rameshbabu
March 25, 2018 MOVIES, SLIDER
1,055
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 ఎడిటర్ సాంబశివరావు మీద మా అధ్యక్షుడు శివాజీ రాజా అధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో జుబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ ఇండస్ట్రీ వారి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ..పరువుకు భంగం కల్గించే విధంగా ప్రవర్తించిన కానీ వారిని వదిలిపెట్టం.వారి వెనక …
Read More »
rameshbabu
March 25, 2018 SLIDER, TECHNOLOGY
2,297
మీరు ఎయిర్టెల్ నంబర్ ను వాడుతున్నారా ..మీకు స్మార్ట్ ఫోన్ ఉందా ..అయితే ఎయిర్టెల్ శుభవార్తను ప్రకటించింది.ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ సంస్థ 4జీ వోల్టే సర్వీసులను అధికారకంగా ప్రారంభించే పనిలో ఉంది.అంతకంటే ముందు సాంకేతక సన్నద్ధత,లోపాల గుర్తించడానికి ఫోర్ జీ వోల్టే బీటా సేవలను దేశ వ్యాప్తంగా కొన్ని సర్కిళ్ళను ఆరంభించింది. అందులో భాగంగా ఉచితంగా మేమందించే డేటాను వాడుకోండి.మా సేవలు ఎలా ఉన్నాయో పరిశీలించి అభిప్రాయాలను …
Read More »
rameshbabu
March 25, 2018 MOVIES, SLIDER
1,537
ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్స్ కు చెందిన టీవీ5 వైస్ ప్రెసిడెంట్ ,ఎడిటర్ ఇ సాంబశివరావు ఏపీకి ప్రత్యేక హోదా అనే చర్చను ప్రముఖ దర్శకనిర్మాత రచయిత అయిన పోసాని కృష్ణమురళితో నిర్వహించిన సంగతి విదితమే.ఈ చర్చ కార్యక్రమంలో భాగంగా సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రోకర్లు లేరా ..? లం.ముం.లు లేరా ..రియల్ ఎస్టేట్ పేరిట దోచుకునే దళారులు లేరా అని ఇండస్ట్రీలోని మహిళా క్యారెక్టర్ …
Read More »
siva
March 25, 2018 CRIME
1,100
విద్యాబుద్ధులు నేర్పి… విద్యార్థుల్ని సమాజంలో ఉన్నతంగా నిలపాల్సిన పంతుళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కూతురు వయసున్న అమ్మాయిని వేధించాడో లెక్చరర్. పరీక్షల్లో ఎక్కువ మార్కులు కావాలంటే ముద్దివ్వాలంటూ ఓ 17 ఏళ్ల విద్యార్థినిని 35 ఏళ్ల జూనియర్ కాలేజీ ప్రొఫెసర్ బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ నెల 8న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ముంబైలోని ఘట్కోపాల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బాధిత విద్యార్థిని …
Read More »
siva
March 25, 2018 MOVIES
1,821
గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెను కలకలం రేపుతున్నాయి. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉందని పేర్కొంది. తెలుగు అమ్మాయిలు దానికి అంగీకరించడం లేదనే అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. …
Read More »
siva
March 25, 2018 MOVIES
933
శ్రీమంతుడు చిత్రం తర్వాత ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘భరత్ అనే నేను’ చిత్రంపై భారీ అంచనాల నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే .తాజాగా ‘విరచిస్తా నేడే నవశకం..నినదిస్తా నిత్యం జన హితం..’ అంటున్నారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. తాజాగా ఈ సినిమాలోని తొలి లిరికల్ పాటను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ‘విరచిస్తా నేడే నవశకం..నినదిస్తా నిత్యం జన హితం..భరత్ అనే …
Read More »
rameshbabu
March 25, 2018 ANDHRAPRADESH, NATIONAL, SLIDER
1,243
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఇటు తెలంగాణ అటు ఏపీ కి కల్పి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఈ ఎస్ ఎల్ నరసింహన్ వ్యవహరిస్తున్న సంగతి విదితమే .అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గవర్నర్ రానున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాకి చెందిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఒక వార్త కథనాన్ని ప్రచురించింది .ఈ కథనంలో పాండిచ్చేరి …
Read More »
siva
March 25, 2018 CRIME
1,110
ఎక్కడ చూసిన మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదు. ఒంటరిగా ఉన్న సమయంలోనే కాదు పబ్లిక్ ప్రదేశాల్లో కూడ మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చినా కానీ, నిందితులు మాత్రం తమ ఆగడాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(20) నగరంలోని శంకర్‌పల్లిలో ఎంబీఏ చదువుతోంది. …
Read More »
rameshbabu
March 25, 2018 SLIDER, SPORTS
1,295
గత కొద్దీ రోజులుగా ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియా లో తెగ వినపడుతున్న పేరు టీం ఇండియా ఆటగాడు మహమ్మద్ షమీ .గత పక్షం రోజులుగా తన భార్య హసిన్ జహాన్ తో వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు .తాజాగా క్రికెటర్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . డెహ్రాడూన్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్ళుతుండగా ఈ ప్రమాదం జరిగింది .అయితే స్వల్ప …
Read More »
siva
March 25, 2018 NATIONAL, POLITICS
1,059
ప్రస్తుతం ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి చేరడం మాములు విషయమైంది. ఇతర పార్టీలకు చెందిన అధ్యక్షులు చూపించిన తాయిలాలకు ఆశపడి .ఇచ్చే నోట్ల కట్టలకు ..ప్రాజెక్టులకు లొంగి తమను గెలిపించిన ప్రజలను ..అవకాశమిచ్చిన పార్టీలను మోసం చేస్తూ వేరే పార్టీలో చేరుతున్నారు .అందులో భాగంగా కర్ణాటకలో జేడీఎస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆదివారం …
Read More »