siva
May 11, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,074
ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి యలమంచిలి రవి, వసంత కృష్ణప్రసాద్ లు ఆ పార్టీలో చేరారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, …
Read More »
bhaskar
May 11, 2018 ANDHRAPRADESH, POLITICS
970
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది. కాగా, కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన అమిత్ షాకు టీడీపీ శ్రేణులు నల్ల జెండాలతో స్వాగతం పలికారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులు అంతటితో ఆగక అమిత్ షా స్వామివారి దర్శనం …
Read More »
KSR
May 11, 2018 SLIDER, TELANGANA
1,036
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంభీరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.ఆ తరువాత రైతు బంధు పథకం ద్వార విడుదలైన చెక్కులను రైతన్నలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకం కింద రూ.100కోట్లను …
Read More »
siva
May 11, 2018 ANDHRAPRADESH
1,102
కర్నూలు జిల్లాలో ఓ బాలుడికి, యువతికి వివాహం చేసిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని ఉప్పరహాల్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడికి అక్క కూతురు అయిన కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప తాలుకా చాణికనూరు గ్రామానికి చెందిన అయ్యమ్మ(23) అనే యువతితో వివాహం చేశారు. ఈ వివాహం ఉప్పరహాల్‌లో గత నెల 27న తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఈ విషయంపై …
Read More »
bhaskar
May 11, 2018 ANDHRAPRADESH, POLITICS
1,025
ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేశారు. బీజేపీ, వైసీపీ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని టీడీపీ విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అందుకు సాక్ష్యం అన్నట్టు కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప, విజయసాయిరెడ్డి కలిసి చర్చించారంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలోకి వదిలారు. పగలు ఏపీలో ఉంటున్న విజయసాయిరెడ్డి రాత్రి వేళల్లో …
Read More »
rameshbabu
May 11, 2018 ANDHRAPRADESH, SLIDER
1,000
ఇటు ఏపీలో అటు కేంద్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని పంచుకొని రాసుకొని పూసుకొని తిరిగిన బీజేపీ ,టీడీపీ పార్టీల మధ్య వైర్యం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రేపు జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయద్దని టీడీపీ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ,కర్ణాటక …
Read More »
rameshbabu
May 11, 2018 ANDHRAPRADESH, SLIDER
976
ఏపీలో సరిగ్గా ఆరు నెలల కిందట అంటే నవంబర్ నెల పదకొండో తారీఖున 2017లో కృష్ణా నదిలో భవానీ ద్వీపం నుండి విహారయాత్రకు ముప్పై ఎనిమిది ప్రయాణికులతో బయలుదేరిన పడవ మునిగి పదహారు మంది మరణించిన సంఘటన తెల్సిందే . అయితే అంతటి ఘోర విషాదం జరిగిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది .ఈ క్రమంలో పాపికొండలు యాత్రలో …
Read More »
siva
May 11, 2018 ANDHRAPRADESH, CRIME
1,716
ఈ మద్య రాయలసీమలో హత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.అక్రమ సంబంధాలు..ఫ్యాక్షన్ ..పాత కక్షలు ఇలా ఎదో రూపంలో హత్యలు జరుగూతునే ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో చాల ఎక్కువగా జరగడంతో ప్రజలు భయందోళనకు గురవౌతున్నారు. గత ఎడాది పత్తికొండ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నచెరుకులపాడు నారయణ రెడ్డి హత్య తరువాత మరో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని డోన్ పట్టణంలో ప్రముఖ వైద్యుడు పోచ శ్రీకాంత్‌రెడ్డి(47) దారుణ హత్యకు గురయ్యారు. …
Read More »
KSR
May 11, 2018 CRIME
1,113
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్ లో కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శిరీష ( 20) అనే డిగ్రీ అమ్మాయి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.అయితే ఆమె స్నేహితుడే ఈ నీచమైన పని చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే..ఈ హత్య గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగినప్పటికీ..రాత్రి 9గంటల సమయానికి కూడా వెలుగు చూడలేదు.రిసార్ట్స్ వారి సహాయంతోనే ఈ …
Read More »
bhaskar
May 11, 2018 ANDHRAPRADESH, POLITICS
1,055
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. అసలే చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వరకు భారీ అవినీతి జరిగిందని ఆధారాలతో సహా అటు సోషల్ మీడియాతోపాటు ఇటు పలు సందర్భాల్లో పచ్చ మీడియా కూడా టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయడంతోపాటు పత్రికల్లో ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. మరో పక్క సార్వత్రిక ఎన్నికల …
Read More »