siva
February 18, 2018 ANDHRAPRADESH
903
ఏపీలో రాష్ర్ట వ్యాప్తంగా వైసీపీ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా చోబ్రోలులో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో శనివారం 400 మంది పార్టీలో చేరారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు తొలుత స్థానిక శ్రీ సీతారామస్వామి …
Read More »
KSR
February 18, 2018 SLIDER, TELANGANA
816
విద్యుత్‌శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదలయింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) పరిధిలోని 5 సర్కిళ్లలో మొత్తం 2553 జూనియర్ లైన్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 8న పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి మార్చి 19 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో www.tsnpdcl.in ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సంస్థ చైర్మన్, ఎండీ అన్నమనేని గోపాల్‌రావు శనివారం ఓ ప్రకటనలో …
Read More »
siva
February 18, 2018 ANDHRAPRADESH, MOVIES
796
జీఎస్‌టీ’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారమంతా హైదరాబాద్ పోలీసుల సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యి గడిపిన వర్మ రాత్రి తన ట్విటర్ పేజిలో ఓ పోల్ నిర్వహించాడు. పవన్ కళ్యాణ్‌ను పోర్న్‌లానే ఇష్టపడతానన్నా వర్మ.. అభిమానులు మీరు పోర్న్ ఇష్టపడతారా లేక పవన్‌నా అని ప్రశ్నించాడు. అంతేగాకుండా పోర్న్‌పవన్ అనే హ్యాష్ ట్యాగ్ సృష్టించాడు. దీనిపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో …
Read More »
KSR
February 17, 2018 SLIDER, TELANGANA
937
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రగతి భవన్ మైదానం మొత్తం పండుగ వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ రోజు ప్రగతి భవన్ లో విఘ్నేష్ అనే బాలుడు కలిశాడు. గత కొన్ని రోజులుగా వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన విఘ్నేష్… జన్యుసంబంధమైన వ్యాధితో గత …
Read More »
KSR
February 17, 2018 VIDEOS
987
KSR
February 17, 2018 POLITICS, SLIDER, TELANGANA
873
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ రోజు సీ ఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని..తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల మధ్య పల్లిపట్టు నందు కేక్ కట్ చేసి.. తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆయన పేరుతో పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. …
Read More »
KSR
February 17, 2018 TELANGANA
652
తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేసి, ఆరోగ్య కార్డులు అందించాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారని తెలిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ …
Read More »
KSR
February 17, 2018 TELANGANA
767
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుకు మరో గౌరవం దక్కింది. మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోషియేషన్ తమ సమావేశానికి ప్రత్యేక అహ్వనం అందించింది. ఈ మేరకు ఈ రోజు చెన్నైలో జరిగిన సంస్ధ 2018 వార్షిక సమావేశానికి మంత్రి ముఖ్యఅథిధిగా హజరయ్యారు. ఈ సదస్సు ముగింపు సమావేశానికి హజరై లర్నింగ్ టూ గ్రో అనే అంశంపైన మంత్రి ప్రసంగించారు. తెలంగాణ రాష్ర్టం గత మూడు సంవత్సరాల్లో ఏవిధంగా …
Read More »
siva
February 17, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,112
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 90 ముగించుకుంది. అయితే త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లపై తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో ప్రధానంగా ప్రతిపక్ష వైసీపీ పార్టీకి ఒకే ఒక్క రాజ్యసభ సీటు గెలుచుకునేందుకు అవకాశం ఉంది. అధికారపార్టీ టీడీపీ కంటె వైసీపీనే ముందు తమ పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్తిని ప్రకటించింది. త్వరలో …
Read More »
siva
February 17, 2018 ANDHRAPRADESH
851
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 91వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ అధికార ప్రతినిధి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోనూకవరం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అత్తింటివారి పాలెం, బడేవారి పాలెం చేరుకుని అక్కడ వైఎస్ జగన్ పార్టీ జెండా …
Read More »