KSR
January 21, 2018 TELANGANA
644
ప్రముఖ సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్ర౦మైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంబిస్తానని నిన్న ( శనివారం ) సాయంత్రం ట్విట్టర్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో రేపు పవన్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లనున్నారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాత….యాత్రకు సంబంధించిన కార్యాచరణ, రూట్‌మ్యాప్‌ను వివరించనున్నారు.
Read More »
bhaskar
January 21, 2018 MOVIES
930
రెజీనా. ప్రస్తుతం అటు కోలీవుడ్‌తోపాటు.. ఇటు టాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. రెజీనా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే హీరోలతో సమానంగా అంతే ఎనర్జిటిక్‌గా నటించగలదు. అయితే, తన సినీ కెరియర్ ప్రారంభంలోనే మొదటి చిత్రంతో హిట్ కొట్టిన రెజీనా వరుస అవకాశాలు దక్కించుకున్నా కూడా స్టార్ హీరోల సరసన అవకాశం దక్కించుకోలేక పోయింది. రవితేజ, గెపిచంద్ వంటి సీనియర్ హీరోలతో నటించినా సరే స్టార్ హీరోల పక్కన …
Read More »
siva
January 21, 2018 ANDHRAPRADESH, MOVIES, POLITICS
1,268
కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వివాదంలోకి హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా రావడంతో ఆమెను కూడా కత్తి మహేష్ వదలలేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. అతని భార్యల విషయంలో పలు కామెంట్లు చేశాడు కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ ను పవర్ బ్రోకర్ అని కూడా అన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కు.. హీరోయిన్ …
Read More »
KSR
January 21, 2018 SLIDER, TELANGANA
656
ప్రముఖ సీనీ నటుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి పవన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం 7 గంటలకే తన సతీమణి అన్నాతో కలిసి పవన్ చర్చికి వెళ్లారు. అనంతరం ప్రశాసన్‌నగర్ జనసేన కార్యాలయంలో పవన్‌తో పోలాండ్ ప్రతినిధులు సమావేశమయ్యారు.తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు …
Read More »
siva
January 21, 2018 CRIME
1,198
దేశంలొ ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి. అంతేగాక ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంఘటన పహడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ(35)కు నలుగురు పిల్లలు. మధ్యప్రదేశ్‌కు చెందిన జయవీర్(21)తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తతో సఖ్యత లేకపోవడంతో …
Read More »
siva
January 21, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
953
ఏపీలో ప్రజా సమస్యల కోసం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజవంతంగా ముందుకు సాగుతున్నది. గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి పాదయాత్ర చేస్తున్నాడు. గత 66 రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చలిజ్వరం, తలనొప్పితో బాధ పడుతున్నట్టు వైద్యులు తెలిపారు. విపరీతమైన దుమ్ము, ధూళితో ఎలర్జీ వచ్చింది. వారం రోజులుగా తుమ్ములు, జలుబు, తలనొప్పితో బాధ పడుతున్నారు. ఈ …
Read More »
bhaskar
January 21, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
995
2014 ఎన్నికల్లో చంద్రబాబు బూటకు హామీలను నమ్మి.. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. తీరా తాము చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వల్ప మెజార్టీతో, అమలు కాని హామీలను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూటకపు హామీలు గుప్పించే పార్టీపై …
Read More »
KSR
January 21, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
696
వైసిపి అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 67వ రోజుకి చేరుకుంది. పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నిజయోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఏపీలోని 13 జిల్లాలకు చెందిన వైసిపి అభిమానులు తమ నేత పాదయాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. వీరితో పాటు స్థానిక నియోజకవర్గాల వైసిపి క్యాడర్, పెద్ద సంఖ్యలో …
Read More »
bhaskar
January 21, 2018 ANDHRAPRADESH, POLITICS
714
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేషీ అవినీతి కంపుకొడుతోంది. ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రికి సీఎంఓ ఎంతో ముఖ్యం. సీఎంవో పనితీరునుబట్టి రాష్ట్ర పరిపాలను అర్థంచేసుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఏపీ సీఎం సీఎంవో మాత్రం అవినీతి కంపుకొడుతోంది. అయితే, సీఎం దృష్టికి వచ్చే ప్రతీ సమస్య సీఎంవో కార్యాలయానికి వెళ్తుందన్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం వచ్చిన సామాన్య ప్రజల వద్ద సీఎంవో కార్యాలయ సిబ్బంది …
Read More »
siva
January 21, 2018 ANDHRAPRADESH, MOVIES
859
”పూనమ్, పవన్‌కు పరిచయమా? ఆ పరిచయం ఎంతవరకు? పవన్‌కల్యాణ్, పూనమ్ మధ్య ఏం జరిగింది?” అంటూ కత్తి చేసిన ఆరోపణలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. పూనమ్‌కౌర్‌పై సీని క్రిటిక్ కత్తి మహేష్ అడిగిన ప్రశ్నలు మీద తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ”పూనమ్ ఆత్మహత్యకు యత్నించారు. ఆమె చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రహస్యంగా చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి ఫీజులు ఎవరు కట్టారు” అనే ప్రశ్నలు కత్తి మహేష్ వేశారు. …
Read More »