bhaskar
February 4, 2018 ANDHRAPRADESH, MOVIES
1,096
చిరంజీవి, ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలి నటనతో అందరిని మెప్పించి అఖిలాంధ్ర ప్రేక్షకాదరణ పొందిన వ్యక్తి. అంతేకాకుండా, తన సోదరులకు సైతం సినీ ఇండస్ర్టీలో ఎదుగుదలకు తోడ్పడ్డ వ్యక్తి. అటువంటి వ్యక్తిని తన స్వయాన సోదరుడే మోసం చేశాడు. గత సంవత్సరం ముగింపులో పవన్ కల్యాన్ ఉత్తరాంధ్ర పర్యటన చేసిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా తన అన్న, మెగాస్టార్ చిరంజీవి …
Read More »
KSR
February 4, 2018 LIFE STYLE
2,187
శరీర అంతర్భాగంలో రక్తం అనేది చాలా ముఖ్యమైన అంశం.రక్తంలో ప్లేట్లెట్స్ చాలా ముక్యమైన మూలకాలు.ఇవి మనం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టేలా చేసి,రక్తం కోల్పోవడాన్ని ఆపి ,శరీరాన్ని రక్షిస్తాయి.సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000ల ప్లేట్లెట్స్ ఉంటాయి.ఈ ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉంటే ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.సాధారణంగా వివిధ రకాల మందులు వాడకం,డెంగ్యు జ్వరం వలన ,ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వలన …
Read More »
bhaskar
February 4, 2018 CRIME
875
అవును, పెళ్లి కాకుండానే.. యువుతులు తల్లులయ్యారు. ఈ సంఘటన గ్రీస్ దేశంలో చోటు చేసుకుంది. ఆత్మ. ఈ మాట ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి నోట వింటూనే ఉంటాం. వారు చేసిన పాప పుణ్యాలను బట్టి మృతి చెందిన తరువాత తమ తమ దేహాలను వదిలి ఆత్మలుగా మారి స్వర్గానికో.. నరకానికో వెళతారని పెద్దలు చెబుతుండటం మనం వింటూనే ఉంటాం. అలాగే, ఏదైనా ప్రమాదంలో చనిపోయిన వారు మాత్రం.. …
Read More »
bhaskar
February 4, 2018 ANDHRAPRADESH, POLITICS
756
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సానుభూతి మంత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, పాలకులు ప్రజలను ఆకర్షించుకోవడానికి, ఆకట్టుకోవడానికి జనాకర్ష పథకాలు అమలు చేస్తూనే వ్యక్తిగతంగా ప్రజల కోసం చాలా కష్టపడుతున్నానని నమ్మిస్తుంటారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడుది అందెవేసిన చేయి అనే చెప్పుకోవాలి. అయితే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు సానుభూతి మంత్రం అవసరం ఏముందనేగా మీ …
Read More »
bhaskar
February 4, 2018 ANDHRAPRADESH, POLITICS
703
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు.. ఎన్నికలకు అస్సలు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా, శనివారం జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నేనేమనుకుంటున్నానంటే.. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి.. ఎన్నికల కోసమే పనిచేసినప్పుడు ఫలితాలు కాదు కదా..! భవిష్యత్తులో కూడా ప్రజలు నమ్మరన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా అమలు కాని వినూత్న కార్యక్రమాలను ఏపీలో అమలు పరుస్తున్నామన్నారు. ఇక ఎలెక్షన్ అంటారా..? …
Read More »
KSR
February 4, 2018 SLIDER, TELANGANA
807
తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేసిన సంచలనమే..ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టని వినూత్న,కార్యక్రమాలను , పథకాలను ప్రవేశపెడుతూ..దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు.కాగా దేశంలో మరే ప్రభుత్వం చేయనివిధంగా కంటి జబ్బులకు శాశ్వత పరిష్కారం కోసం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..నిన్న ( శనివారం ) టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే..ఈ సమావేశానికి రాష్ట్ర …
Read More »
KSR
February 3, 2018 TELANGANA
654
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ టీఆర్‌ఎస్ ఎంపీలతో సమావేశమై.. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇంకా అందాల్సిన సహాయం విషయంలో పట్టుబట్టాలన్నారు. రైతుల సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని చెప్పారు.మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాబట్టుకోవాలని అన్నారు. రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు …
Read More »
KSR
February 3, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,027
ఎన్నికలు సమీపిస్తున్న వేళా..తెలంగాణ రాష్ట్రంలో వలసలు జోరందుకున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ లనుండి మాజీ మంత్రులు,ఎమ్మెల్యే లు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ లోకి చేరుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సూర్యాపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు జీడీ భిక్షం బీజేపీ పార్టీ కి గుడ్‌బై …
Read More »
KSR
February 3, 2018 SLIDER, SPORTS
1,021
అండర్ 19 వాల్డ్ కప్ లో ఆసీస్ ను చిత్తు చిత్తుగా ఓడించి.. నాలుగో సారి అండర్ – 19 ప్రపంచ ఛాంపియన్ గా భారత్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో భారత జట్టుకు ప్రసంసలు వెల్లువెత్తున్నాయి.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్,సచిన్ టెండూల్కర్..తదితరులు అండర్ -19 టీమ్‌కు అభినందనలు తెలిపారు.ఈ గెలుపును ప్రతి భారతీయుడు గర్వంగా …
Read More »
KSR
February 3, 2018 SLIDER, TELANGANA
994
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గత వారం రోజులనుండి రోజుకో శుభవార్త చెప్పుతున్నది.ఇవాళ ఉదయం ( శనివారం ) హోంశాఖలో 14,177 పోలీసు ఉద్యోగాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ సాయంత్రం సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 549 పోస్టులు.. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 418 టీజీటీ, 52 పీజీటీ, …
Read More »