KSR
March 5, 2018 SLIDER, TELANGANA
835
భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఛత్తీస్ గఢ్ తొలి ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ జోగి సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా అయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు.దేశంలో అలాంటి ఫ్రంట్ ఏర్పాటుకు తాను వెంటే ఉండి పూర్తి సహకారం అందిస్తానని సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా …
Read More »
KSR
March 5, 2018 SLIDER, TELANGANA
815
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ నియమావళి శాఖల వారీగా ప్రత్యేక బడ్జెట్ పెట్టడాన్ని అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. 2018-19 రాష్ట్ర బడ్జెట్ తో పాటు, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయానికి అధిక ప్రాధన్యం …
Read More »
siva
March 5, 2018 ANDHRAPRADESH
1,028
రాయలసీమ రాజకీయాలు మాత్రం హాట్ హాట్‌గా మారాయి. ఆదివారం కడప జిల్లాలోని పులివెందులలో టీడీపీ, వైసీపీ రెండు వైపుల నుండి రోడ్లపై దొరికిన రాళ్ళు, రప్పలను తీసుకుని ఒకరి పై మరొకరు విసురుకున్నారు. దీంతో పులివెందుల పట్టణంలో రాళ్ళ వర్షంతో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు …
Read More »
KSR
March 5, 2018 EDITORIAL, SLIDER, TELANGANA
1,346
భారత దేశ రాజకీయ మూస పోకడలకు భిన్నంగా ఒక అద్భుతమైన భారత్ ను నిర్మించే సంకల్పానికి తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేస్తున్నారు . ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని నవ భారత నిర్మాణానికి అవసరమైన బ్లూ ప్రింట్ తో కాంగ్రెస్ , బీజేపీ యేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చే కార్యాచరణ ను ఆయన ప్రారంభించారు . సమయం దొరికినప్పుడల్లా ప్రపంచ దేశాల పాలనా వ్యవస్థ గురించి అధ్యయనం …
Read More »
siva
March 5, 2018 ANDHRAPRADESH
1,409
ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ హోరెత్తింది. ఐదు కోట్ల ఆంధ్రుల న్యాయమైన హక్కు ప్రత్యేక హోదా.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాల్సిందేనన్న నినాదాలు దేశ రాజధాని ఢిల్లీలో మార్మోమోగుతున్నది. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఢిల్లీలోని సంసద్‌మార్గ్‌లో చేపట్టిన మహాధర్నా ఉధృతంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆవేదనను యావత్ భారతావనికి వినిపించేలా వైసీపీ నేతలు గళమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష …
Read More »
KSR
March 5, 2018 TELANGANA
550
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వరంగల్ నగర పరిశుభ్రత కై ఎంతో శ్రమించే పీఎచ్ వర్కర్స్ కి త్వరలో జీతాలను పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు.నగర మేయర్ నన్నపునేని నరేందర్ సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో పీఎచ్ వర్కర్స్ జీతాల పెంపు,హెల్త్ కార్డ్స్ విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు..ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి …
Read More »
siva
March 5, 2018 ANDHRAPRADESH
1,112
మాజీ మంత్రి,గుంటూరు జిల్లా ప్రత్తిపాడు టిడిపి ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో దళితులకు గౌరవం లేదని ఆయన వ్యాఖ్యానించారు.పేరుకు దళితులు ప్రజాప్రతినిదులని, పెత్తనం అంతా ఒక కులంవారిదేనని ఆయన అన్నారు. ఇది తన ఒక్కరి నియోజకవర్గంలోనే కాదని,మిగిలినవారి పరిస్థితి కూడా అంతేనని ఆయన అన్నారు. see also..భార్యను తండ్రి అత్యాచారం చేస్తుండగా చూశానని భర్త..చివరకు ఏం చేశారు వేమూరు నియోజకవర్గానికి మంత్రి ఆనంద …
Read More »
KSR
March 5, 2018 SLIDER, TELANGANA
930
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు . వరంగల్ చేరుకున్న మంత్రి కేటీ ఆర్ కు స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్నోవేషన్ ల్యాబ్ (ఇంక్యుబేషన్ సెంటర్) ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వరంగల్‌ను దేశానికి ఐటీ సెంటర్‌గా తయారు చేయాలన్నారు . ఇంక్యుబేషన్ …
Read More »
siva
March 5, 2018 CRIME
1,333
దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారలు ఆగడం లేదు. ఒంటరిగా ఉన్న మహిళ కనబడితే చాలు విచ్చలవిడిగా దారుణంగా కామాంధులు కాటు వేస్తున్నారు. తాజాగా ఇలాంటి తరహలో సంఘటన చోటు చేసుకంది. తనపై వరుసగా రెండు రోజులు అత్యాచారం చేసిన మామను కోడలు కర్రతో కొట్టి చంపింది. అతన్ని భర్త గట్టిగా పట్టుకోగా, ఆమె కర్రతో మోదింది. దీంతో అతను మరణించాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా పోలీసులకు లొంగిపోయరు. …
Read More »
bhaskar
March 5, 2018 ANDHRAPRADESH, POLITICS
969
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పరువును మహేష్ నడిబజారుకీడ్చాడు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనమీద ఉన్న కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కుమ్మక్కై ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం ఏపీ విభజన నాటి నుంచి నేటి వరకు ఏపీకి …
Read More »