rameshbabu
February 20, 2018 ANDHRAPRADESH, SLIDER
890
ఏపీ ఐసెట్,ఎంసెట్ కు సంబంధించిన తేదీలు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ రావు మంగళవారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు.రానున్న ఏప్రిల్ 19 తారీఖున ఎడ్ సెట్ ,లా సెట్ ,ఏప్రిల్ 22 నుండి 25వరకు ఎంసెట్ (బీటెక్),ఏప్రిల్ 26 తారిఖున (బైపీసీ )పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.అంతే కాకుండా మే 2న ఐసెట్ ,మూడో తారీఖున ఈసెట్ ,మే పదో తారీఖు నుండి పన్నెండు వరకు పీజీ ఈసెట్,మే నాలుగో …
Read More »
siva
February 20, 2018 INTERNATIONAL
1,917
విమానంలో ఓ ప్రయాణికురాలు చేసిన పనితో అందరూ షాకయ్యారు. ఛీ… ఛీ ఇదేం పాడు పని అని అందరూ షాక్ గురయ్యారంట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వివరాలు చూద్దాం..టర్కీలోని అంటల్యా నుంచి మాస్కోకు యూరల్ ఎయిర్‌లైన్స్ విమానం వెళుతోంది. ఇంతలో ఓ మహిళా ప్రయాణికురాలు… బ్యాగ్‌లో నుంచి అండర్ వేర్‌ను బయటకు తీసింది. దాన్ని పైకి ఎత్తి… సీటు పైన ఉన్న ఏసీ గాలి తగిలేలా …
Read More »
KSR
February 20, 2018 TELANGANA
611
కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ర్టాల జలవనరుల ప్రాంతీయ సదస్సు జరిగింది. దక్షిణాది రాష్ర్టాల నీటిపారుదల శాఖ మంత్రులు హాజరైన ఈ సదస్సులో జలవివాదాలకు అంతం పలకడం, కోర్టుల వెలుపల పరిష్కారాలే లక్ష్యంగా చర్చ జరిగింది. సదస్సులో దక్షిణాది రాష్ర్టాల జలవివాదాల పరిష్కారానికి రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. ఈ సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జలవివాదాలకు జాతీయస్థాయిలో ఒకే …
Read More »
rameshbabu
February 20, 2018 MOVIES, SLIDER
949
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ,ప్రముఖ నటి ,దర్శకురాలు అయిన విజయనిర్మల నేటితో డెబ్బై మూడో వసంతంలోకి అడుగుపెట్టారు.తన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ మహానగరంలో తన స్వగృహంలో ఆమె కుటుంబ సభ్యులు ,కొంతమంది అభిమానులు ,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కల్సి కేకు కట్ చేశారు.అనంతరం కృష్ణ మాట్లాడుతూ ఇండస్ట్రీలో విజయనిర్మల దర్శకత్వం వహించిన సినిమాల్లో సగం తను నటించినవే అని చెప్పుకొచ్చారు …
Read More »
rameshbabu
February 20, 2018 BUSINESS, SLIDER
1,888
దేశంలో ఇటివల వెలుగులోకి వచ్చిన పీఎన్బీ (పంజాబ్ నేషనల్ బ్యాంకు ),రోటామాక్ వరస కుంభ కోణాల నేపథ్యంలో మంగళవారం నాడు కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.అందులో భాగంగా సెన్సెక్స్ డెబ్బై ఒకటి పాయింట్లపైగా నష్టపోయి మొత్తం ముప్పై మూడు వేల ఏడు వందల నాలుగు దగ్గర ,నిఫ్టీ పద్దెనిమిది పాయింట్లను నష్టపోయి పదివేల మూడు వందల అరవై పాయింట్ల దగ్గర స్థిరపడింది.వేదాంత ,అంబుజా సిమెంట్స్,ఐడియా ,భారతి ఇన్ ఫ్రాటిల్ …
Read More »
KSR
February 20, 2018 SLIDER, TELANGANA
738
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని మెట్రోరైలుపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బేగంపేటలోని మెట్రో రైలు భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు.మెట్రో టికెటింగ్ లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని..ఆర్టీసీతోపాటు ఇతర అంశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీతో పాటు వాటి వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని హెచ్ఎంఆర్ ఎండీ …
Read More »
rameshbabu
February 20, 2018 ANDHRAPRADESH, SLIDER
841
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు.ప్రస్తుతం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ సర్కారు మీద టీడీపీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తాను అని జగన్ అనడం హస్యపదంగా …
Read More »
KSR
February 20, 2018 TELANGANA
759
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది.ఈ సందర్భంగా నాస్కామ్ 2017-18 సంవత్సరానికి ఐటీ రంగంపై నివేదికను విడుదల చేసింది. ఐటీ ఆదాయంలో 7.8 శాతం వృద్ధి ఉందని నాస్కామ్ పేర్కొంది. అంకురాలలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉంది. అంకుర సంస్థల్లో వృద్ధి 25 శాతం వరకు …
Read More »
siva
February 20, 2018 CRIME
1,220
ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని హైదరాబాద్ లో టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. చదివింది అయిదో తరగతి, అయితేనేమీ ఫేస్‌బుక్ వాడటంలో మాత్రం ఆరితేరిన నిపుణుడు. దీంతో ఫేస్‌బుక్ ద్వారా ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి వశపరుచుకోవటమే కాకుండా అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు …
Read More »
rameshbabu
February 20, 2018 ANDHRAPRADESH, SLIDER
836
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అతని మంత్రివర్గంలోని సహచర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా కల్సి పోటి చేసిన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కు అధికారం దూరమవ్వడానికి ..బాబుకు దక్కడానికి ప్రధాన కారణం ఇటు బీజేపీ అటు జనసేన పార్టీలు కల్సి టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగడమే అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించడం …
Read More »