siva
April 17, 2018 MOVIES
1,336
ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా’.. ‘భరత్ అనే నేనూ..’ అన్న సంభాషణతో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. కైరా అడ్వాణీ హీరోయిన్. కొరటాల శివ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం సెన్సార్ పూర్తి కాగా, యూ/ఏ …
Read More »
KSR
April 17, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,269
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును ఆకాంక్షిస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్‌కు ఊహించని మద్దతు దక్కింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తూ ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ అధినాయకురాలు, ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేసీఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్‌జోగి కూడా …
Read More »
siva
April 17, 2018 ANDHRAPRADESH, CRIME
1,056
కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం కొత్తపేట గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. బనగానపల్లె నుంచి కొత్తపేటకు విద్యార్థులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తోన్న లారి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రాంచంద్రుడు(30)తో పాటు ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు బనగానపల్లెకి చెందిన ఎం.చెన్నకేశవ(14), రామకృష్ణాపురానికి చెందిన సి.వెంకట శివుడు(14)గా గుర్తించారు. ఇద్దరూ కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గాయపడిన విద్యార్థిని …
Read More »
KSR
April 17, 2018 ANDHRAPRADESH, SLIDER
847
ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభం పాటి హరిబాబు రాజీనామా చేశారు.ఈ మేరకు అయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు పంపారు.సోమవారం సాయంత్రమే హరిబాబు తన రాజీనామా లేఖను అధిష్టానం కు పంపినట్లు సమాచారం . కొత్త కమిటీ ఎంపిక కోసమే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు బీజేపీ ఏపీ కొత్త చీఫ్‌గా ఎవరిని నియమించాలనే విషయంపై బీజేపీ …
Read More »
KSR
April 17, 2018 BHAKTHI, SLIDER, TELANGANA
3,619
తెలంగాణ రాష్ట్రంలోని జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయం అరుదైన దృశ్యానికి వేదిక అవుతుంది.బ్రహ్మం ఒక్కటే అన్న అన్నమయ్య సందేశాన్ని అందరికి చాటి చెప్పడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్. జియాగూడలోని రంగనాథస్వామి దేవాలయంలో సోమవారం మునివాహన సేవా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళిత భక్తుడు, దేవీ ఉపాసకుడు ఆదిత్య …
Read More »
KSR
April 17, 2018 SLIDER, TECHNOLOGY
2,031
వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తేనుంది. డిలీట్ చేసిన వాటిని తిరిగిపొందే అవకాశం ఇది కల్పిస్తుంది. డబ్ల్యూబీటాఇన్ఫో కథనం ప్రకారం ఆండ్రాయిడ్ బీటా యాప్ యూజర్ల కోసం దీన్ని పరీక్షిస్తోంది. అది సక్సెస్ అయితే స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఏమైనా ఇమేజస్‌ను, జీఐఎఫ్‌ఎస్‌ను, వీడియో, ఆడియో ఫైల్స్‌ను, ఆడియో రికార్డింగ్‌లను, డాక్యుమెంట్లను డిలీట్‌చేస్తే, వాటిని తిరిగి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. డివైజ్‌లలో తక్కువ స్టోరేజ్ …
Read More »
KSR
April 16, 2018 MOVIES, SLIDER
962
పీవోడబ్ల్యు సంధ్య ప్రముఖ నటుడు రాజశేఖర్ జీవిత పై సంచలన వాఖ్యలు చేసింది.ఆమె ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…. హైదరాబాద్ లోని అమీర్ పేట్ హాస్టల్స్ లో అమ్మాయిలను జీవిత ట్రాప్ చేసేదని..ఆమె భర్త లైంగిక కోరికలను తీర్చడానికి అమ్మాయిలను జీవిత స్వయంగా రాజశేఖర్ పక్కలోకి పంపేదని ఆమె అన్నారు.ఒకవేళ తాను చెప్పినప్పుడు రాకపోతే అమ్మాయి లను మానసికంగా ఇబ్బంది పెట్టెదని చెప్పింది.ఆమె భర్త …
Read More »
KSR
April 16, 2018 MOVIES, SLIDER
1,216
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి ఫైర్ అయింది.పవన్ కళ్యాణ్ ఒక మాదర్చోద్ అంటూ అసభ్యకరమైన రీతిలో మధ్యవేలు చూపిస్తూ విరుచుకపడింది.ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో శ్రీ రెడ్డి పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్.. అసలు నీకు మహిళలంటే గౌరవం ఉందా..? అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌లకు …
Read More »
KSR
April 16, 2018 MOVIES, POLITICS, SLIDER
768
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటి శ్రీరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది . ఇవాళ రాష్ట్రరాజధాని హైదరాబాద్ మహానగరంలోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలతి పాటు శ్రీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ ..పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించింది . పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌ని అదుపులో …
Read More »
KSR
April 16, 2018 TELANGANA
769
హైదరాబాద్ పాతబస్తీలో వెయ్యి కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, కొద్ది రోజుల్లో తానే స్వయంగా శంకుస్థాపన చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పాతబస్తీని వరదలకు ఆస్కారం లేని, మురికి నీరు రోడ్లపై ప్రవహించని, విద్యుత్ సమస్యలు లేని, మంచినీటి ఎద్దడి లేని, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని స్పష్టం చేశారు. …
Read More »