bhaskar
February 7, 2018 ANDHRAPRADESH, POLITICS
807
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్. మరో వైపు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులతోపాటు ప్రజలు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులో అడుగులు వేస్తూ ప్రజా సంకల్ప యాత్రలో నడుస్తున్నారు. అయితే, నిన్న జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో నెల్లూరు అర్బన్ …
Read More »
KSR
February 7, 2018 SLIDER, TELANGANA
803
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఖాళీ స్థలాలున్నవారు.. వాటిని పెట్టుబడి లేకుండా ఆదాయ వనరుగా మార్చుకోండంటూ పురపాలక శాఖ మంచి అవకాశం కల్పిస్తుంది..హైదరాబాద్లో పార్కింగ్ వసతి కల్పన కష్టమవుతుండడం, ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుండడంతో ప్రభుత్వం ‘ఆఫ్ స్ర్టీట్ పార్కింగ్’ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘పార్కింగ్ సమస్య పరిష్కారానికి మాకు సహకరించండి. మీ ఖాళీ స్థలాన్ని అనుమతి ఉన్న పార్కింగ్ లాట్‌గా మార్చుకోండి.. ఆదాయం పొందండి’ అని …
Read More »
bhaskar
February 7, 2018 MOVIES
686
కాజల్ అగర్వాల్ సినీ ఇండస్ర్టీలో తన జోరును మళ్లీ పెంచింది. మెగా హీరోలు చిరంజీవితో ఖైదీ 150, అంతకు ముందు పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్‌లో నటించిన ఈ భామ నేనే రాజు.. నేనే మంత్రి చిత్రంలో రాణాతో జత కట్టిన విషయం తెలిసిందే. అలాగే, కాజల్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. క్వీన్ తమిళ్ రీమేక్ పారిస్.. పారిస్ చిత్రంతోపాటు, నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా …
Read More »
bhaskar
February 7, 2018 MOVIES
671
గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ఇండస్ర్టీలో హాట్ టాపిక్‌గా నడుస్తున్న వార్త.. మెగా డాటర్ నిహారిక పెళ్లి వార్త. త్వరలోనే యువ కథానాయకుడు నాగశౌర్య మెగా అల్లుడు కాబోతున్నాడని, అందుకు సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారంటూ రక రకాల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. నాగశౌర్య నటించిన ఛలో చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొనడంతో ఈ …
Read More »
bhaskar
February 7, 2018 ANDHRAPRADESH, POLITICS
643
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు(71) మృతి చెందారు. కాగా, అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి కన్ను మూశారు. అయితే, గాలి ముద్దుకృష్ణమనాయుడు పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసన సభకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. అంతేకాకుండా, ముద్దు కృష్ణమనాయుడు విద్య, అటవీశాఖ, ఉన్నత విద్య మంత్రిగా సేవలందించారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంకు చెందిన గాలి …
Read More »
bhaskar
February 6, 2018 ANDHRAPRADESH, POLITICS
1,294
ప్రజల కోసం ఏమైనా చేసే మనస్తత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిది. అంతేకాదు. ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఉంచిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్, 108, ఇలా అనేక పథకాలే.. వైఎస్ఆర్‌ను ముఖ్యమంత్రిని చేశాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే …
Read More »
KSR
February 6, 2018 SLIDER, TELANGANA
615
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను స్వాగతిస్తున్నట్లు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు.అయితే ఈ బడ్జెట్ లో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారే తప్ప..అందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించలేదన్నారు. ఇవాళ జరిగిన లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై మాట్లాడిన ఎంపీ వినోద్..2022 నాటికి రైతుల ఆదాయం ఏ విధంగా రెట్టింపు చేస్తుందో చెప్పాలని కేంద్రాన్ని కోరారు.అయితే …
Read More »
KSR
February 6, 2018 TELANGANA
614
సేవ్ హైదరాబాద్ కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అధికారులతో ఇవాళ సమీక్ష చేపట్టారు. ఈ భేటీలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ఫారెస్ట్‌బ్లాక్‌ల అభివృద్ధిపై చర్చించారు. సమావేశం సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఔటర్‌రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఫారెస్ట్ బ్లాక్‌లను అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. నగర పజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని …
Read More »
KSR
February 6, 2018 ANDHRAPRADESH, SLIDER
520
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 82వ రోజుకు చేరుకుంది.ఈ క్రమంలో 82వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. రేపు ( బుధవారం ) ఉదయం వైఎస్ జగన్ ఆత్మకూర్ నియోజకవర్గం సంగం బైపాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కలిగిరి క్రాస్ రోడ్డు, తలుకురుపాడు క్రాస్ రోడ్డు మీదుగా కొరిమెర్ల క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 …
Read More »
KSR
February 6, 2018 ANDHRAPRADESH, MOVIES, POLITICS
879
సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మెగాస్టార్ చిరంజీవి పై సంచలన ట్వీట్ చేశారు.వివరాల్లోకి వెళ్తే..ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆ రాష్ట్ర ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే..అయితే పార్లమెంటు ఉభయసభల్లో ఏపీ ఎంపీలు జరిపిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కనిపించకపోవడం పట్ల విమర్శలకు దారితీస్తుంది.. ఈ సమయంలో చిరంజీవి ఎక్కడ …
Read More »