KSR
May 13, 2018 Uncategorized
854
రైతు కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్.. అందుకే రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ అన్నారు .సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలను మంత్రి అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. “రైతుల సంక్షేమం కోసమే రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతుబంధు పథకం అమలు చేయాలన్నదే …
Read More »
siva
May 13, 2018 ANDHRAPRADESH
964
ఏపీలో ప్రస్తుతం అదికారా పార్టీ అయిన టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట. తాజాగా ఈ రోజు కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గంలోని తాడూరు …
Read More »
KSR
May 13, 2018 TELANGANA
851
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిష్టాత్మకమైన పథకాలవైపు కేంద్రప్రభుత్వం ఆసక్తిగా చూస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరులో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న పథకాల వైపు కేంద్రం ఆసక్తిగా …
Read More »
bhaskar
May 13, 2018 MOVIES
2,028
నాగ్ అశ్విన్. ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరినోటా వినిపిస్తున్న పేరిది. తీసింది రెండే సినిమాలే అయినా దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ఒకరి జీవిత గాధను తెరకెక్కించాలంటే సుమారు పది సినిమాలు తీసిన అనుభవం ఉండాలి.. అటువంటిది కేవలం ఒక్క సినిమాను తెరకెక్కించిన అనుభవంతో దివంగత మహానటి సావిత్రి జీవితాన్ని చిత్రంగా మలచగలగడమేంటి అని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి నోళ్లను మూయించాడు నాగ్ అశ్విన్. అయితే, దివంగత నటి సావిత్రి జీవితాన్ని …
Read More »
rameshbabu
May 13, 2018 ANDHRAPRADESH, SLIDER
1,015
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లోకి పాదయత్ర చేరుకున్న సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భీమవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గాదిరాజు …
Read More »
rameshbabu
May 13, 2018 ANDHRAPRADESH, SLIDER
854
ఏపీలో గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తున్న పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి దేవినేని ఉమా .ఇటివల బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై టీడీపీ నేతలు చేస్తున్న దాడిని వైసీపీ అధినేత ఖండించిన సంగతి తెల్సిందే . దీని గురించి మాట్లాడిన మంత్రి దేవినేని బీజేపీ …
Read More »
KSR
May 13, 2018 MOVIES, SLIDER
1,032
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సహనివరం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు.ఈ డ్రైవ్ లో సినీ నటుడు కిరీటి దామరాజు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో కిరీటి నడుపుకుంటూ వస్తున్న కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా ఆయన బ్లడ్ ఆల్కాహాల్ లెవల్ 36గా నమోదైంది. దీంతో పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని.. కేసు …
Read More »
rameshbabu
May 13, 2018 ANDHRAPRADESH, SLIDER
933
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ముగించుకున్న జగన్ గోదావరి జిల్లాలో అడుగుపెట్టాడు . అయితే ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూనే వస్తున్నారు .తాజాగా కైకలూరు …
Read More »
rameshbabu
May 13, 2018 SLIDER, TELANGANA
1,166
తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఆరోగ్యం అనే నినాదంతో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 31 జిల్లాల నుండి ప్రజారోగ్యంలో తమవిధులను నిర్వహిస్తూ ప్రజల మనలను పొందుతున్న నర్ససులను గుర్తించి వారిని ఘనంగా సన్మానించడంతో పాటు ఉత్తమ నర్సులు అవార్డులను అందజేశారు. ఈ క్రమంలో లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ తెలంగాణ నర్సెస్ ప్రజారోగ్యం కోసం గొంతెత్తుతున్నారు …మారిన జీవన ప్రక్రియలో మానవుని ఆహారపు అలవాట్లు కూడా మారినవిదానితోపాటు రోగాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి..ప్రస్తుతం ప్రభుత్వ …
Read More »
KSR
May 13, 2018 SLIDER, TELANGANA
1,944
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. మదర్స్ డే సందర్భంగా వెరైటీగా తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసి సర్ ఫ్రైజ్ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ట్విట్టర్ లో తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసిన కేటీఆర్.. హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ ట్విట్ చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి దిగిన …
Read More »