siva
January 26, 2018 CRIME, TELANGANA
920
యువకుడిపై ఓ న్యూస్ ఛానెల్ యాంకర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్‌లోని ఓ న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న యాంకర్(28) మారుతి నగర్ చైతన్యపురి కాలనీలో ఉంటోంది. గత మూడు రోజులుగా రవీందర్ అనే వ్యక్తి ఆమె కార్యాలయానికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. తనను పెళ్ళి చేసుకోవాలని లేదంటే తనతో పాటు తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఆరోపించింది. ప్రతిరోజూ తనను వెంబడిస్తున్నాడని ఈ …
Read More »
bhaskar
January 26, 2018 ANDHRAPRADESH, POLITICS
1,405
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ నిప్పులు చెరిగారు. పక్క ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై, ప్రత్యేక హోదాపై ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై మండిపడ్డారు. 2014 ఎననికల్లో మాయ మాటలు చెప్పి, ప్రజలను వంచించి గెలిచిన చంద్రబాబు 2019 ఎన్నికల్లోనూ అవే మాయ మాటలు చెప్పి.. బీజేపీతో పొత్తు పెట్టుకుని మోసపోయామని.. ఏపీ ప్రజల ముందు …
Read More »
KSR
January 26, 2018 SLIDER, TELANGANA
538
కేవీబీ రెడ్డి ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు.. కేవీబీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మెట్రో రైల్ (హైదరాబాద్) సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్ & టి ఎండి, సీఈఓ ఎన్ఎస్ సుబ్రహ్మణ్యన్ కు త్వరలోనే కేవీబీ రెడ్డి రిపోర్ట్ చేయనున్నారు. భోపాల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ (NIT) …
Read More »
bhaskar
January 26, 2018 ANDHRAPRADESH, POLITICS
810
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు …
Read More »
bhaskar
January 26, 2018 ANDHRAPRADESH, POLITICS
793
అవును మీరు విన్నది నిజమే. ఏపీ ఐటీశాఖ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు, సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు మంత్రి నారా లోకేష్ యూత్ ఐకానట. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండి బాబూ.. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తన పుత్ర రత్నంపై కురిపించిన ప్రశంసల జల్లు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనసులోని మాటలు చెప్పారు. ఏపీ ఐటీశాఖ …
Read More »
KSR
January 25, 2018 ANDHRAPRADESH, SLIDER
728
రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, చట్ట బద్ధ పాలనను నిలబెట్టడంలో పౌర హక్కులను పరిరక్షించటంలో, సామాజిక న్యాయాన్ని అందించటంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని, ఒక రక్షణ కవచంగా నిలిచిందని వైఎస్ …
Read More »
KSR
January 25, 2018 MOVIES, SLIDER
796
మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో వస్తున్న సినిమా టచ్ చేసి చూడు. మూవీ ట్రైలర్ ను యూనిట్ విడుదల చేసింది.జనవరి 26న హీరో రవితేజ పుట్టిన రోజు కావడంతో అభిమానుల కోసం సినిమా యూనిట్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసింది.ఫిబ్రవరి 2న సినిమా విడుదలకానుంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్,వల్లభనేని వంశీ ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన …
Read More »
KSR
January 25, 2018 MOVIES, SLIDER
685
సంగీత దర్శకుడు ఇళయరాజాను పద్మవిభూషణ్ అవార్డు వరించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మా అవార్డులు ప్రకటించింది. . పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.. – మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్ గుప్తా – కేరళకు చెందిన లక్ష్మీకుట్టి(వైద్యరంగం) – కేరళకు చెందిన ఎం.ఆర్.రాజగోపాల్(వైద్యరంగం) – మధ్యప్రదేశ్‌కు చెందిన భజ్జు శ్యామ్(కళారంగం) – బెంగాల్‌కు చెందిన సుధాన్షు బిశ్వాస్(సేవారంగం) – బెంగాల్‌కు …
Read More »
KSR
January 25, 2018 SLIDER, TELANGANA
662
గణతంత్ర దినోత్సవం కానుకగా టీఎస్‌పీఎస్‌సీ నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 423 కొలువుల భర్తీని ఈ ప్రకటనల ద్వారా చేపట్టనుంది. పూర్తి వివరాలకు తమ వెబ్‌సైట్‌ను సందర్వించాలని టీఎస్‌పీఎస్‌సీ సూచించింది. ప్రకటన నంబరు ఉద్యోగం పేరు విభాగం ఖాళీలు 02/2018. ఉద్యానవన అధికారి ఉద్యానవన శాఖ కమిషనర్ కార్యాలయం -27 03/2018. అసిస్టెంట్ లైబ్రెరియన్ వైద్యవిద్య డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్- 06 04/2018. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, డీఎంఈ, …
Read More »
KSR
January 25, 2018 SLIDER, TELANGANA
778
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోని అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని, ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని, ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా ప్రతీ భూమి తేల్చాలని సిఎం పేర్కొన్నారు . మార్చి 11న రాష్ట్ర …
Read More »