siva
January 29, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
954
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తాజాగా ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆశక్తికర అంశాల పై స్పందించారు. నేడు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను చూస్తుంటే .. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే గుర్తుకు వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను ఆమె కోరారు. చంద్రబాబులాంటి వ్యక్తిని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం లేదన్నారు. …
Read More »
bhaskar
January 29, 2018 ANDHRAPRADESH, POLITICS
815
నిజమైన నాయకుడు అంటే జనం నుంచి పుట్టేవాడు.. వర్గాలు, కులాలు, గ్రూపులు, రాజకీయాలు.. ఇవన్నీ కలిమిలేముల తారతమ్యం నుంచి పుట్టుకొచ్చినవే. ఉన్నోడు లేనోళ్లను దోచుకోవడం, లేనోడు కడుపుమండి తిరుగుబాటు చేయడం ఆ తిరుగుబాటు గ్రూపులే రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందడం. కేంద్ర పాలకల ముందు మోకరిళ్లాల్సిన స్థితిలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బాధిత, పీడిత, బడుగు బలహీన వర్గాల కడుపు …
Read More »
KSR
January 29, 2018 SLIDER, TELANGANA
935
ప్రొఫెసర్ కోదండరాం సభలో సీఎం కేసీఆర్ పై సినీనటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి ప్రశంసల వర్షం కురిపించారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన భేష్. ఆయనకు నా సెల్యూట్ అని ఆయన కొనియాడారు .రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో నిన్న( ఆదివారం ) తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో రైతు ప్రదర్శన, బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. దేశంలో …
Read More »
siva
January 29, 2018 ANDHRAPRADESH
789
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 74వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా గూడూరు మండల శివారు నుంచి ఆయన సోమవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. నేడు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలుపుతూ వాక్‌విత్ జగనన్న కార్యాక్రమానికి వైసీపీ పార్టి పిలుపునిచ్చింది. వైఎస్ జగన్ పాదయాత్రకు మద్ధతుగా అన్ని గ్రామాల్లో సంఘీభావం తెలపాలని.. కార్యక్రమాన్ని విజయవంతం …
Read More »
siva
January 29, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,097
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల మీద విశ్లేషణలు, సర్వేల మీద సర్వేలు ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీ.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నువ్వా- నేనా అనేలా పోటీ ఉండడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పూర్తి వైఫల్యాలను మూటగట్టుకుంది. దీంతో ప్రజల్లో టీడీపీ పై పూర్తి వ్యతిరేకత …
Read More »
siva
January 29, 2018 ANDHRAPRADESH, SLIDER
1,405
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ .. 2014లో అతి తక్కువతేడాతో అధికారం కోల్పోయినా దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రతిపక్షనేతగా జగన్ కొనసాగుతున్నారు. అలాగే వైఎస్ జగన్ భార్య భారతి సాక్షి మీడియాకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు వారి కుమార్తెలు నడుస్తున్నారు. జగన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. వారి పేర్లు వర్ష, హర్ష..అయితే జగన్ దంపతులు గర్వించే ఘనతను కుమార్తె సాధించిన విషయం …
Read More »
KSR
January 29, 2018 CRIME
810
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లలో శ్రీనివాస్ హత్య ఘటన మరువకముందే మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ వెనకాల బొట్టుగూడ జెండా గద్దెపై కనగల్ మండల కేంద్రానికి చెందిన పాలకూరి రమేశ్‌గౌడ్ తల నరికి పెట్టారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొండెం మాత్రం దొరకలేదు. మొండెం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న …
Read More »
bhaskar
January 29, 2018 ANDHRAPRADESH, POLITICS
1,134
వరిసాగు చేసే రైతులు సోమరిపోతులట. ఈ మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. ఏకంగా మంత్రి హోదాలో ఉన్న దేవినేని ఉమా. ఇక అసలు విషయానికొస్తే.. ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా రైతులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన వ్యవసాయ పంటల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట …
Read More »
bhaskar
January 29, 2018 ANDHRAPRADESH, POLITICS
1,014
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వారి వారి పార్టీ పటిష్టతలపై అంచనాలను వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. అదేంటంటే..!! జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో వైఎస్ జగన్ పేరు మారుమోగింది. ఇక …
Read More »
KSR
January 29, 2018 TELANGANA
641
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పై దుబాయ్‌లోని భారత రాయబారి నవదీప్ సూరి ప్రసంసల వర్షం కురిపించారు. Impressed by the dynamism of Minister @KTRTRS and his focus on attracting UAE investment into Telengana https://t.co/HaljXJKKLu — IndAmbUAE (@navdeepsuri) January 28, 2018 తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు తనను …
Read More »