bhaskar
February 19, 2018 ANDHRAPRADESH, POLITICS
1,738
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ …
Read More »
bhaskar
February 19, 2018 ANDHRAPRADESH, POLITICS
939
ఎల్లో బ్యాచ్‌కు మరో దిమ్మతిరిగే షాక్..!! అదేంటీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. అదేంటి అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోవడమేంటని అనుకుంటున్నారా..? అవును మీరు చదివింది నిజమే. మీరు చదివినట్టే ఏపీలో టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు మరి. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »
bhaskar
February 19, 2018 MOVIES
961
అటు కోలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లో నటి హేమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అంతలా తన నటనతో ప్రేక్షకులను సంపాదించుకుంది నటి హేమ. నటన విషయానికొస్తే ఆమెకు ఆమే సాటి. అక్క పాత్ర అయినా, తల్లిపాత్ర అయినా, వదిన పాత్ర అయినా, ట్రాజెడీ అయినా, కామెడీ అయినా హేమ నటన ఎందులోనూ తీసిపోలేనిది. అయితే, నటి హేమ 1989లో భలే దొంగలు చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విషయం …
Read More »
KSR
February 19, 2018 SLIDER, TELANGANA
958
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ట్విట్టర్‌లో కేటీఆర్.. ఓ చిన్నారి రాసిన లెటర్‌కి ఫిదా అయ్యారు. ‘‘డియర్ కేటీఆర్ అంకుల్. నేను సుప్రియని. 6 సంవత్సరాలు’’ అంటూ తను చదువుతున్న వివరాలతో పాటు తను ఉండే ఏరియాలోని సుచిత్రా జంక్షన్ వద్ద చిన్న పిల్లలు అడుక్కుంటున్నారు.. వారికి హెల్ప్ చేయమని కేటీఆర్‌ని వేడుకుంది …
Read More »
KSR
February 19, 2018 BHAKTHI
2,339
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోండగా..నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,326 మంది భక్తులు దర్శించుకున్నారాని అధికారులు తెలిపారు.
Read More »
KSR
February 19, 2018 MOVIES, SLIDER
1,026
ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆయన సుమారు 400లకు పైగా సినిమాల్లో నటించారు.
Read More »
bhaskar
February 19, 2018 ANDHRAPRADESH, POLITICS
1,202
క్విడ్ ప్రోక్రో పద్ధతిలో కేసుల నుంచి బయటపడటమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ కింజరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నాలు గేళ్లుగా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైఎస్ జగన్ ప్రగ ల్భాలు పలుకుతున్నారన్నారు. see also : నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. …
Read More »
KSR
February 18, 2018 EDITORIAL, SLIDER, TELANGANA
2,135
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, స్వరాష్ట్ర సాధన విజేత, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా `దరువు` వెబ్‌సైట్, కరణ్ కాన్సెప్ట్స్ ( సోషల్ మీడియా క్యాంపెయిన్ ) అధినేత చెరుకు కరణ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం బేగంపేటలోని ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్‌కు వెళ్లిన కరణ్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలు, ఆనందోత్సాహాలతో జీవించాలని ఈ …
Read More »
KSR
February 18, 2018 TECHNOLOGY
1,234
ఐటీ రంగంలో రాణించాలాంటే చదువుతో పాటు ప్రోగ్రామింగ్‌లో పట్టు ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక కోర్సులుంటాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలనుకునే వారు నేర్చుకోవచ్చు. అయితే ఆర్థికంగా స్థోమత లేనివారి కోసం పలు సంస్థలు కొన్ని యాప్స్‌ను తయారు చేశాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోని ఆండ్రాయిడ్ ఫోన్లలో నేర్చుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఆడుతూ పాడుతూ ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించవచ్చు. అలాంటి అప్లికేషన్ల గురించి తెలుసుకోండి మరి. ఉడా …
Read More »
KSR
February 18, 2018 SLIDER, SPORTS
1,302
ఈ రోజు సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో భారత్ ఘన విజయం సాధించింది. 28 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ధావన్ (72) అర్ధసెంచరీతో అందరిని ఆకట్టుకున్నాడు. రోహిత్ (21), రైనా(15), కోహ్లీ(26), పాండే (29) తలో చేయి వేయడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. అనంతరం …
Read More »