KSR
April 12, 2018 TELANGANA
624
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లిలో రూ.48 కోట్లతో చేపట్టిన భగీరథ మంచినీటి ట్యాంకుకి వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నమే భగీరథ పథకం మంచినీరన్నారు. ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. దీని ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. నీటి ద్వారా వ్యాపించే 30 …
Read More »
siva
April 12, 2018 ANDHRAPRADESH
958
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 73.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కృష్ణా జిల్లా 84 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 77 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు, 76 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ముందే చెప్పినట్లుగా ఈసారి రికార్డు …
Read More »
rameshbabu
April 12, 2018 ANDHRAPRADESH, SLIDER
923
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు .ఈరోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ నాడు దేశం కోసం జరిగిన స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ ,సుభాష్ చంద్రబోస్ ,అల్లూరి సీతారామరాజ్ లాంటి వారు చరిత్రలో నిలిచిపోయారు . కొంతమంది అప్పట్లో బ్రిటిష్ వాళ్లతో లాలుచి పడి చరిత్ర హీనులుగా మిగిలిపోయారు.కానీ నేను మాత్రం ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం …
Read More »
siva
April 12, 2018 MOVIES, NATIONAL, SLIDER
1,110
తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్రలు లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీంతో మా అసోసియేషన్ వారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీ రెడ్డిని ఎవరు సినిమా ఇవకాశం ఇవ్వకూడదని హూకుం జారీ చేశారు. దీంతో తనకు మద్దతుగా ఒక్కరు కూడా …
Read More »
rameshbabu
April 12, 2018 ANDHRAPRADESH, SLIDER
1,058
ఏపీ రాష్ట్ర సీపీఎం నేత మధుకు రాష్ట్రంలోని విజయవాడ లోని జనసేన పార్టీ కార్యాలయంలో తీవ్ర చేదు అవమానం ఎదురైంది .ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గురువారం విజయవాడ లోని పార్టీ కార్యాలయంలో వామపక్ష నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు . అందులో భాగంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటుగా ఆ పార్టీకి చెందిన నేతలు ఈ సమావేశానికి వచ్చారు .అయితే …
Read More »
rameshbabu
April 12, 2018 ANDHRAPRADESH, SLIDER
2,172
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను నెరవేర్చడమే కాకుండా విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చి ఆంధ్రుల భవిష్యత్తుకు సహకరించాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేస్తూ ఈ నెల పదహారు తారీఖున ఏపీ బంద్ నిర్వహించాలని ప్రత్యేక హోదా సాధన సమితి పేర్కొంది. అయితే ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన …
Read More »
rameshbabu
April 12, 2018 NATIONAL, SLIDER, TELANGANA
1,069
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎంపీ ,కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇచ్చిన ఒకరోజు అమరనిరహర దీక్ష సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో …
Read More »
KSR
April 12, 2018 TELANGANA
736
తెలంగాణ గురుకులాలను దేశంలోనే నెంబర్ వన్ గురుకులాలుగా తీర్చిదిద్దాలని, వాటిని దేశానికి రోల్ మోడల్ గా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈఈ, నీట్ లలో తెలంగాణ గురుకులాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గురుకులాలు దేశంలో మంచి పేరు సంపాదించాయన్నారు. ఇదే విధానాన్ని కొనసాగించాలని గురుకులాలను …
Read More »
rameshbabu
April 12, 2018 ANDHRAPRADESH, SLIDER
932
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు ,ఉంగుటూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పబ్లిక్ లో అర్ధనగ్నంగా ఇరువురు కొరడాలతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు.గత కొంత కాలంగా కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేస్తున్న ఆలస్యానికి …ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీను తుంగలో తొక్కి ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన తీరుకు నిరసనగా టీడీపీ …
Read More »
rameshbabu
April 12, 2018 NATIONAL, SLIDER
939
మొన్న బుధవారం రాత్రి భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ ,రాజస్థాన్ రాష్ట్రాలు రెండూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న సంగతి తెల్సిందే .బుధవారం అత్యంత బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పదిహేను మంది ,రాజస్థాన్ రాష్ట్రంలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు . మొత్తం గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి అని ఆయా రాష్ట్రాల వాతావరణ శాఖ ప్రకటించింది .ఈ …
Read More »