siva
May 24, 2018 MOVIES
955
భారతీయ, దక్షిణాది సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించుకున్న భామ బ్రునా అబ్దుల్లా. ఈ బ్రెజిలియన్ భామ మోడలింగ్ ఫీల్డ్ నుంచి వచ్చి సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈమెకు ఇండియన్ సినిమాస్‌లో అవకాశాలు లభించడం లేదు. కానీ ఈ హాట్ గర్ల్ తన అభిమానులను మాత్రం అలరిస్తూనే ఉంది. లేటెస్ట్ గా ”గ్రేట్ గ్రాండ్ మస్తీ”,” ఐ హేట్ లవ్ స్టోరీ” వంటి చిత్రాల్లో నటించి అందాలు ఆరబోసింది …
Read More »
KSR
May 24, 2018 NATIONAL, SLIDER
821
ఈ నెల 30,31న దేశంలోని అన్ని బ్యాంకులు ముతపడనున్నాయి.భారతదేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల శాఖలు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మె నిర్వహించనున్నారు. దీంతో దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని UFBU కన్వీనర్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్ నుంచి వేతన సవరణ …
Read More »
siva
May 24, 2018 TELANGANA
794
హైదరాబాద్‌లో నగరంలో ఈనెల 26న పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు బుధవారం తెలిపారు. నగరంలోని ఎలుగుట్ట రిజర్వాయర్ వద్ద ఇన్‌లెట్ మెయిన్ జంక్షన్ పనులు నిర్వహిస్తుండడంతో కృష్ణ పేజ్-2, రింగ్ మెయిన్-2ను ఈ నెల 26న బంద్ చేయనున్నారు. దీంతో శనివారం ఉదయం 6గంటల నుంచి 24గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ముఖ్యంగా నాచా రం, హబ్సీగూడ, …
Read More »
KSR
May 24, 2018 SLIDER, TELANGANA
754
కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.. ఆ రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచి కుమారస్వామితో ప్రమాణం చేయించారు. బెంగళూరులోని విధానసౌధలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ నేత దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కోల్‌కతా సీఎం మమతా బెనర్జీ, …
Read More »
KSR
May 23, 2018 SLIDER, TELANGANA
566
యువ ఇంజనీర్లకు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం వచ్చిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇతర శాఖల్లో ఎన్నో అవకాశాలు ఉన్నా ఇరిగేషన్ డిపార్టుమెంటును ఎంచుకున్నందుకు అభినందించారు. ఏఈఈలుగా ఎంపికైన యువ ఇంజనీర్లు కష్టపడి పని చేయాలని కోరారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖలో కొత్తగా ఎంపికైన ఎలక్ట్రికల్, సివిల్ ఏఈఈలకు …
Read More »
KSR
May 23, 2018 SLIDER, SPORTS
716
అవును ఇది క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..దక్షిణాఫ్రికా పరుగుల వీరుడు, ప్రముఖ క్రికెటర్ ఎబి డివిలియర్స్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. డివిలియర్స్ నిర్ణయం అభిమానులను నివ్వెరపర్చింది. ఐపిఎల్‌లో బెంగళూరు తరపున ఆడిన డివిలియర్స్ మంచి ఫాం కనబరిచి పరుగుల వరదను పారించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డివిలియర్స్ మధ్య తీవ్ర పోటీ …
Read More »
KSR
May 23, 2018 SLIDER, TELANGANA
792
అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధుకు పెద్ద ఎత్తున తరఫున ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా బ్రిక్స్ సదస్సులో రైతుబంధును ఆయా దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఢిల్లీలో 20 దేశాలతో కూడిన బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. దాదాపు 20 దేశాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు సమావేశంలో తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »
KSR
May 23, 2018 SLIDER, TELANGANA
637
భూ రికార్డుల ప్రక్షాళన, పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ రోజు వరకు జరిగిన భూమి అమ్మకం,కొనుగోళ్లకు సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసి, దాని ప్రకారం అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని చెప్పారు. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను కూడా సవరించాలని కోరారు. వంద రోజులపాటు భూ రికార్డుల …
Read More »
KSR
May 23, 2018 ANDHRAPRADESH
773
కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామితో ఈ రోజు ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే.అయితే ఈ కార్యక్రమంలో ఉహించని సన్నివేశం చోటు చేసుకుంది.ఒకే వేదికపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, మమతా బెనర్జీ, మాయావతి వంటి హేమాహేమీలంతా కొలువుదీరారు.మొదటగా కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఆ తరువాత ప్రమాణస్వీకారం పూర్తి కాగానే జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం …
Read More »
siva
May 23, 2018 JOBS
1,348
చాలా రోజుల తర్వాత రైల్వేలో యూనిఫాం ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్)ల్లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారత రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పోల్చుకుంటే చాలా తక్కువ శ్రమతో ఈ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్‌లలో రాణిస్తే చాలు నెలకు రూ.35 …
Read More »