే కప్పే వాన్నని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పేర్కొన్నారు. శుక్రవారం పాలకుర్తి మండలం రాణాపూర్ లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావెశంలో ఆయన మాట్లాడారు. అవసరానికి తమతొ పనులు చేయించుకుని సిపాయి మాటలు మాట్లాడటం …
Read More »