rameshbabu
March 4, 2018 ANDHRAPRADESH, SLIDER
969
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట మూడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.జగన్ తీవ్ర ఎండను సైతం లెక్కచేయకుండా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. See Also:రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..జగన్ పై హోం మంత్రి షాకింగ్ కామెంట్స్ !! ఒకవైపు పాదయాత్రలో స్థానిక ప్రజల సమస్యలను …
Read More »
bhaskar
March 4, 2018 CRIME
1,143
పట్టుకోకూడని చోట చేతిని తగిలించాడు..! ఆపై..!! దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా కానీ.. మహిళలకు భద్రత లభించడం లేదు. ఇందుకు నిదర్శనంగా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఓ మహిళతో దురుసుగా వ్యవహరించాడు. అంతటితో ఆగక తన చేతిని రెండు సార్లు పట్టుకోకూడని చోట తగిలించాడు. ఇలా రెచ్చిపోవడంతో చివరకు ఊసలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు …
Read More »
KSR
March 4, 2018 TELANGANA
774
చిన్నపిల్లలు ఎలా అదృశ్యం అవుతున్నారో ఈ మద్య చాలా చూస్తున్నాం .తాజాగా వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రానికి చెందిన వీరగోని అనిక్ సాయి ,పాకనాటి చందన్ గత గురువారం నుండి కనపడకుండా పోయారు .ఈ మేరకు శుక్రవారం వారి తల్లిదండ్రులు గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పైన ఉన్న ఇద్దరు పిల్లలు వరంగల్ రురల్ జిల్లా గీసుగొండ కు చెందిన వారు 8వ తరగతి చదువుతున్నారు వీరగొని అనిక్ సాయి …
Read More »
bhaskar
March 4, 2018 ANDHRAPRADESH, POLITICS
1,159
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, ఇ టీవల హోమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జగన్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ విషయం త్వరలో తేటతెల్లం కాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనేమో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా విమర్శించకపోవడం శోచనీయమన్నారు. అలాగే, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం …
Read More »
bhaskar
March 4, 2018 ANDHRAPRADESH, POLITICS
1,212
ఏపీ టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. దానికి కారణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న పోరాటమే. రాష్ట్ర విభజన సమయం నుంచి ఇప్పటికీ ప్రత్యేక హోదానే శ్వాసగా.. తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అటు ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే.. మరో పక్క ప్రత్యేక హోదాపై గళమెత్తుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే …
Read More »
KSR
March 3, 2018 TELANGANA
709
గుండ్లపోచంపల్లి అప్పారెల్ పార్కుకు పునర్వైభవం తీసుకుని వస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఈ రోజు పార్కులో జరిగిన సమీక్షా సమావేశంలో పార్కులోని యూనిట్ల పనితీరు, ఉపాధి కల్పన, విస్తరణకు ఉన్న అవకాశాలపైన మంత్రి, టెక్స్టైల్, టియస్ ఐఐసి అధికారులతో చర్చించారు. పార్కులో అన్ని యూనిట్లు ఖచ్చితంగా అప్పారెల్ రంగానికి చెందినవే అయిండాలని, ఈ పరిశ్రమలకు సంబంధం లేకుండా కార్యకలాపాలను నిర్వహిస్తున్న యూనిట్ల స్ధలాలను వేంటనే …
Read More »
KSR
March 3, 2018 ANDHRAPRADESH, POLITICS, TELANGANA
992
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై సమ్మెలు,నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ కి ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో నిజామాబాద్ ఎంపీ కవిత ప్రస్తావించిన విషయం తెలిసిందే.కాగా తాజాగా గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్పష్టం చేశారు.ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. see …
Read More »
KSR
March 3, 2018 SLIDER, TELANGANA
1,044
విమర్శలకు కేసీఆర్ భయపడడు..నన్ను ముట్టుకుంటే తెలుస్తుంది నేను ఏమిటో అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సమావేశం ముగిసిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలని నిర్ణయించాం అని చెప్పారు.రిజర్వేషన్లు ,పారిశ్రామిక రాయితీలపై కేంద్రంపై పోరాటం చేయాలని సూచించినట్లు తెలిపారు.ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి..ఆర్టికల్ 16,4 ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే …
Read More »
rameshbabu
March 3, 2018 SLIDER, TELANGANA
1,044
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర పరిధిలో ఈసీఐఎల్ లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఈరోజు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ సైన్స్ ప్రాజెక్టు లను ఉపద్యాయులతో పాటు తాడూరి ఒక్కొక్కటిగా సందర్శించారు. విద్యార్థులు వారు తయారుచేసిన ప్రోజెక్టుల గురించి వివరించిన తీరు తనని ఆకట్టుకున్నట్టు తాడూరి తెలిపారు.శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు …
Read More »
rameshbabu
March 3, 2018 SLIDER, TELANGANA
1,077
దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వర్గ విభేదాలు ఉన్న ఏకైక పార్టీ ఏమిటి అంటే కాంగ్రెస్ అని ఆ పార్టీ గురించి తెల్సిన చిన్నపోరడు దగ్గర నుండి పండు ముసలి వరకు ఎవరైనా చెప్తారు.అయితే అంతటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ మధ్య ఎటువంటి వర్గవిభేధాలు లేవు..మేము అంత ఒకటే.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసి కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తీసుకొస్తామని ఆ …
Read More »