siva
February 3, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,156
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే సామెత వినే ఉంటారు కదా.. ఇప్పుడు చంద్రబాబు విషయంలో అదే నిజమయ్యేలా ఉంది. ఏపీలో గతసార్వత్రిక ఎన్నికల్లో స్వల్పతేడాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. అత్యాసతో.. బాబు ఆపరేషన్ ఆకర్స్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసింది. ఇదంతా చంద్రబాబు మాస్టర్ మైండ్ అని తెలుగు తమ్ముళ్లు సంకలు గుద్దుకున్నారు. …
Read More »
siva
February 3, 2018 CRIME
1,182
ఎవరికైనా పెళ్లి అంటే ఆ ఆనందమే వేరు.. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి గురించి వరుడు..వధువులు ఎన్నో కలలు కంటారు.. కానీ కొన్ని సందర్భాల్లో జరగరాని పనులు జరుగుతాయి…. అవి ఎలా ఉంటాయి అంటే జీవితంలో చాల ఇబ్బంది పడేలాగ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఓ కుర్రాడికి ఎదురైంది. పెళ్లి చేసుకొని ఆనందంగా సంసారం చేద్దామనుకున్న ఓ యువకుడికి తీవ్ర నిరాశే ఎదురైంది. నాలుగు రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ …
Read More »
rameshbabu
February 3, 2018 MOVIES, SLIDER
1,118
ఒకప్పుడు తన అందంతో ..చక్కని అభినయంతో ఇటు కుర్రకారును అటు కుటుంబ చిత్రాలను ఆదరించే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న అందాల భామ భానుప్రియ .అయితే తాజాగా నటి భానుప్రియ ఇంట్లో విషాదం నెలకొన్నది.ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ అమెరికాలో గుండెపోటుతో మరణించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నటి భానుప్రియ షాక్ కు గురయ్యారు.దీంతో ఆమె తన కుమార్తెను తీసుకొని వెంటనే …
Read More »
siva
February 3, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,085
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రని నెల్లూరు జిల్లాలో దుమ్మురేపుతున్నారు. శుక్రవారం కోర్టుకు హాజరు కావడం కోసం తన పాదయాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చిన జగన్ శనివారం యధావిధిగా ప్రారంభించారు. ఇక 78వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్రలో భాగంగా రైతుల కోసం మరో సంచలన హామీ ఇచ్చారు జగన్. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్ …
Read More »
siva
February 3, 2018 ANDHRAPRADESH
835
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్ర కొన సాగుతంది. ఈపాదయాత్రలో బాగంగా కొత్త హామీని ఇస్తున్నారు. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్. తాజాగా మన పార్టీ అధికారంలోకి …
Read More »
rameshbabu
February 3, 2018 SLIDER, TELANGANA
816
తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిరుద్యోగ యువత కోసం ప్రయివేట్ ,ప్రభుత్వ రంగాల్లో పలు ఉద్యోగావకాశాలను కల్పిస్తూ యువత బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకి …
Read More »
siva
February 3, 2018 CRIME
956
దేశంలో మహిళలపై లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి.మరి ముఖ్యంగా జంట నగరాల్లో దారుణంగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో రిపేరు పేరుతో ఇంటికొచ్చిన ఓ మెకానిక్ గృహిణిపై మత్తుమందు చల్లి సెల్‌ఫోన్లో నగ్న చిత్రాలు సేకరించి… తరువాత ఆమెను బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతినగర్‌కు చెందిన ఓ గృహిణి వాషింగ్ మిషిన్ ఐదు నెలల క్రితం మరమ్మతుకు వచ్చింది. ఆమె ఇంటర్ …
Read More »
rameshbabu
February 3, 2018 ANDHRAPRADESH, SLIDER
1,127
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో భారతప్రధాన మంత్రి కానున్నారా ..?.ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు 2019లో భారత రాష్ట్రపతి కానున్నారా .?.అంటే అవును అనే అంటున్నారు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ వైవిబీ రాజేంద్రప్రసాద్ ..ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో …
Read More »
siva
February 3, 2018 SLIDER, SPORTS
971
టీమ్ ఇండియా జూనియర్స్ దుమ్మురేపడంతో భారత్ మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఉత్కంఠమైన ఫైనల్లో ఉత్తమమైన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో జూనియర్ కంగారూలను పరిగెత్తించి మరీ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నారు.న్యూజిలాండ్‌లోని ఓవల్ బే వేదికగా జరిగిన ఫైనల్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తద్వారా అత్యధికంగా నాలుగుసార్లు వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న జట్టుగా రికార్డ్ నెలకొల్పింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ …
Read More »
rameshbabu
February 3, 2018 SLIDER, TELANGANA
914
తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గ్రేటర్ శనివారం హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజలు నిత్యం బస్ లలో తిరుగుతూ వారి వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం లో ఉన్న తాము కూడా అప్పుడప్పుడు ఇలా ప్రభుత్వ బస్ లలో తిరిగితేనే వారి వారి, అవసరాలు, సమస్యలు తెలుస్తాయని అన్నారు .మసబ్ ట్యాంక్ …
Read More »