siva
May 2, 2018 ANDHRAPRADESH
797
గత నాలుగు సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం..వారి సమస్యలను తీర్చడం కోసం నిరంతరం వారికి భరోసాన్నిస్తు ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన …
Read More »
KSR
May 1, 2018 TELANGANA
731
తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించింది. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంలో వైద్య ఆరోగ్య శాఖ చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. సిద్దిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైన్ క్లియర్ చేసింది. అలాగే మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ 3వ బ్యాచ్ 150 ఎంబిబిఎస్ సీట్లకు రెన్యూవల్ ఇచ్చింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలోను 100 సీట్లకు రెన్యూవల్ ఇచ్చింది. మెడికల్ కాలేజీలు సీట్ల పెంపునకు అన్ని …
Read More »
KSR
May 1, 2018 TELANGANA
664
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు కీలక అనుమతులు లభించాయి.ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం 7 అనుమతులు లభించాయి.ఇప్పుడు తాజాగా ఇరిగేషన్ ప్లానింగ్, ప్రాజెక్టు అంచనా వ్యాయాలకు సంబందించిన అనుమతులు లభించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇరిగేషన్ ప్లానింగ్ అనుమతి ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో 237 టిఎంసి ల నీతి వినియోగానికి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు అంచనావ్యయం రూ.80,190.46 కోట్లకు కేంద్ర జల సంఘం …
Read More »
KSR
May 1, 2018 TELANGANA
852
రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు అందించే పంట పెట్టుబడి కోసం అవసరమైన నిధులను సమకూర్చి, బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను బ్యాంకుల ద్వారా వెంటనే నగదుగా మార్చుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేసినట్లు సీఎం ప్రకటించారు. మే 1 నాటికి రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో రూ.4,114.62 కోట్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరో రెండు వేల కోట్ల నగదును …
Read More »
KSR
May 1, 2018 TELANGANA
719
రాష్ట్ర ఐటీ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఓ యువకుడు చేసిన ట్వీట్ వైరల్ అయింది. తన గల్ఫ్ కష్టాలకు పరిష్కారం చూపించి సొంత ఊరికి వచ్చేందుకు సహాయం చేసిన యువకుడు కృతజ్ఞతలు తెలిపారు. తన కష్టాలకు మంత్రి కేటీఆర్, అమెరికాలోని భారత రాయభార కార్యాలయం వల్ల పరిష్కారం దొరికిందని హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే…జగిత్యాల జిల్లాకు చెందిన రవిపటేల్ అను యువకుడు ఉపాధి కోసం సౌదీ …
Read More »
KSR
May 1, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,059
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు.రానున్న ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్దమని తెలిపారు.ఈ మేరకు ఒక ప్రకటన వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జనసేన పార్టీ కార్యకర్తలతో జరిపిన సమావేశంలో అయన మాట్లాడారు.వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పక్కా వ్యూహంతో ముందుకు వేళదామని పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజకీయ వ్యూహ కర్త దేవ్ ను అందరికి పరిచయం …
Read More »
bhaskar
May 1, 2018 ANDHRAPRADESH, POLITICS
955
సీఎం చంద్రబాబును 2019లో మళ్లీ సీఎంగా చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా తప్పక సాధిస్తారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, సోమవారం తిరుపతిలో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీ ప్రజల కోసం 2014లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసేందుకు చంద్రబాబుకు ఒప్పుకున్నారన్నారు. అయితే, ఏపీకి ప్రధాని మోడీ న్యాయం చేస్తారని నాలుగేళ్లపాటు చంద్రబాబు వేచి చూశారని, కానీ ప్రధాని మోడీ చివరకు నమ్మించి …
Read More »
siva
May 1, 2018 MOVIES
1,119
సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందని తేల్చి చెప్పింది హీరోయిన్ రెజీనా..కాస్టింగ్ కౌచ్ గురించి గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొంతమంది తారలు తమకు కాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటో తెలియదని అమాయకంగా చెపుతున్నారు. మరికొందరు మాత్రం తమను ఛాన్సుల పేరుతో లైంగికంగా వేధించారని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక …
Read More »
KSR
May 1, 2018 TELANGANA
761
మేడే వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మే డే సందర్భంగా మంత్రులు నాయిని, కేటీఆర్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం మంత్రి కేటీ ఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోసం ప్రజలు ధర్నాలు చేసిన్రని, ప్రభుత్వ చేతిగానితనం వల్ల పవర్ హాలీడేలు ప్రకటించిన్రని ఆరోపించారు.కేవలం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను తీర్చినట్లు వెల్లడించారు. …
Read More »
bhaskar
May 1, 2018 ANDHRAPRADESH, POLITICS
1,167
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకోవడం తధ్యం. ఓ సారి అందుకు గల కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు. …
Read More »