rameshbabu
March 26, 2018 ANDHRAPRADESH, SLIDER
1,157
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ మీద ఫైర్ అయ్యారు.ఈ రోజు సోమవారం వామపక్షాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ విభజన వలన నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలోని హామీలను నేరవేరుస్తారని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద .. అవి నెరవేరేదాకా పోరాడతారని రాష్ట్రంలో అధికారంలో …
Read More »
siva
March 26, 2018 ANDHRAPRADESH
879
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన 121వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఆశేశ ప్రభజనం మద్య సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి నార్నేపాడు క్రాస్, తంబళ్లపాడు క్రాస్, మాదాల, ఇరుకుపాలెం చేరుకుంటారు. అక్కడ భోజనం విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వైఎస్ జగన్ పాదయాత్రగా సత్తెనపల్లి చేరుకుంటారు. ఈ మేరకు …
Read More »
rameshbabu
March 26, 2018 NATIONAL, SLIDER
1,225
ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీ-ఫోర్స్ అనే సంస్థ ఎన్నికలు వస్తే ఎవరికెన్ని సీట్లు వస్తాయి అనే అంశం మీద లేటెస్ట్ సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తెగ కలలు కంటున్నా బీజేపీ పార్టీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడే విధంగా షాకిచ్చారు ప్రజలు . సీ-ఫోర్స్ సంస్థ రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై నాలుగు నియోజకవర్గాలలో నూట యాబై నాలుగు నియోజకవర్గాల్లో …
Read More »
siva
March 26, 2018 CRIME, NATIONAL
1,350
కొంతమంది యువకులు చేసిన పనికి అమ్మాయిలపై ఎవ్వరైన రేప్ చెయలంటే బయపడే విధంగా నిందితులను అవమానించారు. నడిబజార్లో ఊరేగించకుంటు నలుగురు యువకులను మహిళలు చితక్కొట్టారు. భోపాల్‌లోని. 20 ఏళ్ల యువతికి తను చదువుతున్న కాలేజీలోని సీనియర్లు పరిచయం అయ్యారు. ఇదే అదునుగా భావించిన శైలేంద్ర దంగీ(21) ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో యువతిని అత్యాచారం చేసేందుకు శైలేంద్ర ప్లాన్ చేసుకున్నాడు. పక్కా ప్రణాళిక ప్రకారం.. శైలేంద్ర యువతిని శనివారం …
Read More »
bhaskar
March 26, 2018 ANDHRAPRADESH, POLITICS
1,880
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, నేడు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించారు. ఆదివారంతో 120 రోజులు పూర్తి చేసుకున్న …
Read More »
rameshbabu
March 26, 2018 ANDHRAPRADESH, SLIDER
1,307
నారా చంద్రబాబు నాయుడుకు అధికార టీడీపీ పార్టీకి చెందిన రెండున్నర దశాబ్దాల పాటుగా అహర్నిశలు కష్టపడి చేసిన సీనియర్ నేత ,ఆ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు బిగ్ షాకిచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవివ్వడంతో ఆయన తీవ్ర కలత చెందారు. రెండున్నర దశాబ్దాల పాటుగా పార్టీకోసం అహర్నిశలు కష్టపడితే …
Read More »
siva
March 26, 2018 SPORTS
1,308
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ నెల 24న (శనివారం) ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశామని జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్ అంగీకరించారు.దీంతో ఆటగాళ్లను ప్రోత్సహించిన స్టీవ్ స్మిత్‌పై జీవితకాల నిషేధం విధించనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధంతో పాటు, మ్యాచ్ ఫీజు 100 శాతం కోత వేసినట్లు ఐసీసీ ప్రకటించి అతడిపై …
Read More »
rameshbabu
March 26, 2018 MOVIES, SLIDER
1,006
ఛార్మి చిన్నవయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కుర్ర హీరో దగ్గర నుండి మోస్ట్ సీనియర్ స్టార్ హీరో వరకు అందరితో అడిపాడింది అమ్మడు.అయితే ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన ప్రేమాయణం గురించి వివరించింది.ఈ క్రమంలో అమ్మడు మాట్లాడుతూ తన ప్రేమ విఫలమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తీతో ప్రేమలో పడ్డాను.అయితే కేవలం రెండు విషయాల వలన తమ ప్రేమ విఫలమైంది.ఒకవేళ మేము పెళ్లి చేసుకున్న …
Read More »
bhaskar
March 26, 2018 MOVIES
857
హీరో రాజశేఖర్‌ను ఫుల్లుగా వాడేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..!! గబ్బర్ సింగ్ చిత్రంలో హీరో రాజశేఖర్‌ను ఇమిటేట్ చేస్తూ.. రోజ్ రో జ్ రోజ్ రోజా పూవా..!! అంటూ సాగే పాటకి డ్యాన్స్ వేసిన కమెడియన్(పరోక్షంగా రాజశేఖర్) పై పవన్ కల్యాణ్ సెటైర్ వేసిన విషయం తెలిసిందే. అదే సీన్ ఇప్పుడు పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చల్ మోహన రంగ చిత్రంలోనూ రిపీటైంది. అయితే, ఈ చిత్రంలో …
Read More »
siva
March 26, 2018 ANDHRAPRADESH
1,036
ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఓ టీడీపీ నేత దౌర్జన్యంగా పొక్లైన్లతో అక్రమ క్వారీ తవ్వకం .. కోట్ల విలువైన సంపద తరలిపోతున్నా సంబంధితాధికారుల ప్రేక్షకపాత్ర.. బాధితులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం.. దీంతో ఓ పత్రిక వరుస కథనాలతో చట్రం బిగించింది. సాక్ష్యాలతో బయటపెట్టడంతో చట్టం ఉచ్చులో చిక్కాడు. వెలుగుబంటి వెంకటాచలాన్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కొడైకెనాల్‌లో ఉన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టు ముందు …
Read More »