KSR
April 1, 2018 TELANGANA
766
వచ్చే డిసెంబర్ నాటికి కొండపోచమ్మసాగర్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.సిద్దిపేట జిల్లా ములుగు మండలం లో 15 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. గజ్వెల్ మండలం అక్కారం వద్ద కొండపోచమ్మ కు చెందిన పంప్ హౌస్ పనులను మంత్రి ప్రారంభించారు. కొండపోచమ్మ సాగర్ పూర్తయితే రెండు లక్షల 85 వేల ఎకరాలకు డిసెంబర్ నాటికి సాగునీరందుతుందని …
Read More »
bhaskar
April 1, 2018 ANDHRAPRADESH, POLITICS
873
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పేరిట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఇప్పటికీ విదేశాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు నిజంగానే విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చారా..? అమరావతిలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీల్లో చంద్రబాబుకు సంబంధించినవి ఎన్ని..? చంద్రబాబు నాయుడు తన బినామీలతోనే అమరావతిలో పెట్టుబుడలు పెట్టిస్తున్నారా..? రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి లాక్కున్న భూములను చంద్రబాబు తన బినామీలకు కట్టబెడుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, రాజకీయ …
Read More »
KSR
April 1, 2018 SLIDER, TELANGANA
662
ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు రానున్నాయని..ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అసెంబ్లీలోముఖ్యమంత్రి కేసీఆర్ , స్పీకర్ మధుసుధనచారి వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. హైకోర్టుకు అసెంబ్లీ ఫుటేజ్ ఇవ్వలేకనే అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశారని ఈ సందర్భంగా అయన ఆరోపించారు. కాగ్ నివేదిక ఆధారంగా కోర్టు …
Read More »
KSR
April 1, 2018 SLIDER, TECHNOLOGY
2,103
మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎ ను సోమవారం విడుదల చేయనుంది. అయితే ప్రస్తుతం ఇంకా దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్‌లో 5.7 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. హానర్ 7ఎ ఫీచర్లు… 5.7 ఇంచ్ …
Read More »
bhaskar
April 1, 2018 ANDHRAPRADESH, POLITICS
927
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసేవన్నీ చుప్కే పాలిటలిక్సేనంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి ఆది నారాయణరెడ్డి. కాగా, ఇవాళ మంత్రి ఆది నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. అసలు వైఎస్ జగన్ రాజకీయాలకు పనికి రారని, రాష్ట్రం అభివృద్ధిని కోరుకోకుండా.. రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో వైఎస్ జగన్ ముదు …
Read More »
bhaskar
April 1, 2018 MOVIES
1,022
సినీ ఇండస్ర్టీలో ఎందరు హీరోలు ఉన్నా.. అందులో కొందరే రీల్ లైఫ్‌లోనే కాకుండా, రియల్ లైఫ్‌లోనూ హీరోలనిపించుకుంటారు. వారి స్టార్ స్టేటస్‌ను పక్కనపెట్టి మరీ వారి కోసం వచ్చిన అభిమానులతో కలివిడిగా ఉంటారు. అలాంటి హీరోల కోవకు చెందిన వాడే మన యంగ్ రెబల్ స్టార్. బాహుబలి సినిమాతో అటు బాలీవుడ్‌నే కాకుండా హాలీవుడ్‌ను సైతం తన వైపుకు త ఇప్పుకున్నాడు హీరో ప్రభాస్. అటువంటి ప్రభాస్ ఇటీవల ఓ …
Read More »
KSR
April 1, 2018 SLIDER, TELANGANA
1,301
ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థ పాలన వల్ల జరగుతున్న విషాదానికి తెలంగాణకు లింకు పెట్టడానికి రామోజీ పుత్రిక కీచక పత్రిక ఈనాడు సిగ్గు లేని రాతలు రాస్తుంది. చంద్రబాబు అసమర్థ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి విషాద పరిణామాలు జరుగుతున్నప్పటికీ సిగ్గులేకుండా ఆయనను వెనుకేసుకొస్తున్న ఈనాడు పత్రిక సంబధం లేని అంశాలను తెలంగాణకు అంటగడుతు ఆంధ్రకు తెలంగాణ కు పోల్చుతూ ఆత్మాహుతి కి పాల్పడుతున్నది. ఒంటిమిట్ట శ్రీ …
Read More »
bhaskar
April 1, 2018 MOVIES
965
తెలుగు సినీ ఇండస్ర్టీపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన మాటల వేడి ఇంకా చల్లారలేదు. చల్లారకపోగా, అంతకంతకు రగులుతూనే ఉంది. అయితే, తెలుగు సినిమా హీరోలు.. రీల్ లైఫ్‌లోనే హీరోలని, రియల్ లైఫ్ లో హీరోలు కాదని, హీరోయిన్లతో రూములలో కులకడం మాని, తమిళ సినీ ఇండస్ర్టీ హీరోల్లాగా రోడ్డు మీదకొచ్చి పోరాడాలంటూ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సినీ ఇండస్ర్టీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. …
Read More »
bhaskar
April 1, 2018 ANDHRAPRADESH, POLITICS
1,001
అవును, జనసేన పార్టీ ఫ్యాన్ క్లబ్‌కు ఎక్కువ, తోక పార్టీకి తక్కువ. జనసేన పార్టీ పరిస్థితి కూడా ప్రజారాజ్యం పార్టీలానే తయారవుతుందని నేనెప్పుడో చెప్పాను. చివరకు నేను చెప్పిందే నిజమైంది. పార్టీ కోసం ప్రేమతో, జీవితాన్ని పణంగాపెట్టి శ్రమిస్తున్న కార్యకర్తలను పవన్ కల్యాణ్ గుర్తించకపోగా, డబ్బు ఇచ్చి మరీ పార్టీ టిక్కెట్‌ను ఆశించి జనసేనలో చేరిన ఓ వ్యక్తికి పవన్ కల్యాన్ ప్రాధాన్యత ఇవ్వడమేంటని నేను ప్రశ్నిస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు …
Read More »
KSR
April 1, 2018 SLIDER, TECHNOLOGY
2,109
ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో యూజర్లు తమ వాట్సాప్ నంబర్లను ఈజీగా మార్చుకోవచ్చు. దీనికోసం యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్‌లోని అకౌంట్‌లో ‘చేంజ్ నంబర్’ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.ఈ ఆప్షన్‌లో పాత, కొత్త ఫోన్ నంబర్లను ఇన్‌సర్ట్ చేశాక, మీ కొత్త నంబర్‌కు ఏ కాంటాక్ట్‌లను నోటిఫై చేయాలో వాట్సాప్ కోరుతుంది. కొత్త నంబర్‌లోకి మారిన తర్వాత, పాత చాట్‌లో …
Read More »