siva
January 30, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,236
ఏపీలో వైసీపీ నేతలను వందల కొట్టు ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్నారని ఎన్నో సార్లు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నిప్పులు చేరిగిన సంగతి తెలిసిందే… అయితే కొంత మంది వైసీపీ నాయకులు చంద్రబాబు ఎన్ని కొట్లు ఇచ్చిన జగన్ తోనే ఉంటాం అన్నారు. ఇక తాజాగా నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లనని బల్లగుద్ది చెప్పాడు నూజివీడు ఎమ్మెల్యే మేకా …
Read More »
KSR
January 30, 2018 TELANGANA
715
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ మహాజాతర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో జంపన్నవాగు వద్ద ఉన్న కల్యాణకట్టల వెనుక ఎకరం స్థలంలో భక్తుల కోసం అటవీ శాఖ 100 ‘ఫారెస్ట్ గుడారాలు’ ఏర్పాటు చేసింది. 24 గంటలు ఈ గుడారంలో బస చేస్తే రూ.2వేలు, 12 గంటల బసకైతే …
Read More »
siva
January 30, 2018 ANDHRAPRADESH, SLIDER
934
ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తల్లి అయిన వై ఎస్ విజయమ్మ ప్రజల్లో రాజశేఖర్ రెడ్డి మీద అంత అభిమానం ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కూడా గుర్తించలేకపోయిందన్నారు. ఓదార్పు యాత్ర కోసం అనుమతి ఇవ్వాలంటూ తాము సోనియా గాంధీని కలిస్తే… రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదని ఆమె చెప్పారన్నారు. ఒక విగ్రహం పెట్టి.. అందరినీ …
Read More »
siva
January 30, 2018 MOVIES
910
టాలీవుడ్ లో ఈ మద్య నటులు మీద కేసులు పెరిగిపోతున్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భార్యను వేధిస్తున్నా…వర్థమాన సినీ నటుడు సామ్రాట్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. భార్యను వేధిస్తున్నాడంటూ ఇప్పటికే 498/A కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. రెండేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ఏడాదిపాటు సవ్యంగా సాగిన వీరి కాపురంలో..గత కొంత కాలంగా సామ్రాట్ రెడ్డి – అతని భార్య స్వాతిరెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. …
Read More »
bhaskar
January 30, 2018 ANDHRAPRADESH, POLITICS
701
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పిన మాట నిజమేనా..? ఆ మాట నిజం కాకపోతే వైసీపీ అన్న ప్రతీ మాటకు కౌంటర్ ఇచ్చే టీడీపీ.. నారా లోకేష్ విషయంలో మాత్రం ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ విశ్లేషకులతోపాటు నెటిజన్లను వెంటాడుతోంది. ఇంతకీ ఎమ్మెల్యే రోజా ఏమన్నదనేగా మీ డౌట్. అదేనండీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »
siva
January 30, 2018 ANDHRAPRADESH, POLITICS
782
ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 74వ రోజు సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ అరుదైన ఘట్టం చిరకాలం గుర్తుండేలా అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్తూపాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది …
Read More »
bhaskar
January 30, 2018 ANDHRAPRADESH, POLITICS
757
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను మరింత దగ్గరగా తెలుసుకోవడమే కాకుండా.. వాటికి పరిష్కార మార్గాలను, ప్రనాళికలను రచించేందుకు చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర టీడీపీకి అంతిమ యాత్ర కాబోతుందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణాలను కూడా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకకులు. ఒకసారి రాజకీయ విశ్లేషకులు చెప్పిన కారణాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం ఏపీలో పాలనను కొనసాగిస్తున్న చంద్రబాబు సర్కార్ ప్రజల్లో …
Read More »
siva
January 30, 2018 SPORTS
911
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోకి యువభారత్ అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌లోని క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత కుర్రోళ్ళు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేశారు. భారత యువ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కుర్రోళ్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏకంగా 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ …
Read More »
bhaskar
January 30, 2018 ANDHRAPRADESH, POLITICS
694
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర రికార్డును సృష్టించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో వైఎస్ జగన్ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. అయితే, ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు చేరుకున్న తరుణంలో సైదాపురంలో వైఎస్ఆర్ శ్రేణులు 25 అడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. మరో పక్క ప్రపంచ వ్యాప్తంగా ఉన్న …
Read More »
bhaskar
January 30, 2018 ANDHRAPRADESH, POLITICS
730
జనసేన అదినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ యాత్రలు చేస్తూ ముమ్మరంగా పర్యటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ చేసిన ట్వీట్లు కొన్ని సోసల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే, కత్తి మహేష్ తన ట్విట్టర్‌లో తంత్రంలేని సేన, యుద్ధంలేని సైన్యం, సమస్య ఇంకా సమసిపోలేదు, ఇప్పటికీ ఆలస్యం కాలేదు, ఏదో …
Read More »