bhaskar
January 30, 2018 ANDHRAPRADESH, POLITICS
732
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి గురించి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పలికిన మాటలు ఇవే..! నా కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు. యువకుడు.. ఉత్సవాహవంతుడు. మీ అందరిలో ఒక్కటిగా.. అన్నగా.. తమ్ముడిగా.. మీకు అండగా నిలబడి ఉంటాడు. మీ ఆదరణ కోరుతున్నాడు. ఆశీర్వదించమని కోరుతున్నాడు. యువకుడు, మీ అందరికి సేవ చేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. ఆశీర్వదించండి, ఈ ప్రాంతానికి …
Read More »
bhaskar
January 30, 2018 ANDHRAPRADESH, POLITICS
722
చంద్రబాబుకు మంత్రి పదవి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్ర.!!.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతో సయోధ్యతో, కలిసిమెలిసి ఉండేవారని, తరువాత కాలంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత రాజశేఖర్‌రెడ్డిని …
Read More »
KSR
January 29, 2018 POLITICS, TELANGANA
1,643
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ప్రజా సేవే ధ్యేయంగా 2011 ఏప్రిల్ 19 న ప్రారంబించిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలను నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి,స్వచ్చంద కార్యక్రమాలు చేపడుతూ ..తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు నిత్యం ప్రజాసేవ చేస్తూ మంథని నియోజకవర్గంలో దుకుకుపోతున్న తెలంగాణ ఉద్యమకారుడు,మంథని ఎమ్మెల్యే పుట్ట మధు.. వచ్చే మార్చి నెలలో 200 సాముహిక వివాహాలు జరిపించి ఇప్పటివరకు మంథని నియోజకవర్గంలో …
Read More »
KSR
January 29, 2018 TELANGANA
684
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగని రీతిలో తెలుగు భాషను తప్పనిసరిగా అమలు చేసేలా తెలుగు భాషను ఆసక్తికర సబ్జెక్టుగా, స్కోరింగ్ సబ్జెక్టుగా రూపొందించాలన్నారు. తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా చేయడంపై ఈ రోజు సచివాలయంలో ఉప …
Read More »
KSR
January 29, 2018 TELANGANA
656
రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆదేశాలు జారీచేసింది.రేపు జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి నేపథ్యంలో స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసి వారి త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటల నుంచి రెండు నిమిషాల …
Read More »
KSR
January 29, 2018 SLIDER, TELANGANA
592
సౌజన్యం : ఇలపావులూరి మురళీమోహన్ రావు గారు నాలుగేళ్లక్రితం కేసీయార్ కు , నేటి కేసీయార్ కు తేడా ఎవరైనా గమనించారా? అధికారం చేబూనిన తొలిరోజుల్లో ప్రతిపక్షనాయకుల విమర్శలకు కొంచెం ఘాటుగా జవాబిచ్చేవారు ఆయన. గత కొద్దీ మాసాలుగా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, వ్యక్తిగత దూషణలు చేసినా, కేసీయార్ అసలు సమాధానము ఇవ్వడం లేదు సరికదా… తన పార్టీవారిని కూడా ఇతర పార్టీల నాయకులను దూషించవద్దు, దుర్విమర్శలు చెయ్యవద్దు …
Read More »
KSR
January 29, 2018 SLIDER, TELANGANA
859
ఇవాళ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయదుందిబి మోగించింది.వివరాల్లోకి వెళ్తే..కొత్తగూడెం నియోజక వర్గంలోని సుజాత నగర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 1126 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలిచింది. ఇక.. అశ్వారావుపేట నియోజక వర్గం అన్నపురెడ్డిపల్లి పంచాయతీలో 381 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కీసరి చిట్టెమ్మ ఘన విజయం సాధించింది. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం …
Read More »
KSR
January 29, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
540
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర నేటికి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద 74వ రోజుకి 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో 75వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సిద్ధయ్యకోన, పొక్కనదాల క్రాస్, ఊటకూరు, గిద్దలూరు …
Read More »
KSR
January 29, 2018 TELANGANA
992
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఈ నెల 26న జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆమె ప్రసంగించేటప్పుడు పలుమార్లు అకారణంగా నవ్వడంతో పాటు గణాంకాల దగ్గర తడబడ్డారు. మధ్యలో ‘ఇట్స్ ఫన్నీ’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమ్రపాలి చేసిన ప్రసంగం ‘నవ్వులపాలు’ కావడంపై ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్పీ సింగ్ స్పందించారు.ఈ మేరకు ఆయన సోమవారం ఆమ్రపాలితో ఫోన్‌లో మాట్లాడారు. గణతంత్ర …
Read More »
KSR
January 29, 2018 POLITICS, SLIDER, TELANGANA
762
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరియు ఇటీవలే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరిన రేవంత్ రెడ్డి కి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహాకూటమి కట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ ఉన్నట్టు కనబడుతోందని అన్నారు. ఎన్ని కూటములు కట్టినా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన …
Read More »