rameshbabu
April 3, 2018 ANDHRAPRADESH, EDITORIAL, SLIDER
1,478
ఏపీ గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..తాయిలాల కోసం ఆశపడి అధికార టీడీపీ పార్టీలోకి దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ..ముగ్గురు ఎంపీలు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిన సంగతి విదితమే.అయితే తాజాగా టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలలో నలుగురు బ్యాక్ టూ హోమ్ అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు విషయానికి వస్తే పార్టీ మారితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని …
Read More »
siva
April 3, 2018 ANDHRAPRADESH
710
ఏపీ ప్రతి పక్షనేత ,.వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజుకు చేరుకుంది. మంగళవారం వైఎస్ జగన్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ నుంచి ఆశేశ జన వాహిని మద్య పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చుట్టుగుంట, అంకమ్మ నగర్, ఎత్తురోడ్ సెంటర్, నల్లచెరువు, మూడు బొమ్మల సెంటర్, ఫ్రూట్ మార్కెట్, జిన్నాటవర్ సెంటర్ నుంచి కింగ్ హోటల్ వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. జగన్ తో …
Read More »
bhaskar
April 3, 2018 MOVIES
829
ప్రముఖ దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంతల కాంబోలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సీఫీస్ రికార్డులను చెరిపివేస్తూ అదే స్థాయిలో వసూళ్లను రాబడుతూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే, రంగస్థలం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ అంతా ఫుల్ కుషీలో ఉంది. దీంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ రంగస్థలం సీక్వెల్ తీసేందుకు సిద్ధమైందట. అనుకున్నదే …
Read More »
KSR
April 3, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,007
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి పనులు,దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ..రాష్ట్ర ప్రజల మన్ననలే కాకుండా దేశ నలుమూల నుండి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ముఖ్యంగా రాష్ట్రంలోని నర్సంపేట నియోజకవర్గంలో …
Read More »
siva
April 3, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,352
ఏపీ లో వైసీపీ నేత వైఎస్ జగన్ కు అభిమానులు అంతకు అంత భారీగా పెరుగుతున్నారు. ముఖ్యంగా విధ్యార్థుల గుండెల్లో ఉండిపోయోలా ప్రత్యేకహోదా కోసం నిరంతరం గత 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా వైఎస్ జగన్ ప్రత్యేకహోదా తేస్తాడని ఏపీలో ప్రతి నిరుద్యోగికి,ప్రతి విద్యార్థికి నమ్మకం కలిగింది. ఇక తాజాగా ప్రజా సంకల్పయాత్ర సోమవారం గుంటూరు జిల్లా పేరేచర్ల శివారు నుంచి ప్రారంభమైంది. వైఎస్ జగన్ నడిచే రహదారి పొడవునా …
Read More »
KSR
April 3, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,038
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తన సహృదయతను చాటుకున్నారు.ఏ సమయంలోనైన ఆపదలో ఉన్నవారికి సహాయం అందిస్తానని తాజాగా మరోసారి నిరూపించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజులుగా ప్రాణాంతక కాలేయ సంబంధ వ్యాధితో భాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడాలంటూ స్వచ్చంద సంస్థ ప్రతినిధి విజేయ్ అనే వ్యక్తి చేసిన చిన్న ట్వీట్ కి వెంటనే స్పందించి..ఆసుపత్రిలో చికిత్స కోసం ముఖ్యమంత్రి …
Read More »
KSR
April 2, 2018 POLITICS, SLIDER, TELANGANA
962
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇవాళ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో భారతఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. ఎంపీ సంతోష్ కుమార్ తో తన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.ఈ సందర్భంగా ఎంపీలిద్దరూ ఉపరాష్ట్రపతి వెంకయ్యతో కాసేపు ముచ్చటించారు.
Read More »
KSR
April 2, 2018 SLIDER, TELANGANA
765
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సమర్ధవంతంగా రోడ్లను నిర్వహించేందుకు ఏన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పురపాలక శాఖామంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని రోడ్ల నిర్వహణ, మరమత్తుల కోసం జీహెచ్ఎంసీకి ప్రతి నెల ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నదని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఏదురుకాకుండా చూడాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈరోజు జలమండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్చార్డీసీ, ఇంజరీంగ్ …
Read More »
KSR
April 2, 2018 POLITICS, SLIDER, TELANGANA
963
రైతులను కడుపులో పెట్టుకుంటానని, ఎవరూ అధైర్య పడవద్దని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు రైతులకు భరోసా ఇచ్చారు.అన్నదాతలకు అండగా ఉంటానని ఆయన అన్నారు.వానాకాలం పంట వేసే వరకు సహాయం అందిస్తామని తెలిపారు.పంట పెట్టుబడి,నష్టపరిహారం ఒకేసారి చెల్లిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ దృష్టికి వడగండ్ల కడగండ్లను తీసుకెల్తానని మంత్రి అన్నారు.రెండురోజుల్లో పంట నష్టంపై నివేదిక సిద్దం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని హరీశ్ రావు ఆదేశించారు. అకాల వర్షాలు,వడగండ్లకు దెబ్బతిన్న పంటలను …
Read More »
rameshbabu
April 2, 2018 MOVIES, SLIDER
968
టాలీవుడ్ యంగ్ హీరో ,మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..సమంతా హీరోయిన్ గా సుకుమార్ నేతృత్వంలో ఇటివల ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ రంగస్థలం .విడుదలైన అన్ని చోట్ల మార్నింగ్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది నిర్మాతకు.ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం మేరకు తోలి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఎనబై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ ను …
Read More »