KSR
April 9, 2018 SLIDER, TELANGANA
730
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటి పరిక్షలు నిర్వహించడానకి వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగాలని సూచించారు. పక్కా ప్రణాళిక, ఆచారణయోగ్యమైన వ్యూహం రూపొందించుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కంటి పరిక్షలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ …
Read More »
KSR
April 9, 2018 SLIDER, SPORTS
934
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. భారత షూటర్ జీతు రాయ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించాడు. ఇవాళ జరిగిన ఈ పోటీల్లో రికార్డు పాయింట్లతో అతను గోల్డ్ మెడల్‌ను కొల్లగొట్టాడు. ఇదే పోటీలో మరో భారత షూటర్ ఓంప్రకాశ్ మిథర్వాల్ కాంస్యం పతకాన్ని సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోటీలో 235.1 పాయింట్లు సాధించి.. జితు రాయ్ …
Read More »
bhaskar
April 9, 2018 ANDHRAPRADESH, POLITICS
946
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం లేని వ్యక్తి అని ఫిరాయింపు ఎమ్మెల్యే , ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని, బెంగళూరులో, అలాగే లోటస్‌పాండ్‌లో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లను ఆస్తుల్లో ప్రకటించుకునే దమ్ము, ధైర్యం …
Read More »
KSR
April 8, 2018 MOVIES, SLIDER
981
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా భరత్ అనే నేను .ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను నిర్మాత డీవీవీ దానయ్యకు చెందిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రిన్స్ మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించనున్న ఈ సినిమా మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More »
KSR
April 8, 2018 POLITICS, TELANGANA
901
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వృత్తిదారులకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శాశ్వతంగా ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఆదివారం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తో కలిసి ఇటీవల గుజరాత్ రాష్ర్ట పర్యటన వివరాలను ఆయన తెలిపారు. గుజరాత్ పర్యటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరంగా …
Read More »
rameshbabu
April 8, 2018 SLIDER, SPORTS
1,162
ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు .ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన చరిత్రను తన సొంతం చేసుకున్నాడు .ఈ రోజు ఆదివారం బింద్రా స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణిత ఓవర్లలో 7వికెట్లను కోల్పోయి 166పరుగులను సాధించింది .లక్ష్య సాధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్ …
Read More »
KSR
April 8, 2018 TELANGANA
765
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సూపర్ హిట్ అయిందని..ఈ పథకం హిట్ అవడంతో ప్రభుత్వ దవాఖానలకు గర్భిణీలు వస్తున్నారని.. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు వెలవెలబోతున్నాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.మంత్రి హరీష్ రావు ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 5 పడకల సింగిల్ …
Read More »
KSR
April 8, 2018 MOVIES, SLIDER
803
ప్రముఖ నటి తమన్నా కు అరుదైన గౌరవం దక్కింది.దివంగత నటి శ్రీదేవి అవార్డుకు తమన్నా ఎంపికైంది.ఈ విషయాన్నీ స్వయంగా తమన్నా నే ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది.ఈ సందర్భంగా తన సంతోషాన్నివ్యక్తపరుస్తూ…సినీ ఇండస్ట్రీ లో శ్రీదేవి నే తనకు స్పూర్తి అని తెలిపింది.శ్రీదేవి పేరుతో ఉన్న అవార్డు ను అందుకుంటున్న౦ దుకు చాలా సంతోషంగా ఉందని..శ్రీదేవి లాగే అతి చిన్న వయస్సు లో ఇండస్ట్రీ …
Read More »
rameshbabu
April 8, 2018 MOVIES, SLIDER
978
టాలీవుడ్ ఇండస్ట్రీ అదిరిపడేలా శ్రీరెడ్డి శ్రీరెడ్డి లీక్స్ పేరిట ఎవరు తనతో క్యాస్టింగ్ కౌచ్ చేయాలనీ చూశారో ఆధారాలతో సహా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది .గత కొంత కాలంగా శ్రీరెడ్డి ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ ను అరికట్టాలని ..తెలుగు వారికి మాత్రమే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇండస్ట్రీ లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు ..లైట్ బాయ్ …
Read More »
rameshbabu
April 8, 2018 MOVIES, SLIDER
1,181
శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెగ హల్ చల్ చేస్తున్న పేరు .వరస వివాదాలతో ఈ నటి సినిమాలతో ఎంత ఆదరణ పొందిందో తెలియదు కానీ ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ ను వివరాలతో సహా తన సోషల్ మీడియా లో పోస్టు చేస్తూ మంచి హాట్ టాపిక్ అయింది .తాజాగా ఆమె ఇటీవల హైదరాబాద్ మహానగరంలో ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసి …
Read More »