rameshbabu
March 26, 2018 ANDHRAPRADESH, SLIDER
916
ఏపీలో టీడీపీ నేతల అవినీతి రోజుకో వింత రూపం దాల్చుకుంటుంది.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా గాలి నిప్పు నీరు నింగి కాదేది అవినీతి చేయడానికి అన్నట్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఇంటికి బాత్రూం అనే స్కీమ్ ను కూడా అవినీతి చేయడానికి రాష్ట్రంలో ఉన్న అధికార టీడీపీ నేతలు …
Read More »
bhaskar
March 26, 2018 ANDHRAPRADESH, MOVIES, POLITICS
1,231
పెద్ద ఎన్టీఆర్‌నే అవమానిస్తావా..? నువ్వెంత.. నీ బతుకెంత..!!, అవును, తెలుగు సినీ నటి మాధవీ లత టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వానికి, తెలుగు వెండితెర నటీనటులకు మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా, మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మీడియా ముఖంగా మాట్లాడుతూ.. టాలీవుడ్ నటులు రాసలీలలకు ఇచ్చే ప్రాధాన్యత ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు …
Read More »
rameshbabu
March 26, 2018 ANDHRAPRADESH, SLIDER
993
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినాయకత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.ఈ రోజు సోమవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ ఇచ్చిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పార్టీ ఎంపీలతో ,సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కల్సి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు …
Read More »
siva
March 26, 2018 CRIME, NATIONAL
1,234
సెంట్రల్ యూనివర్శిటీలోని రాణి లక్ష్మిబాయి హాస్టల్లోని మహిళా విద్యార్థులు హాస్టల్ ప్రాంగణంలో ఉపయోగించిన సానిటరీ తువ్వాలను కనుగొన్న తర్వాత వారు శరీరం వెతికినట్లు వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందంటే ..మధ్యప్రదేశ్‌లోని సాగర్ సెంట్రల్ యూనివర్శిటీలో లేడీస్ హాస్టల్ ఆవరణలో వాడి పారేసిన శానిటరీప్యాడ్‌ను చూసిన వార్డెన్ కోపంతో రగిలిపోయింది. గదుల్లో నుంచి అమ్మాయిలందరినీ పిలిపించి, వరుసగా నిలబెట్టి దుస్తులు విప్పించింది. ఆ శానిటరీ ప్యాడ్ …
Read More »
bhaskar
March 26, 2018 ANDHRAPRADESH, POLITICS
1,225
ఏపీ రాజకీయ నాయకులను మండు వేసవితోపాటు మరింత హీటెక్కించేలా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో అయితే, ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉంది. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. అయితే, వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ చేసిన ఆంధ్ర పొలిటికల్ సర్వేలో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా పలు పార్టీలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో …
Read More »
siva
March 26, 2018 MOVIES
1,347
గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. దీంతో టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ దుమారం రేపనున్నాయి. ఎందుకంటే.. ఇన్నాళ్లూ టాలీవుడ్ మేనేజర్లు, పీఆర్వోలు, హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టే అమ్మాయిలను నలిపేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. తాజాగా లీక్స్ స్టార్టెడ్ అంటూ తొలి ఫోటోను పోస్టు చేసింది. …
Read More »
siva
March 26, 2018 CRIME
1,647
ప్రేమకు వయసు లేదు అంటే ఇదేనేమో.. ఓ 20 ఏళ్ల డిగ్రీ అమ్మాయి, 16 ఏళ్ల బాలుని మధ్య ఫేస్‌బుక్ ద్వారా ప్రేమ పుట్టి, అది పెళ్లితో ముగిసింది. కొద్దిరోజులు కాపురం చేశాక అసలు కథ మొదలైంది. వివరాలను చూస్తే.. ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఒక మైనర్ బాలుడు, తనకన్నా నాలుగేళ్లు పెద్దదయిన దివ్యాంగురాలయిన యువతి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరు కలసి పట్టుమని 15 …
Read More »
siva
March 26, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,117
‘మనకి సాయం చేసిన వారిని మరవకూడదు అంటారు..అందుకే చేసిన సాయం మరవకుండా చేసిన వారు అంత దూరంలో ఉన్న వెళ్లి మరి కలసి దాన్యవాదములు తెలిపారు. వారి మాటల్లోనే ఆయన గురించి తెలుసుకుందాం…. జగనన్నకు నా బాధ విన్నవించుకుంటే ఏ జన్మలో మరిచిపోలేని సాయం చేశారు. నాబిడ్డ త్వరలో మాట్లాడతాడని డాక్టర్లు చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఏం చేసి జగనన్న రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు. …
Read More »
bhaskar
March 26, 2018 ANDHRAPRADESH, POLITICS
1,434
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన విషయం విధితమే. వైఎస్ జగన్ రాజకీయ ఎదుగుదలను, అలాగే, ప్రజల్లో జగన్‌కు …
Read More »
bhaskar
March 26, 2018 MOVIES
944
ప్రముఖ దర్శకుడు బాబీ దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కాంబోలో ఓ ఫుల్ లెంగ్త్ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు సగానికి పైగా పూర్తయ్యాయని, ఇక ఏప్రిల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని టాలీవుడ్ టాక్. అక్కినేని నాగచైతన్య, దగ్గుబాటి వెంకటేష్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ప్రేమమ్ చిత్రం తెరకెక్కినప్పటికీ, అందులో వెంకటేష్ ఇలా కనిపించి అలా వెళ్లిపోతాడు. అయితే, …
Read More »