rameshbabu
April 2, 2018 SLIDER, TELANGANA
784
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు టీజాక్ చైర్మన్ కోదండరాంతో భేటీ అయ్యారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కోదండరామ్ ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో ఏకాంతంగా భేటీ అయ్యి తాజా రాజకీయ పరిస్థితులపై అరా తీస్తూ చర్చించారు.అయితే త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతాను అని ఇప్పటికే …
Read More »
KSR
April 2, 2018 TELANGANA
665
హైదరాబాద్-ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని… ప్రతి నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని చెంగిచెర్లలో ఉన్న జాతీయ మాంస పరిశోధన సంస్థను సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధన సంస్థలో జరుగుతున్న మీట్ ప్రాసెసింగ్‌తో పాటు మాంసంతో తయారు …
Read More »
KSR
April 2, 2018 POLITICS, TELANGANA
791
ప్రజావ్యతిరేక కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజలకు తాగు,సాగునీరు ఇచ్చేందుకు టీఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలను తిప్పికొట్టాలని ఆయన సోమవారం నాడు కోరారు.తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ జరగకుండా కోర్టులలో కేసులు కోర్ట్ ల్లో కేసులు …
Read More »
bhaskar
April 2, 2018 MOVIES
786
శ్రీరెడ్డి, సినీ ఇండస్ర్టీపై తాజాగా యుద్ధం ప్రకటించిన తెలుగు నటి. తమిళ సినీ ఇండస్ర్టీలానే, టాలీవుడ్‌లోనూ తెలుగు నటీ నటులకు అవకాశాలు ఇవ్వాలని పోరాడుతున్న నటుల్లో శ్రీరెడ్డి కూడా చేరిపోయింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి కారణమని బల్లగుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ …
Read More »
KSR
April 2, 2018 TELANGANA
619
రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, వాటి ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషితో మాట్లాడారు. గత 15 రోజులుగా వర్షాల వల్ల …
Read More »
siva
April 2, 2018 CRIME
1,183
మనం ఎక్కడైన పాములు పగ బడతాయి అనే మాట విన్నం. కాని కుక్క కూడ పగ బడుతుంది అనేది ఈ వీడియో చూశాక మీకే తెలుస్తుంది. మామూలు వీధికుక్క కరవడానికొస్తే రెండు దెబ్బలు కొడితే పారిపోతుంది. కానీ బలిష్టమైన పిట్ బుల్ డాగ్ పగబట్టినట్లు మీదకు దూకితే ఏమవుతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో జరిగిన ఈ ఘటనను చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు …
Read More »
bhaskar
April 2, 2018 ANDHRAPRADESH, POLITICS
1,036
టీడీపీ పార్టీ చంద్రబాబు సొత్తు కాదు..!! అవును, టీడీపీ చంద్రబాబు సొత్తు కాదు, నాడు సీనియర్ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మరీ చంద్రబాబు టీడీపీని లాక్కున్నారు. ఇక అప్పట్నుంచి సీనియర్ రామారావు వారసులైన బాలకృష్ణ, హరికృష్ణలను రాజకీయంగా చంద్రబాబు తొక్కేశారు. సీనియర్ రామారావు మనవళ్లను కూడా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చాణుక్యతతో అణగదొక్కారు. ఇప్పటికైనా జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి. జూ.ఎన్టీఆర్ మాటలు స్టార్ట్ చేస్తే ఆపడు. 2014 …
Read More »
rameshbabu
April 2, 2018 ANDHRAPRADESH, SLIDER
1,077
ఏపీలో ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వియ్యంకుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తనయుడు ,ప్రముఖ నటుడు ,హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రవర్తనపై నియోజకవర్గానికి చెందిన స్థానిక మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తమ ఎమ్మెల్యే ఉన్నాడని తెలుసుకున్న స్థానిక మహిళలు ఎమ్మెల్యేకు చెప్పుకుంటే తమ సమస్యలు తీరతాయి అని చెప్పుకుందామని వచ్చారు.అయితే మహిళలు అక్కడ …
Read More »
KSR
April 2, 2018 POLITICS, SLIDER, TELANGANA
698
తెలంగాణ కాంగ్రెస్ నేతలను మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో దుమ్ముదులిపారు.కాగ్ నివేదిక తప్పులతడక అని గతంలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.కాగ్ నివేదిక భగవద్గీత ,బైబిల్ కాదన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోల మాట్లాడు తుండటం వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని చెప్పారు.ఇటీ వల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన …
Read More »
bhaskar
April 2, 2018 ANDHRAPRADESH, POLITICS
898
అవును, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ముడుపులు అందాయి. అందుకు నేనే సాక్ష్యం, కావాలంటే మోడీ, చంద్రబాబుల నుంచి పవన్ కల్యాణ్ ముడుపులు తీసుకున్న స్థలంతోపాటు, సమయం కూడా చెబుతాను. స్థలం చిత్తూరు, సమయం అర్థరాత్రి. తిరుమల తిరుపతి కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా పవన్ కల్యాణ్ ముడుపులు తీసుకుని టీడీపీ, బీజేపీ పార్టీల తరుపున ప్రచారం …
Read More »