bhaskar
April 16, 2018 MOVIES
977
మీడియా సాక్షిగా..!! దగ్గుబాటి అభిరామ్ రాసలీలల విశ్వరూపానికి వత్తాసు పలికిన జనసేనాని. అవును..! జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డిని లైంగికంగా వాడుకున్న తెలుగు సినీ ఇండస్ర్టీలో బడా ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌కు వత్తాసు పలుకుతూ మీడియా సాక్షిగా దొరికిపోయాడు. అయితే, సినీ రంగంలో రాణించాలన్న ఆసక్తితో, ఎంతో ప్యాషన్‌తో వస్తున్న తెలుగు అమ్మాయిలను తమ చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు స్టార్ హీరోల …
Read More »
siva
April 16, 2018 ANDHRAPRADESH
800
ఏపీ లో అదికారంలో ఉన్న టీడీపీ ప్రబుత్వం పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రతి పక్షం అయిన వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఈ వలసలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో కొనసాగుతున్నాయి. తాజాగా చంద్రబాబు నియోజక వర్గంలో వలసలు జరిగాయి. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా వైసీపీలో చేరవచ్చునని వైసీపీ పార్టీ కుప్పం నియోజక వర్గ సమన్వయకర్త కె.చంద్రమౌళి అన్నారు. ఆదివారం వీర్నమల గ్రామంలో జరిగిన …
Read More »
KSR
April 16, 2018 MOVIES, SLIDER
773
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న నూతన చిత్రం నా పేరు సూర్య ..నా ఇల్లు ఇండియా.ఈ సినిమా వచ్చే నెల 4 న విడుదలకు సిద్దమవుతుంది.ఈ మూవీలో అల్లు అర్జున్ మిలిటరీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇమ్మాన్యుయేల్ హిరోయిన్ గా నటిస్తుంది.రచయిత వక్కంతం వంశీ తొలిసారి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ సంగీతం …
Read More »
KSR
April 16, 2018 POLITICS, SLIDER, TELANGANA
855
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ మేరకు ఆయన ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత ఫోటోలను ఆదివారం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సంవత్సరం దసరా నాటికి ఆలయ పనులు పూర్తవుతాయని, ఆలయ ప్రారంభం కోసం నిరీక్షిస్తున్నానని తెలిపారు . Renovation of Yadadri Lakshmi Narasimhaswamy Temple …
Read More »
KSR
April 16, 2018 SLIDER, TELANGANA
763
37 లక్షల ఎకరాలకు సాగునీరందించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టనుంది.శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగిన ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణ రంగ చరిత్రలో నిలిచిపోనున్నది.వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దిశా నిర్దేశం మేరకు పనులు అనూహ్య రీతిలో ఊపందుకున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ …
Read More »
KSR
April 15, 2018 MOVIES
968
‘తెలుగు సినీరంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా జూనియర్ ఆర్టిస్టులు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.ఈ చర్చా వేదికలో భాగంగా నటి సోనా రాథోడ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో జరుగుతున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. ‘‘నేను మొదటగా హైదరాబాద్ వచ్చినప్పుడు అమీర్‌పేట్‌లోని 24 ఫ్రేమ్ నటన నేర్పించే ఆఫీస్‌కు …
Read More »
KSR
April 15, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,126
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఓ అపరిచితుడి నుంచి వచ్చిన ఓ మెసేజ్ ఆశ్చర్యాన్ని గురి చేసింది. అందుకే తన సంతోషాన్ని పంచుకునేందుకు ట్విట్టర్ వేదికగా దాన్ని అందరికీ చేరవేశారు. ఇంతకీ అందులో ఏముందంటే…సర్కారీ దవాఖనల్లో ప్రసవించిన తల్లులకు అండగా, పసిబిడ్డ ఆరోగ్యానికి భరోసాగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్‌కు పెద్ద అనూహ్య స్పందన వస్తోంది. …
Read More »
rameshbabu
April 15, 2018 ANDHRAPRADESH, SLIDER
1,106
ఏపీ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తారు .అందులో భాగంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టీడీపీలో చేరతారు అని కొంతమంది …లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని మరికొంతమంది ..కాదు కాదు అతని సామాజిక వర్గానికి చెందిన ..టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని …
Read More »
KSR
April 15, 2018 MOVIES, SLIDER
947
‘తెలుగు సినీరంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా జూనియర్ ఆర్టిస్టులు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక దోపిడీపై పోరాడుతున్న తమపై సానుభూతి చూపించకపోయినా పర్వాలేదు కానీ …
Read More »
rameshbabu
April 15, 2018 BUSINESS, SLIDER
2,214
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏదో ఒక చోట ఏదో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి రావడం మనం గమనిస్తూనే ఉన్నాము .ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యా దగ్గర నుండి నిన్నటి పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణంలో ప్రధాన పాత్ర ఉన్న నీరవ్ మోదీ వరకు అనేక సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము . తాజాగా మరో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .దాదాపు ఆరు వందల …
Read More »