KSR
April 20, 2018 TELANGANA
942
ఇటీవల రాజ్యాంగంపై, దళితుల హక్కులు, ప్రాథమిక హక్కులపై దాడి జరుగుతోందని, ఇది మంచి పరిణామం కాదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడిప్పుడే ఎస్సీ, ఎస్టీలు ఎదిగి వస్తున్నారని, తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారని, ఇది తట్టుకోలేక, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అణచివేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు సచివాలయంలో ఎస్సీ, …
Read More »
siva
April 20, 2018 MOVIES, TELANGANA
1,408
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు నారా లోకేష్ నాయుడు ,లోకేష్ మిత్రుడు కిలారు రాజేష్ కల్సి ఒక నటిని అడ్డుపెట్టుకొని నాపై కుట్రలు చేశారు. అందుకు పలు మీడియా సంస్థలకు పది కోట్ల మేర డీల్ ఒప్పందం చేస్కొని నాపై బురద చల్లుతున్నారు.ఒకానొక సమయంలో నన్ను చంపడానికి కుట్రలు కూడా చేస్తున్నారు అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే సినీ పరిశ్రమలో …
Read More »
KSR
April 20, 2018 ANDHRAPRADESH, MOVIES, POLITICS, SLIDER
994
ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు.పవన్ విషయంలో చాలా హాట్ టాపిక్ గా మారాడు.నటి శ్రీ రెడ్డి తో సంచలన వాఖ్యలు చేయించింది తానే అని ఒప్పుకున్న వర్మ పవన్ కి సారీ చెప్పాడు. తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను. మరోసారి పవన్ పై కాని ఆయన ఫ్యామిలీపై ఎలాంటి కామెంట్స్ చేయనని ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.. ఈ …
Read More »
siva
April 20, 2018 MOVIES, TELANGANA
1,416
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తన అధికారక సోషల్ మీడియాలోని ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు నారా లోకేష్ నాయుడు ,లోకేష్ మిత్రుడు కిలారు రాజేష్ కల్సి ఒక …
Read More »
KSR
April 20, 2018 TELANGANA
703
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ని కలిశారు.అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై రాహుల్‌కు వివరించామని.. అసెంబ్లీ బహిష్కరణకు …
Read More »
bhaskar
April 20, 2018 ANDHRAPRADESH, MOVIES, POLITICS
1,087
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. అయితే, 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయడంతో.. కేవలం రెండు శాతం ఓట్లతేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి విజయం సాధించిన …
Read More »
siva
April 20, 2018 ANDHRAPRADESH
1,230
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు వైసీపీ బలం అంతకు అంత పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గత 4 ఏళ్ల నుండి అధికారంలో ఉండి ప్రజలకు న్యాయం చేయకపోవడమే గాక అన్యాయలకు అడ్డగా మార్చుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రాయలసీమలో మరి దారుణంగా పాలన కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా ప్రాణమున్నంత వరకు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తోనే ఉంటామని …
Read More »
KSR
April 20, 2018 ANDHRAPRADESH
879
తెలుగుదేశం పార్టీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్మ పోరాట దీక్ష పేరుతో ఒక్కరోజు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షపై ఏపీ ఫైర్ బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు.చంద్రబాబు చేపట్టినది నిరాహారదీక్ష కాదని, ఉపవాసదీక్ష అని ఆమె ఎద్దేవా చేశారు. …
Read More »
siva
April 20, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,171
నిన్నటివరకు ఎంతమందెక్కిన…మా సైకిల్ మీద ఇంకొక్కరికి ఖాళీ ఉందంటు చెప్పుకొచ్చిన తెలుగుదేశానికి…తత్వం బోదపడే రోజు దగ్గరలోనే ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.నెల్లూరు జిల్లాలో అనం రామనారాయణరెడ్డి ఇప్పటికే వైసీపీలో చేరికపై దాదాపుగా ఖరారయ్యింది. నిన్నటి వరకు ఆనం ఆఫీసులొ గొడ మీద నవ్వుతూ ఉన్న చంద్రబాబు పటం…ఇప్పుడు చెత్తబుట్టలొ పడి ఏడుస్తుంది అంటున్నారు వైసీపీ నేతలు .నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ విషయాన్ని …
Read More »
KSR
April 20, 2018 MOVIES, SLIDER
1,195
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ,కైరా అద్వానీ హిరోయిన్ గా జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను .ఈ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా టీజర్,పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై మంచి టాక్ ఉంది.ఇప్పటికే ఈ సినిమా చూసినా ప్రేక్షకులు తమ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.సినిమా బాగుందని అభినందిస్తున్నారు. అయితే ప్రముఖ సినిమా …
Read More »