siva
March 19, 2018 ANDHRAPRADESH, CRIME
982
ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. రైతులు, యువతి,యువకులు,మహిళలు ఇలా అందరు చిన్న చిన్న కారణాల వల్ల వారి విలువైన జీవితాలను అర్ధంతరంగా ముగిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఆత్మ హత్యలు చేసుకునే వారిలో పోలీసు కానిస్టేబుల్ సంఖ్య పెరుగుతుంది. తాజాగా విజయవాడ కృష్ణలంకలో నాగమణి అనే మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాగమణి విజయవాడ నేరపరిశోధన విభాగం (సీసీఎస్)లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె …
Read More »
KSR
March 19, 2018 POLITICS, SLIDER, TELANGANA
863
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో అక్కడున్న అవసరాన్ని బట్టి గోడౌన్ల ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.నూతనంగా ఏర్పాటు చేయనున్న గోడౌన్ల కు సంబంధించి నాబార్డ్ ఇప్పటికే ప్రణాలికలు సిద్దం చేస్తుందన్నారు.ఆ నివేదిక రాగానే గోడౌన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. see also :హాట్సాఫ్ హరీష్ రావు..!! …
Read More »
bhaskar
March 19, 2018 MOVIES
1,209
శ్రీరెడ్డి, తాజాగా సినీ ఇండస్ర్టీపై యుద్ధం ప్రకటించిన తెలుగు నటి. తమిళ సినీ ఇండస్ర్టీలానే, టాలీవుడ్‌లోనూ తెలుగు నటీ నటులకు అవకాశాలు ఇవ్వాలని పోరాడుతున్న నటుల్లో శ్రీరెడ్డి కూడా చేరిపోయింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి కారణమని బల్లగుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ …
Read More »
siva
March 19, 2018 BUSINESS
2,522
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ‍్యంలో బంగారం, వెండిధరలు సోమవారం తగ్గుముఖం పట్టాయి.. ఆరంభం నష్టాలనుంచి మరింత నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో ఏప్రిల్ నెల డెలివరీ పుత్తడి ధర 0.18 శాతం పడిపోయింది. ప్రస్తుతం10 గ్రాముల బంగారం ధర రూ.120 క్షీణించి 30,104 రూపాయలకు చేరుకుంది. మరో విలువైన మెటల్ వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. విదేశాలలో బలహీనమైన ధోరణితో పుత్తడి ధరల …
Read More »
KSR
March 19, 2018 POLITICS, SLIDER, TELANGANA
2,347
ఎమ్మెల్యే.. అది అధికార పార్టీ . ఎమ్మెల్యే అయితే సదరు ఎమ్మెల్యే ప్రయాణించే కారులో ఫుల్ ఏసీ ..ఆ కారుకు ముందు ఒక ఎస్కార్టు వాహనం ..వెనక భారీ స్థాయిలో అనుచరవర్గం ప్రయాణించే కార్లు.ఇది మనం నిత్యం చూసే ఎమ్మెల్యేల కాన్వాయ్ .అయితే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కుత్భుల్లా పూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఈ రోజు సోమవారం జరుగుతున్న …
Read More »
siva
March 19, 2018 SPORTS
1,410
చివరి బంతికి సిక్స్ కొట్టి విజయాన్నందించిన దినేశ్ కార్తీక్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షాటే. నిదహాస్ ట్రోఫీలో భాగంగా నిన్న భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్‌ను ప్రత్యక్షంగా చూసిన వాళ్లు పొందిన అనుభూతే వేరు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరిచిపోలేడు.భారత్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో అంటే 12 బంతుల్లో చేయాల్సింది 34 పరుగులు. …
Read More »
siva
March 19, 2018 ANDHRAPRADESH, CRIME
2,311
దేశంలో ఎక్కడ చూసిన ఎక్కువగా జరిగే నేరాల్లో మొదటిది అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధాల వల్ల నేరాల సంఖ్య పెరిగిపోతుంది. వావి వరుసలు మరచి సభ్య సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. భర్త లేదా..భార్య చేసే అక్రమ సంబంధాల వల్ల వారి పిల్లల జీవితాలు, వారి జీవితాలు నడి రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఉద్యోగం పోతుందనే భయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ హోంగార్డు నున్న సమీపంలోని సుబ్బయ్యగుంట …
Read More »
bhaskar
March 19, 2018 ANDHRAPRADESH, POLITICS
1,172
నవంబర్ 8 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు మూడు నెలలు పట్టింది. …
Read More »
KSR
March 19, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,343
జనం మెచ్చిన పథకం కళ్యాణ లక్ష్మి ,షాదీముబారక్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..పేదరికం మనుషులను అనేక రకాలుగా వేధిస్తుందని అన్నారు.ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కాకుండా చాలా మంది యువతులు అలాగే ఉండిపోతున్నారని ఆయన చెప్పారు. see also :సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..! see also :హాట్సాఫ్ హరీష్ రావు..!! పేద ఆడబిడ్డల పెళ్ళికి ఆర్ధికంగా అండగా నిలవనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టాం …
Read More »
KSR
March 19, 2018 MOVIES, SLIDER
1,079
ప్రముఖ నటి ,అందాల తార శ్రీదేవి ఇటీవల దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే.అయితే ఆమె మరణించి నెల కావస్తున్న సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.శ్రీదేవి ఎలా చనిపో యింది అనే విషయంలో క్లారిటీ లేకపోవటమే దీనికి కారణం.దుబాయ్ లో తన బంధువుల పెళ్ళికి వెళ్లి ఓ ప్రముఖ హోటల్ ల్లో బాత్ టబ్ లో పడి ఆమె మరణించింది.అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన కారణాలు బయటికి రాకపోవడమే …
Read More »