KSR
April 16, 2018 TELANGANA
1,086
రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల నివారణకు, ప్రాణనష్టం తగ్గించేందుకు రోడ్డు భద్రత నిబంధనలు మరింత కఠినంగా, తప్పకుండా పాటించి ప్రమాదాలను నివారించాలని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ కు చెందిన శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు, యువతకు హెల్మెట్ లను ఆయన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంల్లో మరణిస్తున్న వారిలో 25 – 35 …
Read More »
KSR
April 16, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
947
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాల మరోమారు చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని నాలుగేళ్ల పాటు ఈ మైత్రిని కొనసాగించి ఇటీవలే ఆ బంధానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే. తన పార్టీకి చెందిన కేంద్రమంత్రులతో సైతం ఆయన రాజీనామా చేయించారు. పొత్తు వికటించిన అనంతరం బీజేపీపై బాబు భగ్గుమంటున్నప్పటికీ అదంతా నటన …
Read More »
rameshbabu
April 16, 2018 MOVIES, SLIDER
909
జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటే నందమూరి అభిమానులకు ,తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక ఊపు వస్తుంది.తన నటనతో ..యాక్షన్ తో కొన్ని లక్షలమంది అభిమానులను తన సొంతం చేస్కున్నాడు జూనియర్ .తాజాగా జూనియర్ పుట్టిన రొజూ మరికొద్ది రోజుల్లో రానున్నది. మే నెల ఇరవై తారీఖున జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు.అయితే తమ అభిమాన నటుడి పుట్టిన రోజు సందర్భంగా ఏదోక గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించారు జూనియర్ అభిమానులు .అనుకున్నదే …
Read More »
bhaskar
April 16, 2018 ANDHRAPRADESH, POLITICS
1,369
టీడీపీ మంత్రికి దిమ్మతిరిగే షాక్..! కుటుంబం.. కుటుంబం వైసీపీలోకి..!! అవును, ఏపీ మంత్రికి కి చెందిన కుటుంబం వైసీపీలో చేరనుంది. అందుకు సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. కాగా, 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ మంత్రితో రాజకీయ విభేదాలు తలెత్తడంతో కుటుంబం.. కుటుంబం వైసీపీలో చేరేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆ టీడీపీ మంత్రి ఎవరు..? ఆయన కుటుంబంలో రాజకీయ విభేదాలు ఎందుకు తలెత్తాయి..? వారు వైసీపీలో ఎందుకు చేరబోతున్నారు..? …
Read More »
KSR
April 16, 2018 TELANGANA
696
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో 325 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.325 పోస్టుల్లో 169 ఫైర్ మెన్, 129 డ్రైవర్/ఆపరేటర్, 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులను రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా , నాలుగు టైపిస్ట్, రెండు జూనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ స్టెనో …
Read More »
rameshbabu
April 16, 2018 ANDHRAPRADESH, SLIDER
886
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత నాలుగు ఏండ్లుగా రెండున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ బస్టాండ్ లో బడేమకాన్ భూములకు సంబంధించి తెలుగు తమ్ముళ్ళు కొట్టుకునే స్థాయికి వచ్చింది . రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు …
Read More »
siva
April 16, 2018 CRIME
1,109
బాగ్య నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష కేసు అప్పట్టో తీవ్ర కలకలం రేపింది. శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు పెద్ద సంచలనంగా మారింది. తాజాగ నగరంలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న ఓ యువతి వికారాబాద్‌లో శవమై తేలింది. అనుమానాస్పద స్థితిలో రైలు నుంచి పడి మృతి చెందింది. లింగంపల్లిలో …
Read More »
KSR
April 16, 2018 TELANGANA
709
మక్కామసీద్ పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి ఎన్‌ఐఏ కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెల్లడించిన విషయం విదితమే. ఐదుగురు నిందితులైన స్వామి అసీమానంద, దేవేందర్ గుప్తా, రాజేందర్ చౌదరి, లోకేశ్ శర్మ, భరత్ భాయిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.అయితే ఈ తీర్పు పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.గత కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో బాధితులకు అన్యాయం జరిగిందన్నారు . 2014 జూన్ …
Read More »
rameshbabu
April 16, 2018 MOVIES, SLIDER
857
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ ఆడవారిపై దారుణాలు ..అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా దేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ ,యూపీలో జరిగిన అత్యాచార ఘటనలు దేశంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ళ చిన్నారిపై జరిగిన దారుణాన్ని అందరు ఎండగడుతూ నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో తమినాడు కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ అయిన నివేథా …
Read More »
rameshbabu
April 16, 2018 MOVIES, SLIDER
873
టాలీవుడ్ ముద్దుగుమ్మ ..ఒకవైపు అందాలతో మరోవైపు చక్కని అభినయంతో కుర్రకారు మదితో పాటుగా తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.చిన్నహీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుందరాంగి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ అండ్ స్టార్ హీరో సరసన నటించే స్థాయికి ఎదిగింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తమపై వస్తున్న వార్తలపై అవి వాస్తవాలు కాదు అని …
Read More »