KSR
March 9, 2018 TELANGANA
720
కువైట్‌లోని గల్ఫ్ కార్మికులకు సహాయం చేసే విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్న రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ లేఖకు కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. కువైట్ దేశం కల్పిస్తున్న క్షమాభిక్ష కారణంగా దేశం వీడుతున్న వారిని ఆదుకుంటున్నామని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు లేఖ ద్వారా సమాచారం ఇచ్చింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న, సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారికి కువైట్ సర్కారు క్షమాభిక్ష కల్పించింది. …
Read More »
rameshbabu
March 9, 2018 ANDHRAPRADESH, SLIDER
1,175
ప్రముఖ టాలీవుడ్ స్టార్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా నాలుగు యేండ్ల కింద జనసేన పార్టీను స్థాపించిన సంగతి తెల్సిందే.అప్పటి నుండి ఆ పార్టీకిచెందిన ఇద్దరో ముగ్గురో తము పార్టీ అధికారక ప్రతినిధులమని మీడియా ముందు ,టీవీ లలో చర్చల్లో పాల్గొనడం మినహా ఇంతవరకు ఆ పార్టీకి చెందిన నేతలు కానీ కార్యకర్తలు కానీ లేరు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు జనసేన పార్టీలో …
Read More »
rameshbabu
March 9, 2018 ANDHRAPRADESH, SLIDER
1,021
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను తుంగలో తొక్కిన కేంద్రంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు …
Read More »
KSR
March 9, 2018 POLITICS, SLIDER, TELANGANA
870
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన కృషి ఫలించింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు అయ్యింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎంపీ కవితకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 1000 మెగా వాట్ల రైల్వే సోలార్ మిషన్ లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను ఎంపిక చేయాలని గత ఏడాది మార్చి 14 వ తేదీన అప్పటి …
Read More »
rameshbabu
March 9, 2018 SLIDER, TELANGANA
1,045
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 3 రోజుల పాటు జరుగుతున్న wood India Expo 2018 ను తెలంగాణ రాష్ట్ర తరుపున ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బి.సి కమిషన్ సభ్యులు జూలూరి గౌరి శంకర్ , ఎం.బి.సి. కార్పొరేషన్ సి.ఏ.ఓ అలోక్ కుమార్ సందర్శించారు. విశ్వకర్మల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందిస్తున్న స్కీమ్స్ కోసం ఇది ఎంతో ఉపయోగకరమని తాడూరి తెలిపారు. మారుతున్న ఆధునిక ప్రపంచంలో కుల వృత్తుల …
Read More »
siva
March 9, 2018 ANDHRAPRADESH
1,203
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షనేతవైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తూ క్షేత్ర స్థాయి నుండి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను చెబుతూనే మరోవైపు టీడీపీ సర్కారు అవినీతిపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్నారు.పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో భాగంగా …
Read More »
rameshbabu
March 9, 2018 ANDHRAPRADESH, EDITORIAL, SLIDER
1,493
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.ఇటివల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నాను.దేశంలో అత్యంత సీనియర్నాయకుడ్ని నేనే..నాపై ఒక్క కేసు లేదు.ఇప్పటివరకు నేను నిజాయితీగానే బ్రతికాను.నిప్పులా ఉంటున్నాను.ఇప్పుడు ఎవరన్న నన్ను చూస్తె మర్యాదిస్తారు అని తన …
Read More »
KSR
March 9, 2018 SLIDER, TELANGANA
797
తెలంగాణ రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో పర్యటించారు.పర్యటనలో భాగంగా చేనేత సహకార సంఘాన్ని పరిశీలించి.. నేతన్నల తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నేతన్నల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తామన్నారు.చేనేత మరియు పవర్ లుమ్స్ కు వేరు వేరుగా ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పారు చేస్తున్నామని తెలిపారు.చేనేతకు 1200 కోట్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందే నన్నారు.నేత కార్మికులకు లాభం చేకూరేలా పథకాలు …
Read More »
siva
March 9, 2018 ANDHRAPRADESH
736
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈపాదయాత్రకు సంబందించి 108వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం ప్రకాశం జిల్లా వేటపాలెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి అంబేద్కర్ నగర్, దేశాయిపేట, జండ్రపేట మీదగా రామకృష్ణాపురం, చీరాల వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్‌ఆర్ సీపీ …
Read More »
bhaskar
March 9, 2018 ANDHRAPRADESH, EDITORIAL, POLITICS
1,139
ఈ అవ్వ మాటలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!! అవును, ఈ ఫోటోలో కనిపిస్తున్న అవ్వ మాటలు విని తెగ షేర్‌లు కొడుతున్నారు. ఇంతకీ నెటిజన్లు అంతలా షేర్‌లు కొట్టడానికి కారణమేంటి. ఆ అవ్వ మాట్లాడిన మాటలు అంత పవర్ ఫుల్లా అనుకుంటున్నారా..? అవును ఆ అవ్వ చెప్పిన మాటలు వింటే మీరు అవుననే అంటారు. ఇంతకీ ఆ అవ్వ ఏం చెప్పిందంటే..!! see also : మోడీ, చంద్రబాబు సర్కార్‌లకు సూపర్‌స్టార్ …
Read More »