rameshbabu
April 13, 2018 SLIDER, TELANGANA
744
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో కల్సి మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ్ ను కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూర్ లో కలిశారు.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ తనకు క్లోజ్ ప్రెండ్ అని అన్నారు . గతంలో పాలించిన ,ప్రస్తుత పాలిస్తున్న కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల పట్ల దేశ ప్రజలు విరక్తి చెంది ఉన్నారు .వారు మార్పును కోరుకుంటున్నారు …
Read More »
rameshbabu
April 13, 2018 SLIDER, TELANGANA
902
ప్రముఖ టాలీవుడ్ విలక్షణ నటుడు ,సీనియర్ నటుడు అయిన ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ రోజు శుక్రవారం నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి భారత మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ్ ను కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూర్ లో కలిశారు. అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి …
Read More »
rameshbabu
April 13, 2018 ANDHRAPRADESH, SLIDER
1,059
ఏపీ అధికార పార్టీ టీడీపీ సీనియర్ నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు .గత కొంతకాలంగా టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కురిపించుకుంటున్న సంగతి తెల్సిందే. తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమి చేయలేదు .నాలుగు ఏండ్లుగా …
Read More »
bhaskar
April 13, 2018 MOVIES
1,128
టాలీవుడ్ బఢా నిర్మాతల్లో ఒకరైన హీరో వెంకటేష్ సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు నుంచి మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సభ్యులకు 4 కోట్ల రూపాయలు అందాయి. శ్రీరెడ్డితో నిర్మాత సురేష్‌బాబు కుమారుడు అభిరామ్ నెరిపిన బెడ్‌రూమ్ రాసలీలలు మరిన్ని బయటపడతాయనే ఉద్దేశంతో.. ఆ రాసలీలల వీడియోలను, ఫోటోలను ఎలాగైనా బయటకు రాకుండా చేసేలా మా అసోసియేషన్ ద్వారా శ్రీరెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను మా అసోసియేషన్‌కు అప్పగిస్తూ నిర్మాత …
Read More »
siva
April 13, 2018 CRIME
1,501
స్కూల్ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ధాల్సిన ఉపాధ్యాయుడే ఆడ పిల్లలకు ప్రేమ ఉత్తరాలు రాస్తూ ఉంటే ఇంత కన్న దారుణం ఇంకొక్కటి ఉంటుందా. ఎన్నో కలలతో , సాదించలనే పట్టుదలతో అమ్మాయిలు ముందుకు వచ్చి చదువుకుంటూ ఉంటే..ఈలాంటి కామాంధుల వల్ల ఎందరో మద్యలోనే చదువు ఆపేస్తున్నారు. తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే ఆలాంటి స్థానంలో ఉండి ఇంత నీచానికి దిగజారండం నిజంగా సిగ్గుచేటు. అసలేం జరిగిందంటే కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని …
Read More »
siva
April 13, 2018 ANDHRAPRADESH, CRIME
1,572
దేశంలో ఇలాంటి న్యూ సేన్సులు రోజురోజుకు ఎక్కువైపోతున్నయి. మహిళకు రక్షణ అనేది లేకుండా పోతుంది. ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైపోతుంది. ఆడపిల్లకి ఎప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందో అని తల్లిదండ్రులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో కామంధుల సంఖ్యా రోజురోజుకు పెరుగుతుంది కాబట్టి. అసలిప్పుడు ఇవన్ని ఎందుకు మాట్లాడుకుంటున్నమంటే .. కోచింగ్ సెంటర్ల ఆగడాలు రోజు రోజుకు తీవ్రమౌతున్నాయి. వేలాది రూపాయల కొద్ది దండుకునే కోచింగ్ …
Read More »
KSR
April 13, 2018 POLITICS, SLIDER, TELANGANA
926
కోదండరాం కొత్త పార్టీకి భయపడేది లేదని పెద్దపల్లి ఎంపీ సుమన్ అన్నారు.ఇవాళ అయన ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..కోదండరాం మొదటి నుండి కాంగ్రెస్ మనిషే నన్నారు.ఆ పార్టీ పెట్టె సభకు అనుమతి విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు.సభ అనుమతి విషయంలో వారు కోర్టుకు వెళ్ళారని..రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్న ఆరోపన్లో నిజం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడమే కోదండరాం పని అని …
Read More »
bhaskar
April 13, 2018 ANDHRAPRADESH, POLITICS
1,455
National Law School of India University ప్రొఫెసర్, పౌర సంఘాల నేత హరగోపాల్ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే తన …
Read More »
KSR
April 13, 2018 MOVIES, SLIDER
1,039
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీల్లో బాహుబలి-2 అవార్డులు దక్కించుకుంది. 65వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఇవాళ శేఖర్ కపూర్ విడుదల చేశారు . ఇదీ జాతీయ అవార్డుల జాబితా.. దాదా సాహెల్ ఫాల్కె అవార్డు: వినోద్ ఖన్నా బెస్ట్ యాక్టర్: రిద్ధీ సేన్, నగర్ కిర్టాన్ స్ట్ యాక్ట్రెస్: …
Read More »
siva
April 13, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,047
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న కాక మొన్న మాజీ ఎమ్మెల్యే ముమ్మడివరం అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మొత్తం మూడు వేల మంది కార్యకర్తలతో ,రెండు వందల మంది భారీ అనుచవర్గంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం …
Read More »