bhaskar
April 1, 2018 ANDHRAPRADESH, POLITICS
1,709
తిరిగి సొంత గూటికి మంత్రి అఖిలప్రియ.. కన్ఫాం చేసిన ఫోన్ కాల్..!! అవును, ప్రస్తుత ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పార్టీ వైసీపీలోకి తిరిగి రానున్నారు. ఈ వార్తను ఇప్పుడు అటు టీడీపీ వర్గాలతోపాటు ఇటు వైసీపీ వర్గాలు కన్ఫాం చేశాయి. అయితే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై పలు సందర్భాల్లో మంత్రి అఖిల ప్రియ తన అభిమానాన్ని చాటుకున్న విషయం …
Read More »
KSR
April 1, 2018 MOVIES, SLIDER
2,117
శ్రీమంతుడు చిత్రం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం భరత్ అనే నేను.ఈ నెల 20 న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి పలు పోస్టర్స్, సాంగ్స్, టీజర్ విడుదల చేస్తూ అభిమానులలో సినిమాపై భారీ ఆసక్తిని కలిగిస్తున్నారు. తాజాగా ఇవాళ ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ విడుదల చేశారు. ఐ …
Read More »
bhaskar
April 1, 2018 ANDHRAPRADESH, POLITICS
1,116
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అంతేకాకుండా అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …
Read More »
KSR
April 1, 2018 SLIDER, SPORTS
811
భారత్‌లో 2017లో సోషల్ మీడియా నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ ఎంగేజ్డ్ అకౌంట్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా విరాట్ అవార్డుతో ఉన్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ అవార్డును ప్రకటించిన ఇన్‌స్టాగ్రామ్‌కు థాంక్స్ చెబుతున్నాను. ఎప్పుడు నాకు మద్దతుగా నిలిచి, ప్రేమను పంచిన అభిమానులకు థ్యాక్స్ అని …
Read More »
KSR
April 1, 2018 TELANGANA
672
ఉపాధ్యాయ సంఘాల 34 డిమాండ్లపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణను వాయిదా వేసేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు అంగీకరించారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ మధ్య ఈ రోజు జరిగిన అంశాలపై లెటర్ రాసుకుని ఇరు వర్గాలు సంతకం చేశాయి. మొత్తానికి శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10.45 నిమిషాలకు వరకు జరిగిన …
Read More »
KSR
March 31, 2018 TELANGANA
1,135
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా మరో మూడు జలాశయాల నిర్మాణానికి ప్రభుత్వం శనివారం ఆమోదించింది..కుప్టి,పిప్పల్ కోటి, గోమూత్రి రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. పిప్పల్ కోటి వద్ద 1.42 టిఎంసి లు,గోమూత్రి వాగుపై 0.7 టిఎంసిలు,కుప్టి 5.30 టిఎమ్ సీలతో రిజర్వాయర్లు నిర్మాణం కానున్నాయి.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గత 40 సంవత్సారాలుగా పెన్ గంగ నీటి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ తలాపున పెన్ …
Read More »
KSR
March 31, 2018 MOVIES
3,294
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని నాని.. డబుల్ రోల్ పోషిస్తున్నాడు. తిరుపతిలో కృష్ణార్జున యుద్ధం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జరింగింది.హరీష్, సషూ గారపాటి నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ లు హీరోయిన్లుగా నటించగా.. హిప్ హిప్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలకానున్న విషయం …
Read More »
KSR
March 31, 2018 MOVIES
9,071
మెగా హీరో రామ్‌చరణ్ కథానాయుడిగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని చోట్లా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.గ్రామీణ నేపథ్యాన్ని సుకుమార్ కళ్లకు కట్టినట్లుగ అద్బుతంగా చూపించాడు. రామ్ చరణ్,సమంత నటన..సుకుమార్ టేకింగ్, దేవి శ్రీ సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా చూడని ప్రేక్షకుల్లో సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అనే కుతూహలం పెరిగిపోయింది.ఈ …
Read More »
KSR
March 31, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,126
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లా కొనసాగుతుంది.ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ఇవాళ గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఇటు అధికార టీడీపీ ప్రభుత్వం ..అటు కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ …
Read More »
KSR
March 31, 2018 MOVIES, SLIDER
1,286
ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఏప్రిల్ 20న పెద్ద ఎత్తున విడుదల కానుంది. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలను చిత్ర యునిత్ ఇదివరకే విడుదల చేయగా..తాజాగా ఇవాళ మరో ఫోటోను విడుదల చేసింది. ఫస్ట్ …
Read More »