rameshbabu
May 22, 2018 ANDHRAPRADESH, SLIDER
873
ఏపీలో ఇటివల పర్యటించిన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవాలయ పరిధిలో అలిపిరి వద్ద అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు దాడికి తెగబడిన సంగతి తెల్సిందే.సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షుడు ,అది కేంద్ర అధికార పార్టీ నేతపై దాడికి తెగబడటంతో ఈ సంఘటనను కేంద్ర్ర సర్కారుతో పాటుగా కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. …
Read More »
rameshbabu
May 22, 2018 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
811
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.దాదాపు ముప్పై ఏళ్లకు పైగా టీడీపీ పార్టీకి సేవలు అందించి ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు.తెలంగాణ ఏర్పడిన దగ్గర నుండి నేటివరకు గవర్నర్ గిరి వస్తుందని ..చంద్రబాబు తనకు …
Read More »
KSR
May 22, 2018 ANDHRAPRADESH, SLIDER
702
ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారికి స్పీకర్ కార్యాలయం నుండి పిలుపు వచ్చింది.ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో భేటీ కానున్నారు. తాము లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి చాలా రోజులు అయినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వైసీపీ ఎంపీలు ఇటీవల స్పీకర్ …
Read More »
KSR
May 22, 2018 SLIDER, TELANGANA
760
రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా కొత్త దుస్తులు అందించేందుకు చర్యలు చేపట్టింది.800 మసీదు కమిటీల ఆధ్వర్యంలో రంజాన్ కానుకల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది.అందులోభాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో 400, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో 400 మసీదులను గుర్తించింది. ప్రతిమసీదు పరిధిలో 500 పేద కుటుం బాలను ఎంపిక చేసి మూడు జతల కొత్త దుస్తులు గల …
Read More »
KSR
May 22, 2018 MOVIES, SLIDER
973
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కైరా అద్వానీ హిరోయిన్ గా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం భరత్ అనే నేను. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.మహేష్ కెరియర్ లో మరో బెస్ట్ సినిమాగా నిలిచింది . ఓవర్సీస్‌లోను ఈ చిత్రం మంచి కలెక్షన్లే రాబట్టింది.ఈ చిత్రానికి సంబంధించి ఫుల్ వీడియో సాంగ్స్ విడుదల చేస్తున్న మేకర్స్ తాజాగా వచ్చాడయ్చో సామి సాంగ్ వీడియో విడుదల …
Read More »
KSR
May 22, 2018 SLIDER, TELANGANA
628
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పర్యటన ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మౌళిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పలు …
Read More »
KSR
May 21, 2018 MOVIES
806
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించారు.ఈ సినిమా విడుదలై రెండు వారాలైనా అన్నివర్గాలను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా 12 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. ఏరియా: షేర్స్ కోట్లలో నైజాం 7.70 సీడెడ్ 2.15 ఉత్తరాంధ్ర 1.60 గుంటూరు 1.35 …
Read More »
KSR
May 21, 2018 ANDHRAPRADESH, SLIDER
647
ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.కర్ణాటక రాష్ట్రంలో బీజేపి ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఏపీని నమ్మించి మోసం చేసిన బీజేపి కి అక్కడి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కి కూడా ఇదే గతి పట్టించానని, ప్రజలను మోసం చేసే ఏ పార్టీ అయిన చరిత్రహీనం కాక తప్పదని బాబు విమర్శించారు. విభజన హమీలను నేరవేర్చాల్సిన అవసరం లేదా …
Read More »
KSR
May 21, 2018 SLIDER, TELANGANA
669
‘‘ మీరు ఐఎఎస్ అధికారులు, నిర్ణయాధికారం మీ చేతిలో ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నప్పుడు పక్షపాతంతో ఉండడంగానీ, ముందే ఒక అభిప్రాయం కలిగి ఉండడం కానీ మంచిది కాదు. మీ దగ్గకుకు వచ్చిన ఫైళ్లను నెలల తరబడి పెండింగ్ లో పెట్టొద్దు. మీరు ఏది రాయాలనుకుంటే అది రాసి పంపాలి. చివరకు మంత్రి, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. కానీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఉండొద్దని,చేసే పనిలో నిమగ్నమై చేయాలి, …
Read More »
KSR
May 21, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
856
ఏపీ ముఖ్యమంత్రి,టీ డీ పీ అధినేత చంద్రబాబు కు చెక్ పెట్టేందుకు బీజేపి కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించారన్న సంగతి తెలిసిందే.అయితే గత కొన్ని రోజుల నుండి టీ డీ పీ ,బీజేపీ పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. తాజాగా బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా చంద్రబాబపై తీవ్రమైన ఆరోపనలు చేశారు. బాబు ప్రతీసారి ఢిల్లీకి ఎందుకు వెల్తున్నారో రహష్యాన్ని అయన వెల్లడించారు.ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడేందుకు బదులు …
Read More »