rameshbabu
March 7, 2018 SLIDER, TELANGANA
958
తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజక వర్గంలో కన్నెపల్లి మండల కేంద్రంలో 33 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముభారఖ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందజేశారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరూ దళారులను, మధ్యవర్తులను ఆశ్రయించవద్దన్నారు . అర్హులు నేరుగా తననే కలసి సంక్షేమ పథకాల ఫలితాలు పొందాలని సూచించారు .. ఈ కార్యక్రమంలో కన్నెపల్లి మండల ఎంపీపీ ,జెడ్పీటీసీ,ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, …
Read More »
siva
March 7, 2018 ANDHRAPRADESH
1,015
తెలుగుదేశం పార్టీ అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించిన అడ్డగోలు ఫిరాయింపులపై ప్రతి పక్ష నేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మంండిపడ్డారు. ప్రజా సమస్య కొరకు చేపట్టిన ప్రజా సంకల్పాయాత్రలో వైఎస్ జగన్ చంద్రబాబుపై నిప్పులు చేరిగారు. ప్రకాశం జిల్లాలో 105 రోజు పాదయాత్రలో బాగంగా ‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను …
Read More »
rameshbabu
March 7, 2018 MOVIES, SLIDER
1,324
టాలీవుడ్ స్టార్ హీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున సరస బంగారు బుల్లోడు,ఆకాశ వీధిలో లాంటి సినిమాల్లో నటించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ,బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి రవీనా టాండన్ పై ఓడిశా రాష్ట్రంలో కేసు నమోదైంది.ఈ క్రమంలో గత ఆదివారం రాష్ట్రంలో శ్రీలింగరాజు ఆలయం దగ్గర హీరోయిన్ రవీనా టాండన్ ఒక ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఆ ఆలయ నియమ నిబంధనల ప్రకారం కెమరా …
Read More »
rameshbabu
March 7, 2018 ANDHRAPRADESH, SLIDER
1,069
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చారు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక హోదాపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.గల్లీ నుండి ఢిల్లీ వరకు పలుమార్లు అనేక ఉద్యమాలు చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో ఘనంగా చాటి …
Read More »
KSR
March 7, 2018 ANDHRAPRADESH
879
వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.తన నామినేషన్ పత్రాలను రాజ్యసభ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా నామినేషన్ ను దాఖలుచేశారు. see also :టీఆర్ఎస్ లో చేరికపై …
Read More »
siva
March 7, 2018 CRIME, SPORTS
1,233
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్ జాహన్ బట్టబయలు చేశారు. కొంతమంది అమ్మాయిలతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్ స్క్రీన్ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్‌లోనే గుర్తించినట్లు హాసిన్ జాహన్ తెలిపారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న …
Read More »
KSR
March 7, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
908
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ..గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ ,జనసేన కల్సి మిత్రపక్షంగా పోటిచేసిన సంగతి తెల్సిందే.అయితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి అధికారం దూరమై టీడీపీ పార్టీకి అధికారం దక్కడానికి పవన్ కళ్యాణ్ కారణం అని ఇటు రాజకీయ వర్గాలు అటు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »
rameshbabu
March 7, 2018 SLIDER, TELANGANA
1,105
తెలంగాణ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే నిజంగా కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..?.పూవును విడిచి కారు ఎక్కనున్నారా ..?.అనే వార్తలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు సమాచారం. see …
Read More »
siva
March 7, 2018 CRIME
1,071
ప్రతి రోజు అక్రమ సంబంధం తో ఎక్కడో ఒక్క చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పెళైయ్యిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పట్టణంలో చోటుచేసుకుంది. భార్యతో కలిసి ఉన్న యువకుడిని చూసిన భర్త కోపంతో యువకున్ని హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం… పట్టణంలోని టంగాపూర్ కాలనీకి చెందిన సైదులు (22) తన …
Read More »
KSR
March 7, 2018 LIFE STYLE
1,989
బే లీవ్స్..మనకు బిర్యాని ఆకులుగా సుపరిచితమే.కొన్ని వందల సంవత్సరాల నుంచే బిర్యాని ఆకులను ఒక ప్రత్యామ్నయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు.ఈ ఆకులూ ఆహారానికి సువాసనతో కూడిన ఘటును ఇచ్చి ఆహారానికి మరింత రుచిని అందిస్తాయి.అంతేకాకుండా బిర్యాని ఆకులతో అనేక ఉపయోగాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. see also : చంకల్లో నలుపుదనం తగ్గాలంటే..? బిర్యాని ఆకుల్లో మిటమిన్ ఎ ,మిటమిన్ సి తో పాటు సోడియం,పోటాషియం,క్యాల్షి యం,కాపర్ ,మేగ్నిషి యం,ఫైబర్ మరియు మంగనీస్ …
Read More »