rameshbabu
March 2, 2018 MOVIES, SLIDER
1,102
సీనియర్ నటుడు ,రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హసన్ ,దివంగత సీనియర్ నటి శ్రీదేవిల మధ్య సంబంధం మీద మీడియాలో పలు కథనాలు ప్రసారమయ్యాయి.ఈ కథనాలపై నటుడు కమల్ స్పందించాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ నటి శ్రీదేవి నాకు చెల్లి లాంటిది. నేను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గారి చేతితో గోరు ముద్దలు తిన్నాను.ఒక సొంత అన్నయ్య చెల్లి ఎలా ఉంటారో మేము అలాగే ఉన్నాము.అయితే మేము నటించిన సినిమాలల్లో ఎక్కువగా …
Read More »
KSR
March 2, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,022
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 101రోజుకి చేరుకుంది.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది.జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ కు అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారు.కాగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పై ప్రముఖ సీని నటుడు విజయ చందర్ ప్రశంసల జల్లు కురిపించారు. …
Read More »
bhaskar
March 2, 2018 ANDHRAPRADESH, POLITICS
848
వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టాడు. ఇవాళ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై వందలకొద్దీ రౌడీయిజం కేసులు ఉన్నాయన్నారు. తనపై ఉన్న కేసులను కొట్టివేయించుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మోడీ కాళ్లు పట్టుకోవడం జగన్‌కే చెల్లిందన్నారు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర రోల్ ప్లే చేసే దమ్ము వైఎస్ జగన్‌కు లేదన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష …
Read More »
bhaskar
March 2, 2018 ANDHRAPRADESH, POLITICS
989
దివంగత ముఖ్యమంత్రిఎన్టీఆర్‌కు రాజకీయాలు తెలియవు, ఎన్టీఆర్ రాజకీయంగా ఆపదలో ఉన్నప్పుడు నేనే ఆదుకున్నా, ఆగస్టు సంక్షోభాన్ని ఎన్టీఆర్ నివారించలేకపోయారు, నా రాజకీయ అనుభవంతో ఎన్టీఆర్‌ను ఆగస్టు సంక్షోభం నుంచి బయటపడేలా చేశా, తనకు ప్రధాని పదవి ఇస్తానన్నా నేను వద్దంటా అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఇంకా ఏం చెప్పారంటే..!! see also : రూ.100 కోట్ల విలువైన …
Read More »
KSR
March 2, 2018 MOVIES
914
అందాల నటి శ్రీదేవి..గత కొన్ని రోజుల క్రితమే మరణించిన విషయం తెలిసిందే.50 ఏళ్ల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా దివంగత నటి శ్రీదేవి కి భారతరత్న ఇవ్వాలని సీనియర్ నటి ఊర్వశి శారద డిమాండ్ చేశారు.నిన్న ( గురువారం ) అస్కా అద్వర్యంలో శ్రీదేవికి అశ్రునివాళి అర్పించారు. see also :దుమ్మురేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ” కాలా ” టీజర్ ఈ సందర్భంగా ఆమె మాటల్డుతూ..శ్రీదేవి …
Read More »
KSR
March 2, 2018 MOVIES
766
ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావు ,కొడుకు పాత్రలో ది లీ పన్ నటిస్తున్న చిత్రం కాలా.ఈ చిత్రం విడుదల కోసం ఇటు తెలుగు ప్రేక్షకులు,అటు తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఎదిరిచుస్తున్నారు.అయితే రజినీకాంత్ పాత్రలో రూపొందించిన ఈ చిత్రాన్ని పా.రజినీకాంత్ తెరకెక్కించాడు.కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీ జర్ మార్చి ఒకటి న తెలుగు , తమిళ భాషలలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ …
Read More »
bhaskar
March 2, 2018 ANDHRAPRADESH, POLITICS
922
రూ.100 కోట్ల విలువైన మట్టి కొట్టేశాడు..! మంత్రి పుల్లన్న అవినీతి బాగోతం..!! అవును, మీరు చదివింది నిజమే. ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్తిపాడు నియోజకవర్గం కేంద్రంగా రూ.100 కోట్లు విలువైన మట్టిని అక్రమ మైనింగ్ చేశారు. మైనింగ్‌కు అడ్డు వచ్చిన అధికారులను బెదిరించి మరీ.. బెదిరింపులకు లొంగని వారికి లంచాలు ఇచ్చి మరీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన అనుచర వర్గంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మట్టిని ఇష్టానుసారం …
Read More »
KSR
March 1, 2018 ANDHRAPRADESH, POLITICS
897
ఇటీవల పులివెందులలో టీడీపీ నేతలు చేసిన సవాల్ పై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయంలో పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని నిరూపించడానికి తాను సిద్దంగా ఉన్నానని..ఎప్పుడు ఏ సెంటర్లో చర్చకు రావాలో టీడీపీ నేతలు చెప్పాలని సూచించారు. see also :మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..! see also :హైదరాబాద్‌కు వచ్చినందుకు మరో …
Read More »
KSR
March 1, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
896
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 101వ రోజు షెడ్యూల్ విడుదల అయింది.రేపు ఉదయం జగన్ నైట్ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.అతరువాత చీమకుర్తి నుంచి మంచికలపాడు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి బండ్లముడి చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం తొర్రగుడిపాడు క్రాస్ మీదుగా బండ్లముడి కాలనీకి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.మద్యాహ్నం 3.00 …
Read More »
KSR
March 1, 2018 SLIDER, TELANGANA
891
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించడం పట్ల అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్ సంతోషం వ్యక్తం చేశారు. టాటా, బోయింగ్ సంస్థల ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరవడం సంతోషాన్ని కలిగించిందని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌జెస్టర్ సంతోషం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమం అమెరికా, భారత్‌ల మధ్య బలపడనున్న బంధానికి నిదర్శనమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. see also :హోళీ రోజు ..ఎయిర్ టెల్ బిగ్ ఆఫర్..! జెస్టర్ ట్వీట్‌కు …
Read More »