KSR
May 27, 2018 SLIDER, SPORTS
851
ఐపీఎల్ సీజన్-11 ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది . ఈ రోజు ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. Innings Break! After being put to bat first, the @SunRisers post a total of …
Read More »
KSR
May 27, 2018 MOVIES, SLIDER
682
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించనున్న ఎన్టీఆర్ బయోపిక్ పై డైరెక్టర్ ఎవరన్న దానిపై కొన్ని రోజులనుండి రకరకాల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయంపై హిరో బాలకృష్ణ స్పందించారు.డైరెక్టర్ ఎవ్వరనేది అధికారికంగా తెలిపారు..ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.బాలకృష్ణ హీరోగా, నిర్మాతగానూ వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్.. రెండు నెలల క్రితం ప్రారంభం కావడం, దర్శకుడు తేజా …
Read More »
KSR
May 27, 2018 SLIDER, TELANGANA
680
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎల్.ఐ.సి. ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో మంత్రివర్గ సమావేశం జరిగింది. జోన్ల వ్యవస్థ, రైతులకు జీవితబీమా పథకంపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ రెండు అంశాలను ఆమోదించింది. …
Read More »
rameshbabu
May 27, 2018 SLIDER, SPORTS
1,057
వాంఖేడ్ స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ ,సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నా సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది .టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ రెండో ఓవర్లోనే ఓపెనర్ గోస్వామి వికెటును కోల్పోయింది .3 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్టును కోల్పోయి 17 పరుగులు సాధించింది .
Read More »
rameshbabu
May 27, 2018 SLIDER, TELANGANA
893
తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలూకా చారకొండ మండలం మర్రిపల్లి గ్రామంలో అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు సమక్షంలో కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీల కార్యకర్తలతో సహా గ్రామము మొత్తము తెరాస పార్టీలో చేరారు. అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ నియోజవర్గానికి ప్రతి మండలానికి. ప్రతి గ్రామానికి అభివృద్ధి చేస్తున్నందున వివిధ పార్టీల నాయకులు తెరాస పార్టీలో చేరారు అని ఆయన అన్నారు . పార్టీలో చేరిన వారు చారకొండ ఎంపీపీ …
Read More »
rameshbabu
May 27, 2018 SLIDER, TELANGANA
866
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు ఆదివారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ కి బయలుదేరి వెళ్లారు .రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు అని సమాచారం .ఈ రోజు ఆదివారం సమావేశమై తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెట్టిన జోన్ల విషయంపై రాష్ట్రపతి రాంనాథ్ …
Read More »
rameshbabu
May 27, 2018 SLIDER, TELANGANA
884
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్సలందిస్తుంది. ఈ రోజు ఉదయం మంత్రి హరీష్ రావు హైదరాబాద్ మహానగరంలో యశోద ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై, వైద్య నిపుణులను వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వమే మొత్తం వైద్య ఖర్చులు భరిస్తుందని, అత్యత్తమ వైద్య చికిత్స …
Read More »
bhaskar
May 27, 2018 ANDHRAPRADESH, POLITICS
1,068
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, ఇ టీవల హోమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జగన్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ విషయం త్వరలో తేటతెల్లం కాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనేమో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా విమర్శించకపోవడం శోచనీయమన్నారు. అలాగే, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం …
Read More »
bhaskar
May 27, 2018 MOVIES
782
యువ హీరో రాజ్ తరుణ్ ఏదోలా వచ్చి హీరో అయిపోలేదు. చాలా కష్టాలు పడ్డాడు. ఆ తరువాతే అతను టాలీవుడ్ హీరో అవడం జరిగింది. రాజ్ తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న సినిమా సడెన్‌గా ఆగిపోవడంతో.. మళ్లీ సినిమా స్టార్ట్ అయితే పిలుస్తామని చెప్పారట. దీంతో రాజ్‌తరుణ్ చేసేది లేక రూముకు వచ్చేశాడు. రూమ్ రెంట్ కట్టకపోవడంతో.. రాజ్ తరుణ్‌ను ఆ ఇంటి ఓనర్ రేములోకి రానివ్వలేదట. దీంతో రాజ్ …
Read More »
rameshbabu
May 27, 2018 ANDHRAPRADESH, SLIDER
1,129
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయింది .అయితే పార్టీ కి రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఏఐ సీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు . ఈ క్రమంలో ఏపీ పీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ గా కేరళ మాజీ …
Read More »